Telugu

Smart Phone: ఈ ఒక్క తప్పు వల్లే మీ ఫోన్ బ్యాటరీ పాడవుతోంది

Telugu

రాత్రంతా ఛార్జింగ్ పెట్టడం

చాలా మంది రాత్రి పడుకునే ముందు ఫోన్ ఛార్జింగ్ పెట్టి, ఉదయం వరకు అలాగే వదిలేస్తారు. దాని వల్ల ఓవర్ హీటింగ్ అవుతుంది. ఇది బ్యాటరీ కెపాసిటీని క్రమంగా తగ్గించేస్తుంది.

Image credits: stockPhoto
Telugu

0 % వరకు వాడటం.. 100% వరకు ఛార్జ్ చేయడం

ఫోన్ స్విచ్ ఆఫ్ అయ్యే వరకు వాడటం. దీంతో లిథియం-అయాన్ బ్యాటరీలపై ఇది తీవ్రమైన ఒత్తిడిని కలిగిస్తుంది. 20%-80% మధ్యలో మెయింటైన్ చేయాలి.

Image credits: Our own
Telugu

ఛార్జింగ్ అవుతుండగా గేమ్స్ ఆడటం లేదా మాట్లాడటం

ఛార్జింగ్ అవుతున్నప్పుడు గేమ్స్, ఫోన్ మాట్లాడటం వల్ల ప్రాసెసర్, బ్యాటరీ వేడిని విడుదల చేస్తాయి. ఫోన్ హ్యాంగ్ అవ్వడానికి కారణమవుతుంది.

Image credits: Getty
Telugu

నకిలీ లేదా చవక ఛార్జర్లు వాడటం

ఒరిజినల్ ఛార్జర్ పాడైపోతే, తక్కువ ధరకు దొరుకుతుందని లోకల్ ఛార్జర్లు కొంటుంటారు. దానివల్ల ఫోన్‌కు కావలసిన సరైన వోల్టేజ్‌ను అందించలేవు.

Image credits: freepik
Telugu

మీ చేతుల్లోనే మీ ఫోన్ భద్రత

ఈ చిన్నపాటి 4 తప్పులను సరిదిద్దుకుంటే మీ స్మార్ట్‌ఫోన్ బ్యాటరీ చాలా కాలం పాటు కొత్తదానిలా పనిచేస్తుంది. మీ ఫోన్ భద్రత మీ చేతుల్లోనే ఉంది. 

Image credits: Gemini

Smartphone : సెకండ్ హ్యాండ్ ఫోన్ కొంటున్నారా? అయితే ఇలా చెక్ చేయండి

Smart Devices: స్మార్ట్ డివైజ్ లు వాడేటప్పుడు ఈ మిస్టేక్స్ చేయకండి

వీటితో ఇల్లు తుడిస్తే చాలు.. బొద్దింకలు, బల్లులు పరార్

Kitchen Hacks: ఈ వస్తువులను ఫ్రిడ్జ్ పైన అస్సలు పెట్టకూడదు!