MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Technology
  • Tech News
  • WhatsApp: వాట్సాప్‌లో డిలీట్ చేసిన ఈ మెసేజ్‌లను ఎలా చూడాలో తెలుసా.? సింపుల్‌ ట్రిక్‌..

WhatsApp: వాట్సాప్‌లో డిలీట్ చేసిన ఈ మెసేజ్‌లను ఎలా చూడాలో తెలుసా.? సింపుల్‌ ట్రిక్‌..

ప్రతీ ఒక్క స్మార్ట్‌ ఫోన్‌లో కచ్చితంగా ఉండే యాప్స్‌లో వాట్సాప్‌ ఒకటని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. యూజర్ల అవసరాలకు అనుగుణంగా ఎప్పటికప్పుడు కొంగొత్త ఫీచర్లను తీసుకొచ్చే వాట్సాప్‌లో మనకు తెలియని ఎన్నో హిడెన్‌ ఫీచర్లు ఉంటాయి. అలాంటి వాటిలో ఒక ఫీచర్‌ గురించి ఇప్పుడు తెలుసుకుందాం..  

1 Min read
Author : Narender Vaitla
Published : Apr 05 2025, 04:38 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
Whatsapp

Whatsapp

ప్రపంచంలో ఎక్కువ మంది ఉపయోగించే మెసేజింగ్ యాప్స్‌లో వాట్సాప్‌ మొదటి వరుసలో ఉంటుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఎప్పటికప్పుడు యూజర్ల అవసరాలకు అనుగుణంగా కొంగొత్త ఫీచర్లను తీసుకొస్తోంది కాబట్టే వాట్సాప్‌కు ఇంతటి ఆదరణ ఉంటోందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. 

23
Whats App

Whats App

ఇలా వాట్సాప్‌ తీసుకొచ్చిన బెస్ట్‌ ఫీచర్లలతో 'డిలిట్‌ మెసేజ్‌ ఫర్‌ ఆల్‌' ఒకటి. ఒకరికి పంపాల్సిన మెసేజ్‌ను మరొకరికి పంపడం సర్వ సాధారణమైన విషయం. అయితే ఈ సమస్యకు చెక్‌ పెట్టేందుకు వాట్సాప్‌ 'డిలీట్‌ మెసేజ్‌ ఫర్‌ ఆల్‌' అనే మెసేజ్‌ను తీసుకొచ్చింది. ఈ ఫీచర్‌ సహాయంతో అవతలి వ్యక్తి లేదా గ్రూప్‌లో అప్పటికే సెండ్‌ అయిన మెసేజ్‌ను కూడా డిలీట్‌ చేసుకోవచ్చు.

దీంతో మీరు ఏం మెసేజ్‌ డిలీట్‌ చేశారన్న విషయం అవతలి వ్యక్తికి తెలిసే అవకాశం ఉండదు. అయితే మన స్మార్ట్‌ ఫోన్‌లో ఉన్న ఒక చిన్న ట్రిక్‌తో ఎదుటి వ్యక్తి డిలీట్‌ చేసిన మెసేజ్‌ ఏంటో ఇట్టే తెలుసుకోవచ్చు. అదెలాగో స్టెప్‌ బై స్టెప్‌ ప్రాసెస్‌ మీ కోసం.. 

33

* ఇందుకోసం ముందుగా మీ ఫోన్‌లో సెట్టింగ్‌ ఆప్షన్‌ను సెలక్ట్‌ చేసుకోవాలి. 

* అనంతరం సెర్చ బాక్స్‌లో 'నోటిఫికేషన్‌ హిస్టరీ' అనే ఆప్షన్‌ను వెతకండి. 

* ఇందులో 'యూజ్‌ నోటిఫికేషన్‌ హిస్టరీ' అనే ఆప్షన్‌ను ఎనేబుల్ చేసుకోవాలి. 

* ఇలా చేసుకుంటే నోటిఫికేషన్‌ హిస్టరీలో 'రీసెంట్లీ డిస్‌మిస్డ్‌' అనే ఆప్షన్‌లో డిలీట్‌ అయిన మెసేజ్‌లు అన్నీ కనిపిస్తాయి. వాట్సాప్‌ యాప్‌లో డిలీట్‌ అయి కనిపించని మెసేజ్‌లు కూడా ఇక్కడ కనిపిస్తాయి. మరెందుకు ఆలస్యం ఈ క్రేజీ ట్రిక్‌ను మీరూ ఓసారి ట్రై చేయండి. 

About the Author

NV
Narender Vaitla
Narender Vaitla has over eight years of experience in print and digital media. He is currently working as a Senior Sub Editor at Asianet News.He began his journalism career in 2015 with the Sakshi newspaper. Later, in 2019, he worked as a Sub Editor in the digital division of Eenadu, and in 2020, he joined TV9 Telugu (Digital) as a Senior Sub Editor.He regularly writes news stories across sections such as lifestyle, technology, human interest, and related beats.
సాంకేతిక వార్తలు చిట్కాలు
గాడ్జెట్‌లు

Latest Videos
Recommended Stories
Recommended image1
Top 5 Smartphones Under 10K : రూ. 10 వేల లోపు బెస్ట్ 5G స్మార్ట్‌ఫోన్స్ ఇవే.. కెమెరా, బ్యాటరీ సూపర్ !
Recommended image2
Viral News: ‘మీరు చ‌నిపోయారా’.? యువత పెద్ద ఎత్తున ఈ యాప్‌ను ఎందుకు డౌన్‌లోడ్ చేస్తోంది
Recommended image3
Realme 16 Pro Series : రియల్‌మీ 16 ప్రో సిరీస్ వచ్చేసింది.. 200MP కెమెరా, 7000mAh బ్యాటరీ.. ధర ఎంత?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved