MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
• Home
• Technology
• స్మార్ట్‌ఫోన్‌ యూజర్లకు గుడ్ న్యూస్.. ఈ నాలుగు కంపెనీల మొబైల్స్ వారంటీ పొడిగింపు..

స్మార్ట్‌ఫోన్‌ యూజర్లకు గుడ్ న్యూస్.. ఈ నాలుగు కంపెనీల మొబైల్స్ వారంటీ పొడిగింపు..

ఇండియాలో పెరుగుతున్న కరోనా కేసులు, లాక్‌డౌన్‌ను దృష్టిలో ఉంచుకుని దేశంలోని నాలుగు పెద్ద మొబైల్ కంపెనీలు స్మార్ట్‌ఫోన్‌ల వారంటీ వ్యవధిని పొడిగించాయి. మొదట గత వారం పోకో ఇండియా రెండు నెలల వారంటీని ప్రకటించింది.

1 Min read
Author : Ashok Kumar
Published : May 18 2021, 02:27 PM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
15

ఆ తరువాత వివో ఇప్పుడు షియోమి, ఒప్పో కూడా స్మార్ట్‌ఫోన్‌ల వారంటీని పొడిగించాయి. గత సంవత్సరంలో కూడా పెరుగుతున్న కరోనా వ్యాప్తి కారణంగా చాలా కంపెనీలు స్మార్ట్‌ఫోన్ వారంటీని పొడిగించాయి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

షియోమి స్మార్ట్‌ఫోన్‌ వారంటీ
షియోమి స్మార్ట్‌ఫోన్‌ల వారెంటీని వచ్చే రెండు నెలల వరకు పొడిగించింది. షియోమి (ఎంఐ), రెడ్‌మి స్మార్ట్‌ఫోన్ వినియోగదారులందరికీ ఈ ప్రయోజనం చేకూరుస్తుంది. మీకు ఎం‌ఐ లేదా రెడ్‌మి స్మార్ట్‌ఫోన్ లేదా ఇతర డివైజెస్ ఉంటే దాని వారంటీ జూన్‌లో ముగుస్తుంది. ఎందుకంటే ఇలాంటి డివైజెస్ వారంటీ రెండు నెలల వరకు పొడిగించబడింది.

35

ఒప్పో స్మార్ట్‌ఫోన్ వారంటీ
భారతీయ కస్టమర్ల అవసరాన్ని గ్రహించిన ఒప్పో స్మార్ట్‌ఫోన్లు, ఇతర డివైజెస్ వారంటీని జూన్ వరకు పొడిగించింది. వినియోగదారుల సౌలభ్యం కోసం + 91-9871502777 వాట్సాప్ నంబర్‌ను కూడా కంపెనీ విడుదల చేసింది . ఈ నంబర్‌కు మెసేజ్ పంపడం ద్వారా మీరు సర్వీస్ సెంటర్ గురించి రియల్-టైమ్ సమాచారాన్ని పొందవచ్చు.

45

వివో స్మార్ట్‌ఫోన్ వారంటీ
వివో  స్మార్ట్‌ఫోన్ వారంటీని 1 నెల వరకు పొడిగించింది. ఈ సదుపాయం అందరూ వినియోగదారులకు కాదు, కేవలం ఏదైనా నగరం లేదా రాష్ట్రంలో లాక్ డౌన్ ఉన్న వినియోగదారులకు మాత్రమే అయినప్పటికీ, ఈ వారంటీ సంస్థ  అన్ని ఉత్పత్తులపై లభిస్తుందని వివో పేర్కొంది. వారంటీని పొడిగించడంతో పాటు, వివో కస్టమర్ల కోసం పిక్ అండ్ డ్రాప్ సర్వీస్ కూడా ప్రవేశపెట్టింది, ఇది పూర్తిగా ఉచితం.

55

పోకో స్మార్ట్‌ఫోన్ వారంటీ
పోకో ఇండియా స్మార్ట్‌ఫోన్ వారంటీని కూడా రెండు నెలల పాటు పొడిగించింది. మే ఇంకా జూన్ 2021లో స్మార్ట్‌ఫోన్ వారంటీ గడువు ముగిసిన వినియోగదారులను ఇబ్బంది పెట్టవలసిన అవసరం లేదని కంపెనీ తెలిపింది. అలాగే వినియోగదారుల ఫోన్‌ల వారంటీని వచ్చే రెండు నెలల వరకు పొడిగించారు.

About the Author

AK
Ashok Kumar

Latest Videos
Recommended Stories
Recommended image1
Smart Cooking: స్మార్ట్‌ఫోన్‌తో వంట చేసేయొచ్చు.. ఇలాంటిది ఒకటి ఉంటే ఇక లైఫ్‌ బిందాస్‌
Recommended image2
ల‌క్ష‌న్న‌ర స్మార్ట్ ఫోన్ కేవ‌లం రూ. 58 వేల‌కే.. సామ్‌సంగ్ గ్యాల‌క్సీ ఎస్‌25 అల్ట్రాపై క‌ళ్లు చెదిరే ఫీచ‌ర్లు
Recommended image3
Touchscreen Technology: వేలి స్పర్శ తగలగానే ఫోన్ ఎలా ఓపెన్ అవుతుంది ? అందుకే ఫింగర్ ప్రింట్ పెడతారు
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved