ఫేస్ బుక్ ట్రిక్స్ : మీ ప్రొఫైల్‌, టైమ్ లైన్ ను ఎవరు రహస్యంగా చూస్తున్నారో ఈ విధంగా తెలుసుకొండి..

First Published Apr 29, 2021, 4:56 PM IST

సోషల్ మీడియా దిగ్గజం ఫేస్ బుక్ నేడు ఒక గొప్ప సామాజిక వేదికగా మారింది. ఇందులో ఎలాంటి సమాచారాన్ని అయిన క్షణాల్లో  వైరల్ చేయవచ్చు. అలాగే కొందరు వారు ప్రతి సమాచారాన్ని టైమ్ టు టైమ్ అప్ డేట్ చేస్తుంటారు.