MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
  • Home
  • Technology
  • ఇండియాలోకి రెడ్‌మి మొట్టమొదటి ల్యాప్‌టాప్‌.. 11వ జనరేషన్ ఇంటెల్ కోర్ ప్రాసెసర్‌లతో లాంచ్..

ఇండియాలోకి రెడ్‌మి మొట్టమొదటి ల్యాప్‌టాప్‌.. 11వ జనరేషన్ ఇంటెల్ కోర్ ప్రాసెసర్‌లతో లాంచ్..

చైనా కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ బ్రాండ్ షియోమి సబ్ బ్రాండ్ రెడ్‌మి భారతదేశంలో తొలి ల్యాప్‌టాప్‌ను విడుదల చేస్తున్నట్లు  ధృవీకరించింది. రెడ్‌మి బుక్ పేరుతో వస్తున్న ఈ ల్యాప్‌టాప్‌ ఆగస్టు 3న భారతదేశంలో ప్రవేశపెట్టనున్నారు. 

1 Min read
Author : Ashok Kumar
Published : Jul 30 2021, 01:33 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
ఇందుకు రెడ్‌మి ఇండియా మీడియా ఇన్విటేషన్లు కూడా ప్రారంభించింది. గత సంవత్సరం షియోమి ఎం‌ఐ నోట్‌బుక్‌తో భారతీయ మార్కెట్‌లోకి ప్రవేశించింది. రెడ్‌మి బ్రాండ్ చెందిన రెడ్‌మి బుక్, రెడ్‌మి బుక్ ఎయిర్ అండ్ రెడ్‌మి బుక్ ప్రో ల్యాప్‌టాప్ మోడళ్లు చైనా మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌లో కూడా రెడ్‌మి బుక్ ప్రత్యక్ష ప్రసారం చేసింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
గత ఏడాది షియోమి రెడ్‌మిని ప్రత్యేక బ్రాండ్‌గా పరిచయం చేసి దాని కింద పవర్ బ్యాంకులు, ఇయర్‌బడ్లు, స్మార్ట్‌బ్యాండ్‌లు వంటి లైఫ్ స్టయిల్ ప్రాడక్ట్స్ అందిస్తామని తెలిపింది. అయితే కంపెనీ తాజాగా టీవీలను కూడా భారతదేశంలో విడుదల చేసింది. రెడ్‌మి ఇండియా  నుండి రాబోయే ల్యాప్‌టాప్ కోసం #SuperStart హ్యాష్‌ట్యాగ్‌ను  ప్రవేశపెట్టింది.

33
కంపెనీ ల్యాప్‌టాప్‌ టీజర్ పోస్టర్‌ను కూడా ట్విట్టర్ లో షేర్ చేసింది, దీని ప్రకారం ల్యాప్‌టాప్‌లో బెజెల్ లెస్ డిస్‌ప్లే ఉన్నట్లు తెలుస్తుంది. ఈ కంపెనీకి చైనాలో మూడు ల్యాప్‌టాప్‌ మోడల్స్ ఉన్నాయి. అయితే భారతదేశంలో ఏ మోడల్ ప్రవేశపెట్టబడుతుందో ఇంకా స్పష్టంగా తెలియలేదు. తాజాగా రెడ్‌మి బుక్ ప్రొ 14, రెడ్‌మి బుక్ ప్రొ 15 ఏ‌ఎం‌డి రైజెన్ 11వ  జనరేషన్ ఇంటెల్ కోర్ ప్రాసెసర్‌లతో చైనాలో ప్రవేశపెట్టరు. రెడ్‌మి బుక్ కాకుండా ఎం‌ఐ నుండి మరో కొత్త ల్యాప్‌టాప్ కూడా వచ్చే అవకాశం ఉంది, అయితే దీనిని కంపెనీ అధికారికంగా ప్రకటించలేదు.

About the Author

AK
Ashok Kumar
 
Latest Videos
Recommended Stories
Recommended image1
Smart TV: రూ. 15 వేల‌కే 43 ఇంచుల స్మార్ట్ టీవీ.. అదిరిపోయే ఫీచ‌ర్ల‌తో
Recommended image2
Jio Offers Free Canva Pro: జియో యూజర్లకు సూపర్ ఆఫర్.. 4 వేలు ఫ్రీ.. ఇలా చేయండి
Recommended image3
Smartwatch : స్మార్ట్‌వాచ్ వెనక ఓ పచ్చ లైట్ ఎప్పుడూ బ్లింక్ అవుతుంటుంది.. ఎందుకో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved