MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
September OTT Releases
Yash Mother vs Allu Aravind
New Rules in Schools
Nepal Flash Flood
  • Home
  • Technology
  • Tech News
  • X Income : యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ కాదు... ఎక్స్ లో డబ్బులు సంపాదించడం ఎలా?

X Income : యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ కాదు... ఎక్స్ లో డబ్బులు సంపాదించడం ఎలా?

X Income : సోషల్ మీడియా ప్లాట్ ఫార్మ్స్  యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ ద్వారా ఎంతోమంది డబ్బులు సంపాదించడం చూస్తుంటాం. కాానీ ఓ 21 ఏళ్ల భారతీయ యువకుడు ఎక్స్ ద్వారా డబ్బులు సంపాదిస్తున్నాడు. అదెలాగో ఇక్కడ తెలుసుకుందాం.     

1 Min read
Author : Arun Kumar P
Published : Sep 17 2025, 07:52 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
ఎక్స్ ద్వారా ఆదాయం
Image Credit : Getty

ఎక్స్ ద్వారా ఆదాయం

X Income : నేటి యువత ప్రతిభకు సోషల్ మీడియా ఒక వేదిక. చాలామంది యువకులు సోషల్ మీడియా ద్వారా ఫేమస్ అవ్వడమే కాకుండా మంచి ఆదాయం కూడా పొందుతున్నారు. ఇలా యూట్యూబ్ లో ఛానల్ పెట్టుకుని, ఇన్స్టాగ్రామ్ లో ప్రమోషన్స్ ద్వారా చాలామంది భారీగా డబ్బులు సంపాదిస్తున్నారు. కానీ ఓ భారతీయ యువకుడు ఎక్స్ ద్వారా డబ్బులు సంపాదిస్తున్నాడు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
ఎక్స్ లో ఎంత ఆదాయం?
Image Credit : AI meta

ఎక్స్ లో ఎంత ఆదాయం?

21 ఏళ్ల ఇంజనీర్ కనవ్ సోషల్ మీడియా ఎక్స్ లో పోస్టులు చేయడంద్వారా నెలకు ₹35,000 పైగా సంపాదిస్తున్నాడు. జూలైలో ₹35,000, ఆగస్టులో ₹32,000 సంపాదించినట్లు స్వయంగా అతడే ఎక్స్ వేదికన తెలిపాడు.జూలై 5 నుండి ఆగస్టు 30 వరకు ఎక్స్ ద్వారా ₹67,420 సంపాదించిన స్క్రీన్‌షాట్‌లను కూడా పంచుకున్నాడు. ఈ ఆదాయం ఐదు విడతలుగా వచ్చింది.

posting on x is already paying me more than average tier 3 campus placement and I literally only started 2 months ago pic.twitter.com/KRl9HdSYm4

— kanav (@kanavtwt) September 15, 2025

Related Articles

Related image1
Social Media: మీ జెనరేషన్ జెడ్ పిల్లలు ప్రతిరోజూ సోషల్ మీడియాలో ఎన్ని గంటలు గడుపుతున్నారో తెలుసా? వెంటనే అడ్డుకోండి
Related image2
Social Media: సోషల్ మీడియా ద్వారా రూ. 266 కోట్లు సంపాదించిన జంట.. సంచ‌ల‌న నిర్ణ‌యం
34
క్యాంపస్ ఇంటర్వ్యూ ఉద్యోగం కంటే ఎక్కువ జీతం
Image Credit : Getty

క్యాంపస్ ఇంటర్వ్యూ ఉద్యోగం కంటే ఎక్కువ జీతం

ఎక్స్ ప్లాట్‌ఫామ్‌లో పోస్ట్ చేయడం ద్వారా క్యాంపస్ ఇంటర్వ్యూలో వచ్చే సగటు ఆదాయం కంటే ఎక్కువ సంపాదిస్తున్నానని కనవ్ చెబుతున్నాడు. తాను పోస్ట్ చేయడం మొదలుపెట్టి రెండు నెలలే అయ్యిందని చెప్పాడు.

అతని కాలేజీలో సగటు క్యాంపస్ ప్లేస్‌మెంట్ ప్యాకేజీ ఏడాదికి ₹2.9 లక్షలు. సోషల్ మీడియాలో కంటెంట్ క్రియేట్ చేయడం ద్వారా ఎంత వేగంగా డబ్బు సంపాదించవచ్చో ఇది చూపిస్తుంది.

ఎక్స్ క్రియేటర్ రెవెన్యూ షేరింగ్ ప్రోగ్రామ్ ద్వారా ఆదాయం పొందవచ్చు. ఈ పథకం అర్హత ఉన్న కంటెంట్ క్రియేటర్లకు ప్రపంచవ్యాప్తంగా అందుబాటులో ఉంది.

44
ఎక్స్ ద్వారా సంపాదించడం ఎలా?
Image Credit : getty

ఎక్స్ ద్వారా సంపాదించడం ఎలా?

ఎక్స్ ప్లాట్‌ఫామ్‌లో ప్రీమియం లేదా వెరిఫైడ్ ఖాతా ఉండాలి. గత మూడు నెలల్లో కనీసం 5 మిలియన్ల ఆర్గానిక్ ఇంప్రెషన్స్, 500 మంది వెరిఫైడ్ ఫాలోవర్లు తప్పనిసరి. అలాగయితే ఎక్స్ ద్వారా కూడా ఆదాయం వస్తుంది. 

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
భారత దేశం
వ్యాపారం
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Reels: రీల్స్ తెగ చూస్తుంటారా.? మీ జేబుకు చిల్లు ప‌డుతున్న‌ట్లే, ఎలాగంటే
Recommended image2
iQOO Neo 11 Ultra: 9100mAh బ్యాటరీ, 2K డిస్‌ప్లేతో ఐక్యూ కొత్త స్మార్ట్‌ఫోన్.. అదిరిపోయే ఫీచర్లు ఇవే
Recommended image3
Planetary Parade: నక్షత్రాల వర్షం.. ఆకాశంలో అరుదైన అద్భుతం.. ఒకే రోజు 4 ఖగోళ వింతలు
Related Stories
Recommended image1
Social Media: మీ జెనరేషన్ జెడ్ పిల్లలు ప్రతిరోజూ సోషల్ మీడియాలో ఎన్ని గంటలు గడుపుతున్నారో తెలుసా? వెంటనే అడ్డుకోండి
Recommended image2
Social Media: సోషల్ మీడియా ద్వారా రూ. 266 కోట్లు సంపాదించిన జంట.. సంచ‌ల‌న నిర్ణ‌యం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved