MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • పారిస్ ఒలింపిక్స్ విజేతలకు ఇచ్చిన మిస్టీరియస్ గిఫ్ట్ బాక్స్‌లో ఏముంది?

పారిస్ ఒలింపిక్స్ విజేతలకు ఇచ్చిన మిస్టీరియస్ గిఫ్ట్ బాక్స్‌లో ఏముంది?

Paris Olympic Medal Winners Gift Box : పారిస్ ఒలింపిక్స్ 2024 అట్టహాసంగా జరుగుతున్నాయి. ప్రస్తుతం భారత అథ్లెట్లతో సహా ప్రపంచంలోని చాలా మంది అథ్లెట్లు తమ దేశం తరపున మెడ‌ల్ కోసం పోటీ ప‌డుతున్నారు. ఒలింపిక్ పతకంతో పాటు మెడ‌ల్ సాధించిన క్రీడాకారులకు మెడల్ తో పాటు ప్రత్యేక బహుమతి బాక్సును కూడా అందజేస్తున్నారు. విజేత‌ల‌కు మెడల్ తో పాటు ఇస్తున్న మిస్టీరియస్ గిఫ్ట్ బాక్స్‌లో ఏముంద‌నేది స్పోర్ట్స్ ల‌వ‌ర్స్ లో ఆస‌క్తిని పెంచింది. 

1 Min read
Author : Mahesh Rajamoni
Published : Aug 02 2024, 02:25 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

Paris Olympic Medal Winners Gift Box : గ్లోబల్ స్పోర్ట్స్ ఫెస్టివల్ గా పేరొందిన ఒలింపిక్స్ కు ఈసారి పారిస్ ఆతిథ్యం ఇచ్చింది. ఈ విశ్వ‌క్రీడ‌ల‌కు ప్ర‌పంచ న‌లుమూల‌ల నుంచి 200 దేశాలకు చెందిన 10 వేల మందికి పైగా అథ్లెట్లు పాల్గొంటున్నారు. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
27

ప్రతిసారీ మాదిరిగానే ఈసారి కూడా ఒలింపిక్ పోటీల్లో గెలుపొందిన క్రీడాకారులను బంగారు, రజత, కాంస్య పతకాలతో సత్కరిస్తున్నారు. 

 

37

అవార్డుల వేడుకలో పతకం గెలుచుకున్న అథ్లెట్లకు మెడ‌ల్ తో పాటు ఒక గిఫ్ట్ బాక్స్‌ను కూడా అందిస్తున్నారు. అయితే,  పారిస్ ఒలింపిక్స్ విజేతలకు ఇచ్చిన మిస్టీరియస్ గిఫ్ట్ బాక్స్‌లో ఏముంది అనేదనే విష‌యం స్పోర్ట్స్ ల‌వ‌ర్స్ కు మ‌రింత ఆస‌క్తిని పెంచింది. 

47

మెడ‌ల్ విన్న‌ర్స్ కు ఇచ్చిన మిస్టీరియస్ గిఫ్ట్ బాక్స్‌లో 2024 పారిస్ ఒలింపిక్స్ అధికారిక పోస్టర్ ఉంది. దీనిని ప్రముఖ కళాకారుడు ఉగో గట్టోని రూపొందించారు. ఈ అద్భుతమైన కళాఖండాన్ని రూపొందించడానికి గట్టోని చాలా సమయం తీసుకున్నార‌ని స‌మాచారం. 

57

విజేత‌ల‌కు పారిస్ ఒలింపిక్స్ అధికారిక చిహ్నం ఫ్రైజ్‌తో పాటు మెడ‌ల్, పోస్టర్‌ను బహుకరిస్తారు. ఈ ఫ్రైజ్ ప్లూషీ ఫ్రాన్స్ వారసత్వంలో ఒక ముఖ్యమైన భాగం, ఇది ఫ్రెంచ్ విప్లవానికి ప్రతీకగా ఉంటుందని ప‌లు రిపోర్టులు పేర్కొంటున్నాయి. 

67

పారిస్ ఒలింపిక్స్ పతకాన్ని గుర్తు చేస్తూ, ఈ హస్తకళలు డౌడౌ & కంపెనీ కర్మాగారంలో దాని నైపుణ్యం, అధిక నాణ్యతకు ప్రసిద్ధి చెందాయి. ప్యారిస్ పారాలింపిక్స్‌లో పతకాలు సాధించిన వారికి బ్రెయిలీ లిపితో కూడిన ప్రత్యేక ప్లస్సీని అందించాలని కూడా నిర్వాహకులు నిర్ణయించారు.

 

77

పారిస్ ఒలింపిక్స్ విజేతలకు ఇచ్చిన మిస్టీరియస్ గిఫ్ట్ బాక్స్‌లో ఖరీదైన క‌ళాఖండాలు, పోస్టర్ బహుమతులు ఫ్రాన్స్ సాంస్కృతిక గొప్పతనాన్ని, చారిత్రక ప్రాముఖ్యతను ప్రతిబింబిస్తాయి. పతకాలు సాధించిన క్రీడాకారులకు మెమెంటోగా వీటిని అందిస్తున్నారు.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
భారత దేశం

Latest Videos
Recommended Stories
Recommended image1
IPL 2026 Playoff Race: ఐపీఎల్ ప్లేఆఫ్స్ లొల్లి.. మూడు బెర్తులు కన్ఫర్మ్.. ఆ నాలుగో స్థానం ఎవరిది?
Recommended image2
IPL : ఈడు మామూలోడు కాదు బాబోయ్! ఇషాన్ కిషన్ ఊచకోతకు చెన్నై ఖేల్ ఖతం!
Recommended image3
IPL 2026: చెపాక్‌లో సన్‌రైజర్స్ ఊచకోత.. సీఎస్‌కేపై విక్టరీతో ప్లేఆఫ్స్‌లోకి హైదరాబాద్, గుజరాత్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved