MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
IMD Weather Forecast
Bigg Boss Agnipariksha 2
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
Donald Trump Strait of Hormuz
India Skills Report
KL Rahul Love Story
India Geographic Extent
Rocking Star Yash
Agadha Movie 4 Days Collection
Telangana Food Safety
VAS vs Makutam Box Office
Yashasvi Jaiswal
Korean Kanakaraju Collections
  • Home
  • Sports
  • 'మేము రోల్ మోడల్స్.. మమ్మల్ని చూసే అందరూ..' తొక్కేం కాదంటూ పాక్ కెప్టెన్‌పై ట్రోల్స్

'మేము రోల్ మోడల్స్.. మమ్మల్ని చూసే అందరూ..' తొక్కేం కాదంటూ పాక్ కెప్టెన్‌పై ట్రోల్స్

Salman Ali Agha: పాక్ కెప్టెన్ సల్మాన్ అలీ ఆఘా టీ20 వరల్డ్ కప్‌పైనే తమ దృష్టి ఉంటుందని.. బయట జరుగుతున్న వివాదాలను తాము పట్టించుకోమని చెప్పాడు. తమ దృష్టి అంతా ఆటపైనే ఉంటుంది.. ప్రత్యేకంగా భారత్‌ను బహిష్కరించిన నిర్ణయం.. 

2 Min read
Author : Pavithra D
Published : Feb 07 2026, 11:15 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
క్రికెట్‌పై పూర్తి ఫోకస్..
Image Credit : PCB\Twitter

క్రికెట్‌పై పూర్తి ఫోకస్..

మెగా టోర్నీ టీ20 వరల్డ్ కప్ 2026 మొదలైంది. ఏప్రిల్ 7 నుంచి ఈ టోర్నీ ప్రారంభం కాగా.. పాకిస్తాన్ జట్టు తన తొలి మ్యాచ్ ఏప్రిల్ 10న ఆడనుంది. ఈ క్రమంలోనే ఆ జట్టు కెప్టెన్ సల్మాన్ అలీ ఆఘా పలు కీలక వ్యాఖ్యలు చేశాడు. బయట జరుగుతున్న వివాదాలను తాము పట్టించుకోమని.. తమ దృష్టి అంతా మైదానంలో గెలుపుపై ఉంటుందని స్పష్టం చేశాడు. పాక్ జట్టు వివాదాల కంటే ఆటపైనే దృష్టి పెడుతుందని.. తమ ఆటగాళ్లు అందరూ మైదానంలో అద్భుతంగా ఆడతారని తెలిపాడు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
భారత్ మ్యాచ్ బహిష్కరణ..
Image Credit : Getty

భారత్ మ్యాచ్ బహిష్కరణ..

ఫిబ్రవరి 15న భారత్‌–పాకిస్థాన్ మ్యాచ్ జరగాల్సి ఉంది. కానీ పాకిస్తాన్ ప్రభుత్వం ఆ మ్యాచ్‌ను బహిష్కరిస్తున్నామని ప్రకటించింది. ఈ నిర్ణయంతో పాకిస్తాన్‌ జట్టు రెండు పాయింట్లు కోల్పోతుంది. దీంతో గ్రూప్ దశలో జరిగే మిగిలిన మూడు మ్యాచ్‌లు పాక్ జట్టు కచ్చితంగా గెలవాల్సిందే. ఈ క్రమంలోనే జట్టు దృష్టి మొత్తం ఆటపైనే ఉండాలని కెప్టెన్ సల్మాన్ అంటున్నాడు.

Related Articles

Related image1
Cricket Records : క్రికెట్ చరిత్రలో ఏకైక మొనగాడు.. ఒకే మ్యాచ్ లో సెంచరీ హ్యాట్రిక్ !
Related image2
Now Playing
History of T20 Cricket: How the Format Began and the First Official Match | Asianet News Telugu
35
ఇదొక కెప్టెన్సీ వ్యుహమా..
Image Credit : Getty

ఇదొక కెప్టెన్సీ వ్యుహమా..

సల్మాన్ మాట్లాడుతూ 'మేము రోల్ మోడల్స్ లాంటివాళ్లం' అని అన్నాడు. తాము ఎలా ఉంటామో.. అదే అభిమానులు కూడా చేస్తారు. మా ప్రవర్తన వారిపై ప్రభావం చూపిస్తుంది. అందుకనే వివాదాలను పట్టించుకోకుండా ఆటపై ధ్యాస పెట్టాలని చెప్పాడు. క్రికెటర్లు ఫోకస్ తప్పితే ఆటపై ప్రభావం పడుతుంది. భారత్ మ్యాచ్ బహిష్కరణపై మాట్లాడుతూ.. ఇలాంటి వివాదాలు క్రికెట్ కోణంలో మంచివి కాదని స్పష్టం చేశాడు. జట్టు ప్రదర్శనే తన ఫోకస్ అని చెప్పుకొచ్చాడు.

45
మూడు కీలక మ్యాచ్‌లే పాక్ భవిష్యత్తు..
Image Credit : Getty

మూడు కీలక మ్యాచ్‌లే పాక్ భవిష్యత్తు..

భారత్‌తో మ్యాచ్ లేకపోవడం వల్ల పాకిస్థాన్ జట్టుకు గ్రూప్‌లో మిగిలిన మూడు మ్యాచ్‌లు కీలకమే. నెదర్లాండ్స్, యూఎస్ఏ, నమీబియా జట్లతో పోరాడాల్సిందే. ఈ మూడు మ్యాచ్‌లే లీగ్ స్టేజ్‌లో పాకిస్తాన్ భవిష్యత్తును నిర్ణయిస్తాయి. 'ప్రతి మ్యాచ్‌లో బెస్ట్ ఇస్తాం. ఓటముల నుంచి నేర్చుకుని ముందు వెళ్తాం' అని సల్మాన్ అన్నాడు. ప్రతి మ్యాచ్‌లోనూ శ్రద్ధ అవసరం అని.. అదే జట్టుకు విజయాన్ని తెచ్చిపెడుతుందన్నాడు.

55
వర్షం పడే ఛాన్స్..
Image Credit : Getty

వర్షం పడే ఛాన్స్..

కొలంబోలో వాతావరణ పరిస్థితులు భిన్నంగా ఉంటాయి. వరుణుడు పాక్ జట్టుకు అడ్డంకిగా మారొచ్చు. దీనిపై మాట్లాడుతూ.. వాతావరణం మన నియంత్రణలో లేదు. ఆటపై దృష్టి పెట్టడమే మన పని. వాతావరణ విషయాలు ఆటపై ప్రభావం పడకుండా ముందుకు సాగాలని కెప్టెన్ సల్మాన్ ఆఘా అన్నాడు.

About the Author

PD
Pavithra D
పవిత్ర సీనియర్ జర్నలిస్ట్. ఈమె పలు పత్రికల్లో రాజకీయాలు, క్రీడలకు సంబంధించిన వార్తలు రాస్తూ ఉంటారు. గతంలో ఆంధ్రజ్యోతి, ఇతర వెబ్ సైట్లలో సబ్ ఎడిటర్ గా పని చేశారు. ప్రస్తుతం ఏసియానెట్ న్యూస్ తెలుగులో ఫ్రీలాన్సర్ గా ఉన్నారు.
క్రికెట్
క్రీడలు
ఐసీసీ టీ20 ప్రపంచ కప్

Latest Videos
Recommended Stories
Recommended image1
Hockey World Cup: పాకిస్థాన్‌పై భారత్ ఘన విజయం.. రెండో రౌండ్‌కు టీమిండియా
Recommended image2
జాతీయ క్రీడా పురస్క‌రాలు ప్ర‌క‌టించిన కేంద్ర ప్ర‌భుత్వం.. ఈసారి ఊహించ‌ని ట్విస్ట్
Recommended image3
Ayush Shetty: బ్యాడ్మింటన్ వరల్డ్ ఛాంపియన్‌షిప్‌లో సంచలనం.. ప్రపంచ నంబర్ 1 కు షాకిచ్చిన భారత ప్లేయర్
Related Stories
Recommended image1
Cricket Records : క్రికెట్ చరిత్రలో ఏకైక మొనగాడు.. ఒకే మ్యాచ్ లో సెంచరీ హ్యాట్రిక్ !
Recommended image2
Now Playing
History of T20 Cricket: How the Format Began and the First Official Match | Asianet News Telugu
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved