అడ్వాన్స్డ్ ఫీచర్స్, ఆపిల్ ఎం1 చిప్‌తో ఐప్యాడ్ ప్రో వచ్చేసింది.. ధర, స్టోరేజ్, ర్యామ్ వివరాలు మీకోసం

First Published Apr 21, 2021, 5:56 PM IST

అమెరికన్ మల్టీ నేషనల్ కంపెనీ ఆపిల్  స్ప్రింగ్ లోడెడ్ ఈవెంట్‌లో  కొత్త ఐప్యాడ్ ప్రో మోడల్‌ను విడుదల చేసింది. దీని ఇంటర్నల్ ప్రాసెసర్ ఆపిల్ ఎం1తో ఈ ఐప్యాడ్ ప్రోను తీసుకొచ్చారు. ఆపిల్ ఎం1 అనేది ఆక్టా-కోర్ ప్రాసెసర్, దీని స్పీడ్ మొదటి మోడల్ కంటే 75 శాతం వేగంగా ఉంటుందని కంపెనీ పేర్కొంది.