MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • IPL Boycott ఇదేం అక్కసు ఇంజమామ్.. ఐపీఎల్‌ను బహిష్కరించాలంటావా?!

IPL Boycott ఇదేం అక్కసు ఇంజమామ్.. ఐపీఎల్‌ను బహిష్కరించాలంటావా?!

ఐపీఎల్ అంటే క్రికెటర్లకు కాసులు కురిపించే వేదిక. ఎంతోమంది జీవితాలను మార్చేసిన వేదిక. పలు కారణాలతో ప్రస్తుతం పాకిస్థాన్ క్రికెటర్లను ఐపీఎల్ జట్లు తీసుకోవడం లేదు. భారత్-పాక్ దేశాల మధ్య సంబంధాలు క్షీణించడం, భద్రతా కారణాల దృష్ట్యా మన ఆటగాళ్లు సైతం పాకిస్థాన్ వెళ్లడం లేదు. అందులో భాగంగానే పాకిస్తాన్ ఛాంపియన్స్ ట్రోఫీ 2025కి ఆతిథ్యం ఇస్తున్నా..  మెన్ ఇన్ బ్లూ తమ మ్యాచ్‌లన్నీ దుబాయ్‌లో ఆడుతోంది. దీనిపై పాక్ మాజీ ఆటగాడు ఇంజమామ్ ఉల్ హక్ తన అక్కసు వెళ్లగక్కాడు.

1 Min read
Author : Anuradha B
Published : Mar 03 2025, 08:31 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
చిత్ర క్రెడిట్: గెట్టి ఇమేజెస్

చిత్ర క్రెడిట్: గెట్టి ఇమేజెస్

పాకిస్తాన్ మాజీ కెప్టెన్, చీఫ్ సెలెక్టర్ ఇంజమామ్-ఉల్-హక్ ఐపీఎల్‌ను బహిష్కరించాలని పిలుపునిచ్చారు. ఒక చర్చా కార్యక్రమంలో మాట్లాడుతూ.. భారత ఆటగాళ్లు కేవలం ఐపీఎల్ లోనే ఆడటం, పాకిస్తాన్ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 పాకిస్థాన్ వేదికలపై ఆడటకపోవడాన్ని తీవ్రంగా తప్పు పట్టాడు. భారత్ దుబాయ్‌లో ఆడటంతో 'వేదిక ప్రయోజనం' పొందుతోందని అన్నాడు.

23
చిత్ర క్రెడిట్: గెట్టి ఇమేజెస్

చిత్ర క్రెడిట్: గెట్టి ఇమేజెస్

ఐపీఎల్‌లో ఆడేందుకు తమ ఆటగాళ్లను పంపడం ఆపాలని ఇంజమామ్-ఉల్-హక్ అన్ని క్రికెట్ బోర్డులను కోరారు. "భారత క్రికెటర్లు ఇండియన్ ప్రీమియర్ లీగ్ కాకుండా ఇతర ఫ్రాంచైజీ టీ20 లీగ్‌లు, ది హండ్రెడ్‌లో పాల్గొనడానికి బీసీసీఐ అనుమతించదు.  ఐపీఎల్‌లో మాత్రం పాల్గొంటారు. ఆ దేశ క్రికెటర్లు ఇలా చేసినప్పడు ఇతర బోర్డులు కూడా అదే విధానం అనుసరించాలి’ కదా అన్నాడు.

33
చిత్ర క్రెడిట్: గెట్టి ఇమేజెస్

చిత్ర క్రెడిట్: గెట్టి ఇమేజెస్

2008లో ముంబై ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్ క్రికెటర్లను ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో ఆడకుండా నిషేధించారు. ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా దుబాయ్‌కు రావడంతో భారత్ 'వేదిక ప్రయోజనం' వివాదం విచిత్ర పరిస్థితికి దారితీసింది. అయితే పాకిస్తాన్ టోర్నమెంట్‌కు ఆతిథ్యం ఇచ్చినప్పుడు భారత్ ప్రత్యామ్నాయ వేదికలో ఆడటం ఇదే మొదటిసారి కాదు.

About the Author

AB
Anuradha B
అనురాధ 10 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. ఈమె ఎక్కువగా పలు సంస్థలకు ఫ్రీలాన్సింగ్ చేస్తుంటారు. లైఫ్ స్టైల్, హెల్త్, ఆస్ట్రాలజీ, సినిమా, మహిళలకు తదితర రంగాలకు సంబంధించిన కథనాలు రాస్తుంటారు. ప్రస్తుతం ఈమె ఏసియానెట్ తెలుగులో ఫ్రీలాన్సర్ గా పని చేస్తున్నారు.
క్రికెట్
ఇండియన్ ప్రీమియర్ లీగ్
Latest Videos
Recommended Stories
Recommended image1
సూర్యకుమార్ ఔట్, అతడికే కెప్టెన్సీ పగ్గాలు.. టీ20 టీమ్ ప్రకటన
Recommended image2
IPL 2026: ఈసారి ఐపీఎల్ చాలా స్పెష‌ల్‌.. చ‌రిత్ర‌లోనే అతిపెద్ద సీజ‌న్‌, ఇంకా ఎన్నో మార్పులు
Recommended image3
Team India : వీరు కదా అసలైన హీరోలు.. గంభీర్ నమ్మిన పంచ పాండవులు !
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved