MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • టీమిండియాకు ఇంకా దక్కని ఆసియా కప్.. ఆ ట్రోఫీ ప్రస్తుతం ఎక్కడుందో తెలుసా.?

టీమిండియాకు ఇంకా దక్కని ఆసియా కప్.. ఆ ట్రోఫీ ప్రస్తుతం ఎక్కడుందో తెలుసా.?

Asia Cup: భారత్ 2025 ఆసియా కప్‌ను గెలిచినప్పటికీ ట్రోఫీ ఇప్పటికీ అందలేదు. సూర్యకుమార్ యాదవ్ మొహ్సిన్ నఖ్వీ చేతుల మీదుగా ట్రోఫీ తీసుకోవడానికి నిరాకరించడంతో వివాదం మొదలైంది.  

1 Min read
Author : Pavithra D
Published : Jan 09 2026, 08:18 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
పాకిస్తాన్‌ను ఓడించింది..
Image Credit : Team India\BCCI

పాకిస్తాన్‌ను ఓడించింది..

2025 సెప్టెంబర్ 28న జరిగిన ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్‌లో భారత్, పాకిస్థాన్‌ను ఐదు వికెట్ల తేడాతో ఓడించి ఘన విజయం సాధించింది. సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీలో టీమిండియా ఈ టోర్నమెంట్‌లో పాకిస్థాన్‌ను వరుసగా మూడుసార్లు చిత్తు చేసింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
విన్నింగ్ ట్రోఫీ అందలేదు..
Image Credit : INSTAGRAM/indiancricketteam

విన్నింగ్ ట్రోఫీ అందలేదు..

అయితే, ఈ విజయం సాధించి మూడు నెలలు గడిచినా టీమిండియాకు మాత్రం విన్నింగ్ ట్రోఫీ అందలేదు. సాధారణంగా టోర్నమెంట్ గెలిచిన వెంటనే విజేత జట్టుకు ట్రోఫీని అందజేస్తారు. కానీ మొహ్సిన్ నఖ్వీ ఇప్పటివరకు ఆ ట్రోఫీని భారత్‌కు ఇవ్వలేదు.

35
వివాదం మొదలైంది అప్పుడే..
Image Credit : insta/indiancricketteam

వివాదం మొదలైంది అప్పుడే..

ఈ వివాదమంతా భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తీసుకున్న నిర్ణయంతో మొదలైంది. పాకిస్థాన్ హోం మంత్రి, పీసీబీ అధ్యక్షుడు, ఏసీసీ అధ్యక్షుడైన మొహ్సిన్ నఖ్వీ చేతుల మీదుగా ట్రోఫీని తీసుకోవడానికి సూర్య నిరాకరించారు. దీంతో ఆగ్రహించిన నఖ్వీ ట్రోఫీని తీసుకుని మైదానం నుంచి వెళ్లిపోయాడు.

45
ట్రోఫీ ఉన్నది అక్కడే..
Image Credit : Getty

ట్రోఫీ ఉన్నది అక్కడే..

ఈ ట్రోఫీని దుబాయ్‌లోని ఐసీసీ అకాడమీ కాంప్లెక్స్‌లో ఉన్న ఏసీసీ కార్యాలయంలో కట్టుదిట్టమైన భద్రత మధ్య ఉంచారు. బీసీసీఐ, ఏసీసీ అధ్యక్షుడు మొహ్సిన్ నఖ్వీ మధ్య ఈ వివాదం ఇంకా సద్దుమణగలేదు.

55
ఐసీసీ మధ్యలో వచ్చినా..
Image Credit : Getty

ఐసీసీ మధ్యలో వచ్చినా..

అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) కూడా ఈ వివాదాన్ని పరిష్కరించడానికి ప్రయత్నిస్తున్నప్పటికీ, ఇప్పటివరకు ఎలాంటి సానుకూల ఫలితం కనిపించడం లేదు. మరి భారత్‌కు దక్కాల్సిన తన హక్కు, అంటే ఆసియా కప్ విజేత ట్రోఫీ, ఎప్పుడు అందుతుందో వేచిచూడాలి.

About the Author

PD
Pavithra D
పవిత్ర సీనియర్ జర్నలిస్ట్. ఈమె పలు పత్రికల్లో రాజకీయాలు, క్రీడలకు సంబంధించిన వార్తలు రాస్తూ ఉంటారు. గతంలో ఆంధ్రజ్యోతి, ఇతర వెబ్ సైట్లలో సబ్ ఎడిటర్ గా పని చేశారు. ప్రస్తుతం ఏసియానెట్ న్యూస్ తెలుగులో ఫ్రీలాన్సర్ గా ఉన్నారు.
క్రికెట్
క్రీడలు
భారత జాతీయ క్రికెట్ జట్టు
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Asian Games: ఆసియా క్రీడ‌ల్లో మ‌రో సంచ‌ల‌నం.. ఆ విభాగంలో భార‌త్‌కు తొలి స్వ‌ర్ణం
Recommended image2
Most Sixes: అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక సిక్సర్లు కొట్టిన టాప్ 10 బ్యాటర్లు ఎవరో తెలుసా?
Recommended image3
బుమ్రా భార్య సంజన ఒక్క షోకి ఎంత తీసుకుంటుందో తెలుసా? నెట్ వర్త్ ఎంత?
Related Stories
Recommended image1
టీమిండియా ఫ్యూచర్ కోహ్లీకి బుర్రుంది.! టెస్టుల్లో ఇలా చేస్తే మనల్ని ఎవడ్రా ఆపేది..
Recommended image2
టీమిండియా 2026 మ్యాచ్‌ల షెడ్యూల్ ఇదే.. ఏయే జట్లతో ఆడనుంది.?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved