MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • టీమిండియాకు మాజీ కోచ్ ద్రావిడ్ గట్టి హెచ్చరిక.. ఇవి పాటించకపోతే టెస్ట్ క్రికెట్ గోవిందా

టీమిండియాకు మాజీ కోచ్ ద్రావిడ్ గట్టి హెచ్చరిక.. ఇవి పాటించకపోతే టెస్ట్ క్రికెట్ గోవిందా

Rahul Dravid: ఐపీఎల్, వైట్ బాల్ క్రికెట్ కారణంగా ఆటగాళ్లకు రెడ్ బాల్ ప్రిపరేషన్ సమయం లభించడం లేదని, ఇది సాంకేతిక లోపం కంటే మానసిక, సమయపాలన సవాల్ అని ద్రావిడ్ పేర్కొన్నారు. దేశవాళీ క్రికెట్‌పై దృష్టి సారించకపోతే.. 

1 Min read
Author : Pavithra D
Published : Jan 29 2026, 05:14 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
ద్రావిడ్ వార్నింగ్
Image Credit : BCCI\Twitter

ద్రావిడ్ వార్నింగ్

టీమిండియా టెస్ట్ క్రికెట్ ప్రస్తుతం సంక్లిష్టమైన దశలో ఉందని మాజీ ప్రధాన కోచ్ రాహుల్ ద్రావిడ్ అన్నారు. గత దశాబ్దంగా స్వదేశంలో తిరుగులేని శక్తిగా ఉన్న భారత జట్టు ఇటీవల న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియాతో ఎదురైన పరాజయాలతో పట్టు కోల్పోతోందని ఆయన పేర్కొన్నారు.

25
వరుస సిరీస్ ఓటములు..
Image Credit : BCCI\Twitter

వరుస సిరీస్ ఓటములు..

టీమిండియా ఇటీవల న్యూజిలాండ్ చేతిలో వైట్‌వాష్‌కు గురవడం, దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియాలో చవిచూస్తున్న పరాజయాలతో తన పట్టును కోల్పోతున్నట్లు కనిపిస్తోంది. గౌతమ్ గంభీర్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత కూడా ఈ పరిస్థితిలో పెద్దగా మార్పు రాకపోవడం అభిమానులను ఆందోళనకు గురిచేస్తోంది.

Related Articles

Related image1
Cricket Records : క్రికెట్ చరిత్రలో ఏకైక మొనగాడు.. ఒకే మ్యాచ్ లో సెంచరీ హ్యాట్రిక్ !
Related image2
ODI Cricket : అత్యంత వేగంగా 11000 పరుగులు చేసిన టాప్ 5 దిగ్గజాలు వీరే !
35
 సాంకేతిక లోపం కంటే..
Image Credit : BCCI\Twitter

సాంకేతిక లోపం కంటే..

దీనికి ప్రధాన కారణం ఆటగాళ్లలో సాంకేతిక లోపం కంటే, ఫార్మాట్ల మధ్య మారే క్రమంలో ఎదుర్కొంటున్న మానసిక, సమయపాలన సవాళ్లు అని ద్రావిడ్ వివరించారు.

45
వైట్ బాల్ క్రికెట్‌లో మునిగి తేలుతున్నారు..
Image Credit : BCCI\Twitter

వైట్ బాల్ క్రికెట్‌లో మునిగి తేలుతున్నారు..

నేటి క్రికెటర్లు ఐపీఎల్, అంతర్జాతీయ వైట్ బాల్ క్రికెట్‌లో మునిగి తేలుతున్నారని, టెస్ట్ సిరీస్‌కు కేవలం మూడు, నాలుగు రోజుల ముందు చేరుకోవడం వల్ల ఎర్ర బంతితో ఆడే నైపుణ్యాన్ని అలవర్చుకోవడానికి సమయం సరిపోవడం లేదని ఆయన అన్నారు. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ వంటి సీనియర్లు ఉన్నప్పటికీ, మిడిల్ ఆర్డర్‌లో స్థిరత్వం లేకపోవడం జట్టును దెబ్బతీస్తోంది.

55
మజిల్ మెమరీని కోల్పోతున్నారని..
Image Credit : BCCI\Twitter

మజిల్ మెమరీని కోల్పోతున్నారని..

మూడు ఫార్మాట్లు ఆడే ఆటగాళ్లు ఆరు నెలల తర్వాత టెస్ట్ మ్యాచ్‌లోకి వచ్చినప్పుడు రెడ్ బాల్ కదలికను అర్థం చేసుకునే మజిల్ మెమరీని కోల్పోతున్నారని ద్రావిడ్ బలంగా చెప్పారు. టెస్ట్ క్రికెట్‌కు అవసరమైన అంకితభావం లేదని.. ఇది నిర్ణయాత్మక లోపంగా ఆయన అభిప్రాయపడ్డారు.

About the Author

PD
Pavithra D
పవిత్ర సీనియర్ జర్నలిస్ట్. ఈమె పలు పత్రికల్లో రాజకీయాలు, క్రీడలకు సంబంధించిన వార్తలు రాస్తూ ఉంటారు. గతంలో ఆంధ్రజ్యోతి, ఇతర వెబ్ సైట్లలో సబ్ ఎడిటర్ గా పని చేశారు. ప్రస్తుతం ఏసియానెట్ న్యూస్ తెలుగులో ఫ్రీలాన్సర్ గా ఉన్నారు.
క్రికెట్
క్రీడలు
భారత జాతీయ క్రికెట్ జట్టు
Latest Videos
Recommended Stories
Recommended image1
Shivam Dube : రైలులో ఇలా వస్తాడని ఊహించలేదు.. వరల్డ్ కప్ హీరో సీక్రెట్ జర్నీ
Recommended image2
Sun Risers : సన్‌రైజర్స్ లోకి పాక్ ప్లేయర్.. ఎందుకు కావ్యా ఇలా చేశావు? రచ్చ స్టార్ట్ !
Recommended image3
SRH : సన్‌రైజర్స్ కావ్యా మారన్ షాకింగ్ డెసిషన్.. పాక్ ప్లేయర్‌కు రూ. 2.34 కోట్లు !
Related Stories
Recommended image1
Cricket Records : క్రికెట్ చరిత్రలో ఏకైక మొనగాడు.. ఒకే మ్యాచ్ లో సెంచరీ హ్యాట్రిక్ !
Recommended image2
ODI Cricket : అత్యంత వేగంగా 11000 పరుగులు చేసిన టాప్ 5 దిగ్గజాలు వీరే !
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved