ఆపిల్, గూగుల్ కి ఫేస్‌బుక్ మొట్టమొదటి స్మార్ట్‌వాచ్.. రెండు కెమెరాలు, లేటెస్ట్ ఫీచర్లతో వచ్చేస్తోంది..

First Published Jun 10, 2021, 6:46 PM IST

 ప్రపంచంలోనే అతిపెద్ద సోషల్ మీడియా సంస్థ ఫేస్‌బుక్  మొట్టమొదటి స్మార్ట్‌వాచ్‌ను త్వరలో విడుదల చేయబోతోంది. అయితే ఫేస్‌బుక్ స్మార్ట్‌వాచ్ లాంచ్  ఇప్పట్లో కాదు, వచ్చే ఏడాది ప్రథమార్ధంలోనే జరుగుతుందని సమాచారం.