MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Technology
  • డిజిటల్ ఇండియా: భారీగా పెరిగిన ఇంటర్నెట్ యూజర్లు సంఖ్య.. గ్రామ పంచాయతీలలో హై స్పీడ్ బ్రాడ్‌బ్యాండ్..

డిజిటల్ ఇండియా: భారీగా పెరిగిన ఇంటర్నెట్ యూజర్లు సంఖ్య.. గ్రామ పంచాయతీలలో హై స్పీడ్ బ్రాడ్‌బ్యాండ్..

సిస్కో  'విజువల్ నెట్‌వర్కింగ్ ఇండెక్స్ (వి‌ఎన్‌ఐ)' 2017లో ఒక నివేదికలో భారతదేశంలో ఆక్టివ్ ఇంటర్నెట్ వినియోగదారుల సంఖ్య 2021 నాటికి 82 మిలియన్లకు చేరుకుంటుందని పేర్కొంది.  దేశంలో సుమారు 820 మిలియన్ల మంది అంటే దాదాపు 82 కోట్ల మంది ప్రజలు ఇంటర్నెట్‌ను ఉపయోగిస్తున్నారని ప్రభుత్వం రాజ్యసభలో తెలిపింది.  

2 Min read
Author : Ashok Kumar
Published : Aug 06 2021, 12:45 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14

ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ఈ సమాచారాన్ని ఇచ్చింది.  తృణమూల్ ఎంపీ డెరెక్ ఓబ్రెయిన్ రాజ్యసభలో  ప్రభుత్వం ఇంటర్నెట్  తాజా స్థాయిని అంచనా వేసిందా లేదా అలాంటి ప్రాక్సీ ఏదైనా ఉందా అని ప్రశ్నించారు. దేశంలోని 1,57,383 గ్రామ పంచాయితీలలో హైస్పీడ్ ఇంటర్నెట్ సౌకర్యం అందించబడినట్లు కూడా ప్రభుత్వం తెలియజేసింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24

డెరెక్ ఓబ్రెయిన్  "గ్రామీణ అండ్ పట్టణ దేశాల మధ్య ప్రస్తుతం డిజిటల్ విభజన ఉందా  ఒకవేళ ఉంటే ఈ అంతరాన్ని తగ్గించడానికి ఎలాంటి  చర్యలు తీసుకుంటున్నారు?" అని కూడా అడిగారు.

ఈ ప్రశ్నకు సమాధానంగా ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ "భారత టెలికాం నియంత్రణ సంస్థ (ట్రాయ్) ప్రకారం, 31 మార్చి 2021 నాటికి దేశంలో 82.53 కోట్ల (825.301 మిలియన్) ఇంటర్నెట్ యూజర్లు ఉన్నారు. " గ్రామీణ భారతదేశంలో 302 మిలియన్లకు పైగా ప్రజలు ఇంటర్నెట్‌ను ఉపయోగిస్తున్నారని, పట్టణ భారతదేశంలో ఈ సంఖ్య 502 మిలియన్లకు పైగా ఉందని ఆయన అన్నారు.

34

గ్రామీణ భారతదేశంలో ఇంటర్నెట్ వినియోగాన్ని పెంచడానికి దేశంలోని అన్ని గ్రామ పంచాయితీలు, గ్రామాలలో ప్రభుత్వం భారత్ నెట్ ప్రాజెక్ట్‌ను అమలు చేసిందని కూడా ఆయన చెప్పారు. జూలై 1 నాటికి మొత్తం 1,57,383 గ్రామ పంచాయితీలు హై-స్పీడ్ ఇంటర్నెట్/బ్రాడ్‌బ్యాండ్ మౌలిక సదుపాయాలతో అనుసంధానించబడింది. రాజీవ్ చంద్రశేఖర్  ప్రకారం, దేశంలో ఇప్పటివరకు 5,25,706 కి.మీ ఆప్టికల్ ఫైబర్ వేయబడింది.
 

44
2025 నాటికి దేశంలో 90 మిలియన్ యాక్టివ్ ఇంటర్నెట్ వినియోగదారులు

2025 నాటికి దేశంలో 90 మిలియన్ యాక్టివ్ ఇంటర్నెట్ వినియోగదారులు

ఐ‌ఏ‌ఎం‌ఏ‌ఐ-సెంటర్ క్యూబ్ ఈ సంవత్సరం జూన్‌లో ఒక నివేదికలో 2025 నాటికి దేశంలో యాక్టివ్ ఇంటర్నెట్ వినియోగదారుల సంఖ్య 45 శాతం పెరిగి 90 మిలియన్లకు చేరుకుంటుందని తెలిపింది. గత సంవత్సరం దేశంలో ఈ సంఖ్య 622 మిలియన్లు. పట్టణ భారతదేశంలో ఇంటర్నెట్ వ్యాప్తి గ్రామీణ ప్రాంతాల కంటే రెట్టింపు అయినప్పటికీ, గ్రామీణ ప్రాంతాలలో ఇంటర్నెట్ వినియోగదారుల సంఖ్య ఏటా పట్టణ ప్రాంతాల కంటే ఎక్కువగా పెరుగుతుందని నివేదిక పేర్కొంది.

 

About the Author

AK
Ashok Kumar
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Festive Sale: అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లలో ఐఫోన్, శామ్‌సంగ్, వన్‌ప్లస్ ఫోన్లపై ఊహించని డిస్కౌంట్లు
Recommended image2
Amazon vs Flipkart Sale: పండుగ సేల్ రచ్చ షురూ.. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ సీక్రెట్ బ్యాంక్ ఆఫర్లు ఇవే !
Recommended image3
Cheapest Recharge Plan : కేవలం రూ.123 రీఛార్జ్ తొ 28 రోజుల వాలిడిటీ.. రోజూ 500MB డేటా, అన్‌లిమిటెడ్ కాల్స్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved