MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Technology
  • Sleek Speakers: హోమ్ థియేటర్ కొనాల్సిన పనిలేదు...ఇది ఉంటే చాలు.. చిన్నదే అయినా సౌండ్ అదిరిపోద్ది

Sleek Speakers: హోమ్ థియేటర్ కొనాల్సిన పనిలేదు...ఇది ఉంటే చాలు.. చిన్నదే అయినా సౌండ్ అదిరిపోద్ది

Sleek Speakers: హోమ్ థియేటర్ కొనాల్సిన పనిలేకుండానే మ్యూజిక్ ను ఎంజాయ్ చేయొచ్చు. అదెలా అనుకుంటున్నారా? ఈ స్లీక్ స్పీకర్లతో.  ప్లేస్ సరిపోవట్లేదని ఆలోచించకండి. తక్కువ స్థలంలోనే సరిపోతాయి. చిన్నదే అయినా సౌండ్ సిస్టమ్ అదిరిపోతుంది. 

2 Min read
Author : Nandini Arava
Published : Jul 01 2026, 02:44 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
స్లీక్ స్పీకర్ల ప్రత్యేకత
Image Credit : chatgpt

స్లీక్ స్పీకర్ల ప్రత్యేకత

ఇంట్లో సౌండ్ సిస్టమ్ పెట్టుకుని ఎంజాయ్ చేయాలనుకుంటున్నారా? కానీ ప్లేస్ సరిపోవట్లేదని ఆలోచిస్తున్నారా? అయితే మీకు స్లీక్ స్పీకర్లు చాలా బెస్ట్ ఆప్షన్. తక్కువ స్థలంలోనే సరిపోతాయి. స్లీక్ స్పీకర్ డిజైన్ చాలా సన్నగా, మోడ్రన్‌గా, చూడటానికి ఎంతో అందంగా ఉంటుంది. ఇవి ఇల్లు, ఆఫీస్, స్టూడియో వంటి ప్రదేశాలకు చాలా బాగుంటాయి. వీటి కాంపాక్ట్, స్లిమ్ డిజైన్ వల్ల టేబుల్, షెల్ఫ్ లేదా టీవీ యూనిట్ దగ్గర సులభంగా పెట్టేయొచ్చు. సైజులో చిన్నగా ఉన్నా కూడా, ఇవి క్లియర్ వోకల్స్, బ్యాలెన్స్‌డ్ ఆడియో అందిస్తాయి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
బోట్ స్లీక్ స్పీకర్
Image Credit : Amazon.in

బోట్ స్లీక్ స్పీకర్

బోట్ మ్యూజిక్ సిస్టమ్స్ వాటి అద్భుతమైన సౌండ్ క్వాలిటీ, పవర్‌ఫుల్ బాస్‌కు పెట్టింది పేరు. 25 వాట్ల అవుట్‌పుట్, 7 గంటల బ్యాటరీ లైఫ్‌తో వచ్చే ఈ స్లీక్ స్పీకర్ అమెజాన్‌లో మీకు దాదాపు రూ.1,899కి దొరుకుతుంది. దీని కాంపాక్ట్ డిజైన్ వల్ల ఎక్కడైనా పెట్టడం, తీసుకెళ్లడం సులభం. టైప్-సి ఛార్జింగ్ సపోర్ట్‌తో ఒక్కసారి ఛార్జ్ చేస్తే చాలు, గంటల తరబడి నాన్‌స్టాప్‌గా మ్యూజిక్ ఎంజాయ్ చేయొచ్చు.

35
ఎల్ఈడీ లైట్ స్లీక్ స్పీకర్
Image Credit : Amazon.in

ఎల్ఈడీ లైట్ స్లీక్ స్పీకర్

మీరు ఇంట్లోనే పార్టీ లాంటి వాతావరణం కావాలనుకుంటే, LED లైట్లు ఉన్న స్పీకర్లు బెస్ట్ ఆప్షన్. వీటికి రెండు వైపులా రంగురంగుల LED లైట్లు ఉంటాయి. ఇవి మ్యూజిక్‌కు తగ్గట్టుగా అదిరిపోయే ఎఫెక్ట్‌ను ఇస్తాయి. సిలిండర్ ఆకారంలో ఉండే ఈ స్పీకర్ 16 వాట్ల సిగ్నేచర్ సౌండ్, సుమారు 5 గంటల బ్యాటరీ లైఫ్‌తో వస్తుంది. ఈ స్పీకర్‌ను మీరు అమెజాన్‌లో దాదాపు రూ.1,249 ధరకే కొనొచ్చు.

