MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
  • Home
  • Sports
  • జింబాబ్వేపై థండర్ విక్టరీ.. ఏం లాభం.! మూడో ప్లేస్‌లోనే మిగిలిపోయిన టీమిండియా

జింబాబ్వేపై థండర్ విక్టరీ.. ఏం లాభం.! మూడో ప్లేస్‌లోనే మిగిలిపోయిన టీమిండియా

T20 World Cup: జింబాబ్వేపై 72 పరుగుల భారీ విజయంతో టీమిండియా టీ20 ప్రపంచకప్‌ 2026 సూపర్-8 రౌండ్‌లో పాయింట్ల ఖాతా తెరిచింది. అయితే, ఈ గెలుపు తర్వాత కూడా నెట్ రన్ రేట్ కారణంగా భారత్ పాయింట్ల పట్టికలో మూడో స్థానంలోనే కొనసాగుతోంది.

2 Min read
Author : Pavithra D
Published : Feb 27 2026, 10:59 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
జింబాబ్వేపై భారత జట్టు ఘన విజయం
Image Credit : Team India\BCCI

జింబాబ్వేపై భారత జట్టు ఘన విజయం

టీ20 ప్రపంచకప్‌ 2026 సూపర్-8లో భాగంగా జింబాబ్వేపై భారత జట్టు ఘనవిజయం సాధించినప్పటికీ, పాయింట్ల పట్టికలో స్థానం విషయంలో టీమిండియాకు పెద్దగా ఊరట లభించలేదు. చెన్నైలో జరిగిన ఈ మ్యాచ్‌లో భారత్ 72 పరుగుల తేడాతో విజయం సాధించి సెమీఫైనల్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. కానీ నెట్ రన్ రేట్(NRR) సమీకరణాలు భారత్‌ను మూడో స్థానానికే పరిమితం చేశాయి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
గ్రూప్-1 పాయింట్ల పట్టిక పరిస్థితి
Image Credit : X@BCCI

గ్రూప్-1 పాయింట్ల పట్టిక పరిస్థితి

ప్రస్తుతం గ్రూప్-1లో జట్ల స్థానాలు ఇలా ఉన్నాయి. దక్షిణాఫ్రికా ఆడిన 2 మ్యాచ్‌లలో 2 విజయాలు సాధించి 4 పాయింట్లతో అగ్రస్థానంలో ఉంది. +2.890 మెరుగైన నెట్ రన్ రేట్‌తో ఇప్పటికే సెమీఫైనల్‌కు అర్హత సాధించింది. వెస్టిండీస్ ఆడిన 2 మ్యాచ్‌లలో 1 విజయం, 1 ఓటమితో 2 పాయింట్లు కలిగి ఉంది. +1.791 రన్ రేట్‌తో రెండో స్థానంలో కొనసాగుతోంది.

35
సఫారీల చేతిలో ఓటమి.. జింబాబ్వేపై గెలుపు
Image Credit : X@BCCI

సఫారీల చేతిలో ఓటమి.. జింబాబ్వేపై గెలుపు

భారత్ ఆడిన రెండు మ్యాచ్‌లో సఫారీల చేతిలో ఓటమి.. జింబాబ్వేపై గెలుపుతో ఖాతాలో 2 పాయింట్లతో ఉంది. అయితే రన్ రేట్ -0.100 గా ఉండటంతో ఇంకా మూడో స్థానంలోనే ఉంది. జింబాబ్వే ఆడిన రెండు మ్యాచ్‌లలోనూ ఓడిపోయి పాయింట్లు లేకుండా చివరి స్థానంలో నిలిచింది. అలాగే ఈ ఓటమితో జింబాబ్వే సెమీఫైనల్ రేసు నుంచి అధికారికంగా నిష్క్రమించింది.

45
సెమీస్ బెర్తు ఎవరికి
Image Credit : X@BCCI

సెమీస్ బెర్తు ఎవరికి

ఈ గ్రూప్‌లో ఇప్పుడు ఒకే ఒక్క సెమీఫైనల్ బెర్తు ఖాళీగా ఉంది. మార్చి 1న కోల్‌కతాలో భారత్, వెస్టిండీస్ మధ్య జరిగే మ్యాచ్‌తో రెండో సెమీఫైనలిస్ట్ ఎవరో తేలిపోతుంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు 4 పాయింట్లతో సెమీస్ చేరుతుంది. ఒకవేళ మ్యాచ్ వర్షం వల్ల రద్దైతే, రన్ రేట్ ఆధారంగా వెస్టిండీస్ ముందంజలో ఉంటుంది.

55
గ్రూప్-2లో పరిస్థితి
Image Credit : Pakistan Cricket\PCB

గ్రూప్-2లో పరిస్థితి

మరోవైపు గ్రూప్-2లో ఇంగ్లాండ్ జట్టు ఇప్పటికే 4 పాయింట్లతో సెమీస్ చేరింది. రెండో స్థానం కోసం న్యూజిలాండ్(3 పాయింట్లు), పాకిస్థాన్(1 పాయింట్) మధ్య పోటీ నెలకొంది. న్యూజిలాండ్ తన చివరి మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌ను ఓడిస్తే నేరుగా సెమీస్ చేరుతుంది. ఒకవేళ కివీస్ ఓడిపోయి, పాకిస్థాన్ తన చివరి మ్యాచ్ గెలిస్తే రన్ రేట్ కీలకంగా మారుతుంది. శ్రీలంక ఇప్పటికే ఈ రేసు నుంచి తప్పుకుంది.

About the Author

PD
Pavithra D
పవిత్ర సీనియర్ జర్నలిస్ట్. ఈమె పలు పత్రికల్లో రాజకీయాలు, క్రీడలకు సంబంధించిన వార్తలు రాస్తూ ఉంటారు. గతంలో ఆంధ్రజ్యోతి, ఇతర వెబ్ సైట్లలో సబ్ ఎడిటర్ గా పని చేశారు. ప్రస్తుతం ఏసియానెట్ న్యూస్ తెలుగులో ఫ్రీలాన్సర్ గా ఉన్నారు.
క్రికెట్
క్రీడలు
ఐసీసీ టీ20 ప్రపంచ కప్
భారత జాతీయ క్రికెట్ జట్టు
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Team India: దుబాయ్‌లో హైడ్రామా.. పాక్ మంత్రికి చుక్కలు చూపించిన భారత మహిళా క్రికెటర్లు
Recommended image2
Abhishek Sharma: T20ల్లో అభిషేక్ శర్మ సునామీ.. దెబ్బకు రికార్డులు బద్దలు
Recommended image3
Asia Cup 2026 Winner: రివేంజ్ తీర్చేసుకున్నారు.. మహిళల ఆసియా కప్ 2026 విజేతగా భారత్
Related Stories
Recommended image1
Cricket Unique Records : వన్డేలో 404 పరుగులు.. 50 ఫోర్లు, 22 సిక్సర్లతో విధ్వంసం
Recommended image2
Cricket Records : క్రికెట్ చరిత్రలో అద్భుతం.. ఒక్కసారి కూడా రనౌట్ కాని ఐదుగురు క్రికెటర్లు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved