ఆపిల్ ఐఫోన్ 13 మినీ ఫోటోలు లీక్.. డిజైన్, బ్యాక్ కెమెరాలో మార్పులు..

First Published Apr 27, 2021, 3:05 PM IST

అమెరికన్ ఎలక్ట్రానిక్స్ తయారీ సంస్థ ఆపిల్  ఐఫోన్ 12 కొంతకాలం క్రితం లాంచ్ అయిన సంగతి మీకు తెలిసిందే. కానీ ఐఫోన్ 12 ఆశించినంతగా అమ్మకాలు చేయలేకపోయింది.