45
జెబ్రానిక్స్ స్లీక్ స్పీకర్
Image Credit : Amazon.in

జెబ్రానిక్స్ స్లీక్ స్పీకర్

జెబ్రానిక్స్ స్పీకర్లు వాటి అద్భుతమైన సౌండ్ క్వాలిటీ, తక్కువ ధర కారణంగా బాగా పాపులర్ అయ్యాయి. ఈ పోర్టబుల్ బ్లూటూత్ స్పీకర్ 16 వాట్ల అవుట్‌పుట్, 8 గంటల వరకు బ్యాటరీ బ్యాకప్‌తో వస్తుంది. ఇందులో డ్యూయల్ డ్రైవర్, డ్యూయల్ పాసివ్ రేడియేటర్లు, కాలింగ్ ఫంక్షన్, బ్లూటూత్ కనెక్టివిటీ వంటి ఫీచర్లు ఉన్నాయి. దీని ధర సుమారు రూ.849 మాత్రమే. అందుకే ఇది బడ్జెట్ ఫ్రెండ్లీ ఆప్షన్‌గా నిలుస్తుంది.

55
వైర్‌లెస్ సౌండ్‌బార్ స్పీకర్
Image Credit : Amazon.in

వైర్‌లెస్ సౌండ్‌బార్ స్పీకర్

మీ ఇంటి కోసం స్టైలిష్, పవర్‌ఫుల్ స్పీకర్ కావాలంటే, సిలిండర్ ఆకారంలో ఉండే ఈ వైర్‌లెస్ బ్లూటూత్ సౌండ్‌బార్ మంచి ఆప్షన్. ఇది 42 వాట్ల అవుట్‌పుట్, 7 గంటల వరకు బ్యాటరీ బ్యాకప్‌తో వస్తుంది. ఇందులో 57mm డ్రైవర్, డ్యూయల్ పాసివ్ రేడియేటర్లు, TWS సపోర్ట్, కాలింగ్ ఫంక్షన్, టైప్-సి ఛార్జింగ్, USB ప్లేబ్యాక్ వంటి ఎన్నో అద్భుతమైన ఫీచర్లు ఉన్నాయి.

About the Author

NA
Nandini Arava
6 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2019లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. తర్వాత పలు తెలుగు చానెళ్లలో సబ్ ఎడిటర్ గా పనిచేశారు. ప్రస్తుతం ఏసియా నెట్ లో మల్టీమీడియా జర్నలిస్టుగా చేస్తున్నారు. ఈమె సినిమా, జీవనశైలి, తెలుగు రాష్ట్రాలకు సంబదించిన వార్తలు, విశ్లేషణలు చేయగలరు.
సాంకేతిక వార్తలు చిట్కాలు
 

Latest Videos
Recommended Stories
Recommended image1
POCO: పోకో నుంచి 3 మైండ్ బ్లోయింగ్ 5G కొత్త ఫోన్లు.. భారీ డిస్కౌంట్లు, అద్భుతమైన ఫీచర్ల వివరాలు ఇవే
Recommended image2
WhatsApp Tips : మీ ఫోన్ ఇంటర్నెట్ ఆన్‌లో ఉన్నా వాట్సాప్ మాత్రమే ఆఫ్ చేయవచ్చు.. ఎలాగో తెలుసా?
Recommended image3
Trending Websites : 80s ఫోటోస్ ట్రెండ్ ఏముంది గురూ.. అంతకు మించిన కిక్కిచ్చే టాప్ 3 వెబ్‌సైట్స్, ట్రై చేయండి
Related Stories
Recommended image1
Digital Ring: డిజిటల్ వాచ్‍లు బోర్ కొట్టేశాయా? అయితే ఈ రింగ్ ట్రై చేయండి..స్టైల్ తో పాటు సేఫ్ కూడా
Recommended image2
Pocket Speakers: ట్రావెల్ లవర్స్‌కు బెస్ట్ గాడ్జెట్.. బడ్జెట్‌లో దొరికే పాకెట్ స్పీకర్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved