MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Bigg Boss Telugu 10
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Sports
  • IPL 2026: పాతాళానికి కేకేఆర్.. వరుస ఓటములకు కారణాలేంటి? కెప్టెన్ రహానే సంచలన నిర్ణయం!

IPL 2026: పాతాళానికి కేకేఆర్.. వరుస ఓటములకు కారణాలేంటి? కెప్టెన్ రహానే సంచలన నిర్ణయం!

IPL 2026: ఐపీఎల్ 2026 సీజన్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ ప్రస్థానం అత్యంత దారుణంగా సాగుతోంది. ఆడిన ఐదు మ్యాచ్‌లలో నాలుగింటిలో ఓడిపోయి, పట్టికలో అట్టడుగు స్థానానికి పడిపోయింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. ఓ సారి లుక్కేయండి.

1 Min read
Author : Pavithra D
Published : Apr 17 2026, 07:00 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
బ్యాటింగ్ వైఫల్యాలు, టాప్ ఆర్డర్ సమస్యలు
Image Credit : KKR\Instagram

బ్యాటింగ్ వైఫల్యాలు, టాప్ ఆర్డర్ సమస్యలు

కోల్‌కతా నైట్ రైడర్స్ ప్రధాన బలహీనత వారి బ్యాటింగ్ విభాగంలోనే స్పష్టంగా కనిపిస్తోంది. ముఖ్యంగా పవర్ ప్లే ఓవర్లలో వేగంగా పరుగులు రాబట్టడంలో జట్టు విఫలమవుతోంది. కెప్టెన్ రహానే నిలకడగా ఆడుతున్నప్పటికీ, ఆశించిన వేగంతో పరుగులు చేయలేకపోతున్నారు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
జట్టు మరింత కష్టాల్లోకి..
Image Credit : X/KKRiders

జట్టు మరింత కష్టాల్లోకి..

మరోవైపు, స్టార్ హిట్టర్ ఫిన్ అలెన్ భారీ స్కోర్లు నమోదు చేయడంలో తడబడుతుండటంతో జట్టుకు సరైన ఆరంభం లభించడం లేదు. మధ్య వరుసలో నమ్మదగ్గ బ్యాటర్ రింకు సింగ్ ఫామ్ కోల్పోవడం, సునీల్ నరేన్ బ్యాటింగ్ స్థానంపై స్పష్టత లేకపోవడం జట్టును మరింత కష్టాల్లోకి నెట్టాయి.

35
మేనేజ్మెంట్ తప్పిదాలు, వేలం నిర్ణయాలు
Image Credit : KKR\Instagram

మేనేజ్మెంట్ తప్పిదాలు, వేలం నిర్ణయాలు

మెగా వేలంలో జట్టు యాజమాన్యం తీసుకున్న కొన్ని నిర్ణయాలు ఇప్పుడు జట్టు పతనానికి శాపంగా మారాయి. ఆండ్రీ రసెల్ వంటి విధ్వంసకర ఆటగాడిని, మాజీ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్‌ను వదులుకోవడం కేకేఆర్ చేసిన అతిపెద్ద తప్పుగా విశ్లేషకులు భావిస్తున్నారు. రసెల్ స్థానంలో సుమారు 25 కోట్ల భారీ ధర వెచ్చించి కొనుగోలు చేసిన కెమెరాన్ గ్రీన్, అటు బ్యాటింగ్ లోనూ, ఇటు బౌలింగ్ లోనూ తన విలువను నిరూపించుకోలేకపోతున్నారు. ముఖ్యంగా గ్రీన్‌ను తక్కువ స్థానంలో పంపడం వంటి ప్రయోగాలు బెడిసికొట్టాయి.

45
బౌలింగ్ విభాగంలో లోపాలు
Image Credit : KKR\Instagram

బౌలింగ్ విభాగంలో లోపాలు

కేవలం బ్యాటింగ్ మాత్రమే కాకుండా, బౌలింగ్ విభాగం కూడా ప్రత్యర్థి బ్యాటర్లను అడ్డుకోవడంలో విఫలమవుతోంది. కీలక బౌలర్ ముస్తఫిజర్ రెహ్మాన్ దూరం కావడం జట్టుకు పెద్ద దెబ్బ. అలాగే హర్షిత్ రాణా, ఆకాశ్ దీప్ వంటి యువ బౌలర్లు గాయాల బారిన పడటంతో బౌలింగ్ విభాగం బలహీనపడింది. మతీషా పతిరాణ అందుబాటులో లేకపోవడంతో, చివరి ఓవర్లలో పరుగులను నియంత్రించే మొనగాడు కరవయ్యాడు.

55
ప్లే ఆఫ్స్ రేసులో నిలవాలంటే..
Image Credit : KKR\Instagram

ప్లే ఆఫ్స్ రేసులో నిలవాలంటే..

వరుస ఓటములతో కుంగిపోయిన కేకేఆర్, ప్లే ఆఫ్స్ రేసులో నిలవాలంటే తక్షణమే మేల్కోవాల్సిన అవసరం ఉంది. బ్యాటింగ్ లో స్థిరత్వం, బౌలింగ్ లో పదును పెంచకపోతే ఈ సీజన్ లో కేకేఆర్ ప్రయాణం లీగ్ దశలోనే ముగిసిపోయే ప్రమాదం ఉంది.

About the Author

PD
Pavithra D
పవిత్ర సీనియర్ జర్నలిస్ట్. ఈమె పలు పత్రికల్లో రాజకీయాలు, క్రీడలకు సంబంధించిన వార్తలు రాస్తూ ఉంటారు. గతంలో ఆంధ్రజ్యోతి, ఇతర వెబ్ సైట్లలో సబ్ ఎడిటర్ గా పని చేశారు. ప్రస్తుతం ఏసియానెట్ న్యూస్ తెలుగులో ఫ్రీలాన్సర్ గా ఉన్నారు.
క్రికెట్
క్రీడలు
ఇండియన్ ప్రీమియర్ లీగ్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Asian Games 2026: ఒకే రోజు రెండు సిల్వర్ మెడల్స్ కొట్టిన భారత షూటర్.. ఎవరీ ఎలావెనిల్ వలరివాన్?
Recommended image2
Team India ODI captain: గిల్ ఔట్.. న్యూజిలాండ్ పర్యటనలో టీమిండియా కొత్త వన్డే కెప్టెన్
Recommended image3
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘనవిజయం.. ఫైనల్లోకి దూసుకెళ్లిన టీమిండియా
Related Stories
Recommended image1
Now Playing
IPL నుండి రోహిత్ శర్మ ఔట్...?ఆ గాయం అంత సీరియసా..? Rohit Sharma Injured in IPL 2026 | Asianet Telugu
Recommended image2
IPL : కోహ్లీ కాదు.. చిన్నస్వామికి కొత్త కింగ్ వచ్చేశాడు..!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved