Amazon Alexa AI అమెజాన్ కొత్త AI అలెక్సా: స్మార్ట్ హోమ్ టెక్నాలజీ మామూలుగా ఉండదు!
అమెజాన్ అలెక్సా వాయిస్ అసిస్టెంట్ గురించి మనందరికీ తెలిసిందే. ఎన్నో పనులను తేలికగా చేసి పెడుతోంది. ఇప్పుడు దీన్ని మరింత అప్ గ్రేడ్ చేశారు. దీంతో టెక్ ప్రపంచంలో సరికొత్త విప్లవానికి నాంది పలికినట్టు అయ్యింది.
13

జీవితాన్ని మార్చే అలెక్సా
ఈ కొత్త AI అసిస్టెంట్, అలెక్సా+, మీ జీవితాన్ని పూర్తిగా మారుస్తుంది. మీ ఆదేశం కోసం ఎదురు చూస్తోంది! అలెక్సా+ ప్రతి స్మార్ట్ పరికరాన్ని మీ చేతివేళ్ల వద్ద ఉంచుతుంది. మీ మనసెరిగి ప్రవర్తిస్తుంది.
23
అలెక్సా+తో అన్నీ సాధ్యమే!
అలెక్సా+ అద్భుతాలు: మీకు సాహిత్యం తెలియకపోయినా పాటను కనుగొంటుంది, ఆకలిగా ఉంటే ఆహారాన్ని ఆర్డర్ చేస్తుంది. మూడ్ బాగా లేకపోతే జోక్స్ చెబుతుంది.
33
అలెక్సా+తో పర్యవేక్షణ సులువు!
అలెక్సా+ కంప్యూటర్ విజన్‌తో వస్తుంది, ఇది పత్రాలు, చిత్రాలను విశ్లేషించడానికి అనుమతిస్తుంది. ఎలాంటి డాక్యుమెంట్స్ అయినా చదివి పెడుతుంది. అలెక్సా+ అమెజాన్ ప్రైమ్ యూజర్లకు ఉచితం! త్వరలో USలో విడుదల కానుంది. భారత్లోకి రావడానికి మాత్రం కాస్త సమయం పట్టవచ్చు.
Latest Videos