MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • తిక్క కుదర్చనుంది.! టీ20 వరల్డ్‌కప్ నుంచి పాక్ జట్టు బ్యాన్.? డెడ్‌లైన్ ఇచ్చేశారుగా

తిక్క కుదర్చనుంది.! టీ20 వరల్డ్‌కప్ నుంచి పాక్ జట్టు బ్యాన్.? డెడ్‌లైన్ ఇచ్చేశారుగా

Pakistan Cricket: టీ20 ప్రపంచకప్‌ 2026లో భారత్‌తో జరగాల్సిన కీలక లీగ్ మ్యాచ్‌ను బహిష్కరిస్తున్నట్లు పాకిస్తాన్ ప్రకటించడం అంతర్జాతీయ క్రికెట్ ప్రపంచంలో చర్చనీయాంశంగా మారింది. షెడ్యూల్ ప్రకారం, ఈ ఉత్కంఠభరిత మ్యాచ్ ఫిబ్రవరి 15న కొలంబోలో జరగాల్సి ఉంది. 

1 Min read
Author : Pavithra D
Published : Feb 03 2026, 05:48 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
 భారత్‌తో జరగాల్సిన కీలక టీ20 మ్యాచ్‌ను
Image Credit : PCB\Twitter

భారత్‌తో జరగాల్సిన కీలక టీ20 మ్యాచ్‌ను

ఐసీసీ టోర్నమెంట్‌లో భారత్‌తో జరగాల్సిన కీలక టీ20 మ్యాచ్‌ను పాకిస్తాన్ బహిష్కరించడం తీవ్ర పరిణామాలకు దారితీస్తోంది. ప్రస్తుతం ఇదే క్రికెట్ ప్రపంచంలో హాట్ టాపిక్ అయింది. ఈ చర్యతో పాక్ జట్టుపై ఐసీసీ వేటు వేయనుందని టాక్ వినిపిస్తోంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
2026 టీ20 ప్రపంచకప్‌లో..
Image Credit : Getty

2026 టీ20 ప్రపంచకప్‌లో..

2026 టీ20 ప్రపంచకప్‌లో భాగంగా ఫిబ్రవరి 15న కొలంబోలో జరగాల్సిన ఈ లీగ్ మ్యాచ్‌ను స్వచ్ఛందంగా బహిష్కరించిన కారణంగా పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) పాలసీ రక్షణను కోల్పోతుంది.

35
పీసీబీ పెనాల్టీలతో పాటు..
Image Credit : Getty

పీసీబీ పెనాల్టీలతో పాటు..

దీంతో పీసీబీ పెనాల్టీలతో పాటు బ్రాడ్‌కాస్టర్ల నుంచి చట్టపరమైన చర్యలను ఎదుర్కొనే అవకాశం ఉంది. భారత్-పాక్ మ్యాచ్ విలువ దాదాపు రూ. 4,500 కోట్లుగా అంచనా. ఇందులో టీవీ, డిజిటల్ ప్రసారాల ద్వారా వచ్చే ఆదాయమే అధికం.

45
రూ. 300 కోట్ల ఆదాయం అంచనా
Image Credit : Getty

రూ. 300 కోట్ల ఆదాయం అంచనా

ఆ ప్రకటనల ద్వారానే రూ. 300 కోట్ల ఆదాయం వస్తుందని అంచనా. ఈ మ్యాచ్ రద్దయితే బ్రాడ్‌కాస్టర్లకు రూ. 370 నుంచి రూ. 400 కోట్ల నష్టం వాటిల్లుతుంది. ఐసీసీ ఈ నష్టాన్ని భరించినప్పటికీ, సభ్యదేశాలకు పంచే ఆదాయాన్ని తగ్గిస్తుంది.

55
చెరో రూ. 200 కోట్ల నష్టం
Image Credit : Getty

చెరో రూ. 200 కోట్ల నష్టం

భారత్, పాక్‌లకు చెరో రూ. 200 కోట్ల నష్టం వాటిల్లే అవకాశం ఉంది. ఆర్థికంగా పటిష్టంగా ఉన్న బీసీసీఐపై పెద్దగా ప్రభావం ఉండకపోయినా, ఇప్పటికే నష్టాల్లో ఉన్న పీసీబీకి ఇది పెనుభారంగా మారనుంది.

About the Author

PD
Pavithra D
పవిత్ర సీనియర్ జర్నలిస్ట్. ఈమె పలు పత్రికల్లో రాజకీయాలు, క్రీడలకు సంబంధించిన వార్తలు రాస్తూ ఉంటారు. గతంలో ఆంధ్రజ్యోతి, ఇతర వెబ్ సైట్లలో సబ్ ఎడిటర్ గా పని చేశారు. ప్రస్తుతం ఏసియానెట్ న్యూస్ తెలుగులో ఫ్రీలాన్సర్ గా ఉన్నారు.
క్రీడలు
క్రికెట్
ఐసీసీ టీ20 ప్రపంచ కప్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Most Centuries: సచిన్ నుంచి కోహ్లీ వరకు.. క్రికెట్‌లో అత్యధిక సెంచరీలు బాదిన టాప్ 5 బ్యాటర్లు వీరే
Recommended image2
Virat Kohli: రిటైర్మెంట్ పై అభిమానుల గుండె పగిలే వార్త చెప్పిన కోహ్లీ
Recommended image3
Virat Kohli: విరాట్ కోహ్లీ విధ్వంసం.. ఒకే సెంచరీతో 10 సంచలన రికార్డులు బద్దలు
Related Stories
Recommended image1
Cricket Records : క్రికెట్ చరిత్రలో ఏకైక మొనగాడు.. ఒకే మ్యాచ్ లో సెంచరీ హ్యాట్రిక్ !
Recommended image2
ODI Cricket : అత్యంత వేగంగా 11000 పరుగులు చేసిన టాప్ 5 దిగ్గజాలు వీరే !
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved