MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Sports
  • ధోని సహా.. ఈ దిగ్గజ క్రికెటర్లకు ఇదే ఆఖరి వరల్డ్ కప్

ధోని సహా.. ఈ దిగ్గజ క్రికెటర్లకు ఇదే ఆఖరి వరల్డ్ కప్

2019 వరల్డ్ కప్ లో కొంత మంది దిగ్గజ ఆటగాళ్లకు ఇదే ఆఖరి వరల్డ్ కప్ కానుంది. ఫామ్ సంగతి పక్కనపెడితే వయసు రీత్యా నాలుగు పదుల వయసు దగ్గరపడుతుండటంతో ఆటగాళ్లు రిటైర్మెంట్ ఇచ్చే ఆలోచనలో ఉన్నారు. 

2 Min read
Author : prashanth musti
| Updated : Jun 15 2019, 01:44 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
341 మ్యాచ్‌ల్లో 10,500కుపైగా పరుగులు చేసిన ధోనికి ఇదే వరల్డ్ కప్ ఆఖరిదని చెప్పవచ్చు. 37 ఏళ్ల ధోని 2004 నుంచి టీమిండియాలో కొనసాగుతున్నాడు.  2007లో టి20 వరల్డ్ కప్   2011లో వన్డే వరల్డ్ కప్ ని అందించి చరిత్ర సృష్టించాడు. 2014 టెస్ట్ క్రికెట్ కు ధోని రిటైర్మెంట్‌ ప్రకటించాడు. వరల్డ్ కప్ అనంతరం రిటైర్మెంట్‌ గురించి ధోని వివరణ ఇవ్వనున్నాడు.

341 మ్యాచ్‌ల్లో 10,500కుపైగా పరుగులు చేసిన ధోనికి ఇదే వరల్డ్ కప్ ఆఖరిదని చెప్పవచ్చు. 37 ఏళ్ల ధోని 2004 నుంచి టీమిండియాలో కొనసాగుతున్నాడు. 2007లో టి20 వరల్డ్ కప్ - 2011లో వన్డే వరల్డ్ కప్ ని అందించి చరిత్ర సృష్టించాడు. 2014 టెస్ట్ క్రికెట్ కు ధోని రిటైర్మెంట్‌ ప్రకటించాడు. వరల్డ్ కప్ అనంతరం రిటైర్మెంట్‌ గురించి ధోని వివరణ ఇవ్వనున్నాడు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27
క్రిస్ గేల్: ఈ వెస్టిండీస్ దిగ్గజ ఆటగాడికి సైతం ఇదే చివరి వరల్డ్ కప్. 39 ఏళ్ల గేల్ 1999లో వన్డేల్లోకి అడుగు పెట్టాడు. 10వేలకు పైగా పరుగులు చేసిన గేల్ కూడా 2014లో టెస్ట్ క్రికెట్ కి రిటైర్మెంట్‌ ఇచ్చాడు.

37
న్యూజిలాండ్ లో అత్యంత సీనియర్ ప్లేయర్ అయిన రాస్ టేలర్ కి ఇది నాలుగో వరల్డ్ కప్. 35 ఏళ్ల ఈ క్రికెటర్ 221 మ్యాచ్ లు ఆడి కివీస్ జట్టుకు ఎన్నో విజయాలను అందించాడు. నెక్స్ట్ వరల్డ్ కప్ కి టేలర్ ఉండడం డౌటే..

47
హషిమ్ ఆమ్లా: 36 ఏళ్ల ఈ తెలివైన ప్లేయర్ దక్షిణాఫ్రికా బెస్ట్ ఓపెనర్ గా మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. 175వన్డేల్లో 8 వేలకు పైగా పరుగులు చేశాడు. ఇదే ఆఖరి వరల్డ్ కప్ కావడంతో జట్టుకు చిరకాల విజయాన్ని అందించి రిటైర్మెంట్‌ తీసుకోవాలని ఆశపడుతున్నాడు.

57
శ్రీలంకలో ప్రస్తుతం ఉన్న అత్యంత సీనియర్ అండ్ కీ ప్లేయర్ లజిత్ మలింగా. 2010 టెస్ట్ ఫార్మాట్ కి రిటైర్మెంట్‌ ప్రకటించిన ఈ యార్కర్ స్పెషలిస్ట్ వరల్డ్ కప్ అనంతరం వన్డేలకు సైతం రిటైర్మెంట్‌ ప్రకటించవచ్చు.

67
37 ఏళ్ల షోయబ్ మాలిక్ 1999 నుంచి పాకిస్థాన్ జట్టులో కొనసాగుతున్నాడు. మిడిలార్డర్ స్పెషలిస్ట్ గా గుర్తింపు పొందిన మాలిక్ 285 మ్యాచ్ లు ఆడి 7 వేలకు పైగా పరుగులపు చేశాడు. మాలిక్ కి ఇదే ఆఖరి వరల్డ్ కప్.

77
బాంగ్లాదేశ్ సీనియర్ ప్లేయర్ మష్రాఫీ మోర్తజాకు కూడా ఇదే ఆఖరి వరల్డ్ కప్ కావచ్చు. 35 ఏళ్ల ఈ ఆల్ రౌండర్ బంగ్లా జట్టుకు కెప్టెన్ గా ఉంటూ మంచి విజయాల్ని అందించాడు. ఈ వరల్డ్ కప్ తో అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బాయ్ చెప్పే అవకాశం ఉంది.

About the Author

PM
prashanth musti
 
Latest Videos
Recommended Stories
Recommended image1
Team India: దుబాయ్‌లో హైడ్రామా.. పాక్ మంత్రికి చుక్కలు చూపించిన భారత మహిళా క్రికెటర్లు
Recommended image2
Abhishek Sharma: T20ల్లో అభిషేక్ శర్మ సునామీ.. దెబ్బకు రికార్డులు బద్దలు
Recommended image3
Asia Cup 2026 Winner: రివేంజ్ తీర్చేసుకున్నారు.. మహిళల ఆసియా కప్ 2026 విజేతగా భారత్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved