జియో, ఎయిర్‌టెల్, వోడాఫోన్ ఐడియా : రూ.200 లోపు ఉన్న బెస్ట్ ప్లాన్స్ ఇవే..

First Published Feb 8, 2021, 7:23 PM IST

గత నాలుగేళ్లలో భారత టెలికాం పరిశ్రమ పూర్తిగా మారిపోయింది. ఇంతకుముందు 5-6 టెలికాం కంపెనీలు ఉండేవి, ఇప్పుడు మూడు కంపెనీలు మాత్రమే మార్కెట్లో ఉన్నాయి. ఈ కంపెనీలు రిలయన్స్ జియో, భారతి ఎయిర్‌టెల్, వోడాఫోన్ ఐడియా.