MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
IMD Weather Update
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
Maremma Movie Review
Yash Ramayana Movie Remuneration
Bigg Boss Telugu 10
Ishan Kishan
Dream Science
Romanchakam Box Office Collection
Ramba Oorvasi Menaka BO Collections
Dream Science
Bigg Boss Hosts Remuneration
Bigg Boss Mary Kom
OTT Releases This Week
  • Home
  • Sports
  • IPL 2026: పిల్ల రాక్షసులకు, పెద్ద రాక్షసులకు మధ్య యుద్ధం.. ఈ విధ్వసకర పోరులో నిలిచేదెవరు.? ఓడేదెవరు.?

IPL 2026: పిల్ల రాక్షసులకు, పెద్ద రాక్షసులకు మధ్య యుద్ధం.. ఈ విధ్వసకర పోరులో నిలిచేదెవరు.? ఓడేదెవరు.?

IPL 2026: ఐపీఎల్ 2026లో రాజస్థాన్ రాయల్స్, ఆర్సీబీ జట్లు ఇప్పటివరకు ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా పాయింట్ల పట్టికలో మొదటి రెండు స్థానాల్లో ఉన్నాయి. రాజస్థాన్ జట్టుకు యశస్వి జైస్వాల్, వైభవ్ సూర్యవంశీ వంటి యువ ఓపెనర్లు బలంగా మారగా..

1 Min read
Author : Pavithra D
Published : Apr 10 2026, 11:45 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
ఐపీఎల్ 2026 బిగ్ ఫైట్
Image Credit : IPL Twitter

ఐపీఎల్ 2026 బిగ్ ఫైట్

ఐపీఎల్ 2026 సీజన్‌లో ఒక బ్లాక్ బస్టర్ మ్యాచ్‌కు రంగం సిద్ధమైంది. ఇప్పటివరకు ఆడిన మూడు మ్యాచ్‌లలోనూ విజయం సాధించి అజేయంగా ఉన్న రాజస్థాన్ రాయల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు నేడు గువహటిలో తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు పాయింట్ల పట్టికలో అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంటుంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
జట్ల బలాబలాలు
Image Credit : IPL\Twitter

జట్ల బలాబలాలు

రాజస్థాన్ రాయల్స్ జట్టుకు వారి ఓపెనర్లు యశస్వి జైస్వాల్, యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ ప్రధాన బలం. పవర్ ప్లేలో వికెట్లు కోల్పోకుండా వేగంగా పరుగులు సాధించడంలో వీరు దిట్ట. మరోవైపు ఆర్సీబీ జట్టులో విరాట్ కోహ్లీ, దేవ్ దత్ పడిక్కల్, కెప్టెన్ రజత్ పాటిదార్ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నారు. ముఖ్యంగా పడిక్కల్ వరుసగా రెండు అర్ధ సెంచరీలు సాధించి జట్టుకు వెన్నెముకగా నిలుస్తున్నాడు.

Related Articles

Related image1
IPL 2026: గెలవాల్సిన మ్యాచ్.! అంతా అయిపోయిందనుకునేసరికి తప్పు జరిగింది.. ఢిల్లీ కెప్టెన్
Related image2
IPL లో ఎవరూ సాధించలేని అద్భుత రికార్డు సచిన్ సొంతం !
35
పిచ్, గ్రౌండ్ గణాంకాలు:
Image Credit : X/IPL

పిచ్, గ్రౌండ్ గణాంకాలు:

బర్సపరా క్రికెట్ స్టేడియం సాధారణంగా బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉంటుంది. అయితే, గడిచిన మ్యాచ్‌ల సరళిని బట్టి చూస్తే ఇక్కడ స్పిన్నర్లకు కూడా మంచి సహకారం లభిస్తోంది. ఈ గ్రౌండ్‌లో జరిగిన 8 మ్యాచ్‌ల్లో 4 సార్లు మొదట బ్యాటింగ్ చేసిన జట్టు, 3 సార్లు ఛేజింగ్ చేసిన జట్టు విజయం సాధించాయి. సగటు స్కోరు 144 పరుగులుగా ఉన్నప్పటికీ, ఈ ఇన్-ఫామ్ జట్లు 200 పైగా పరుగులు చేసే అవకాశం ఉంది.

45
కీలకమైన ప్లేయర్ బ్యాటిల్స్:
Image Credit : IPL Twitter

కీలకమైన ప్లేయర్ బ్యాటిల్స్:

ఈ మ్యాచ్‌లో కొన్ని ఆసక్తికరమైన పోరాటాలు చోటుచేసుకోనున్నాయి. విరాట్ కోహ్లీ, సందీప్ శర్మల మధ్య పోరు ఎప్పుడూ రసవత్తరంగా ఉంటుంది, సందీప్ కోహ్లీని ఐపీఎల్ చరిత్రలో అత్యధికంగా 7 సార్లు అవుట్ చేశాడు.

55
కృనాల్ పాండ్యా పాత్ర కీలకం
Image Credit : IPL Twitter

కృనాల్ పాండ్యా పాత్ర కీలకం

అలాగే రాజస్థాన్ మిడిల్ ఆర్డర్ బ్యాటర్లను కట్టడి చేయడంలో ఆర్సీబీ స్పిన్నర్ కృనాల్ పాండ్యా పాత్ర కీలకం కానుంది. రెండు జట్లు సమతూకంగా ఉన్నప్పటికీ, హోమ్ గ్రౌండ్ అడ్వాంటేజ్, బౌలింగ్ విభాగం బలంగా ఉండటంతో రాజస్థాన్ రాయల్స్‌కు విజయావకాశాలు కొంచెం ఎక్కువగా కనిపిస్తున్నాయి.

About the Author

PD
Pavithra D
పవిత్ర సీనియర్ జర్నలిస్ట్. ఈమె పలు పత్రికల్లో రాజకీయాలు, క్రీడలకు సంబంధించిన వార్తలు రాస్తూ ఉంటారు. గతంలో ఆంధ్రజ్యోతి, ఇతర వెబ్ సైట్లలో సబ్ ఎడిటర్ గా పని చేశారు. ప్రస్తుతం ఏసియానెట్ న్యూస్ తెలుగులో ఫ్రీలాన్సర్ గా ఉన్నారు.
క్రికెట్
క్రీడలు
ఇండియన్ ప్రీమియర్ లీగ్

Latest Videos
Recommended Stories
Recommended image1
స‌చిన్ టెండూల్క‌ర్‌కు ఎయిర్‌పోర్టులో మెట‌ల్ డిటెక్ట‌ర్ చెకింగ్ ఉండదు.. ఎందుకో తెలుసా.?
Recommended image2
Ishan Kishan: 30 ఫోర్లు, 7 సిక్సర్లతో 270 పరుగులు.. భారత ప్లేయర్ విధ్వంసం
Recommended image3
Duleep Trophy: దులీప్ ట్రోఫీలో రచ్చ.. వైభవ్ సూర్యవంశీ వైపు కొట్టేలా వెళ్లిన తిలక్ వర్మ.. ఏం జరిగిందంటే?
Related Stories
Recommended image1
IPL 2026: గెలవాల్సిన మ్యాచ్.! అంతా అయిపోయిందనుకునేసరికి తప్పు జరిగింది.. ఢిల్లీ కెప్టెన్
Recommended image2
IPL లో ఎవరూ సాధించలేని అద్భుత రికార్డు సచిన్ సొంతం !
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved