MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
  • Home
  • Sports
  • కోహ్లీని తప్పించడానికి బీసీసీఐ మాస్టర్ ప్లాన్..? అసలు నిజమిదే

కోహ్లీని తప్పించడానికి బీసీసీఐ మాస్టర్ ప్లాన్..? అసలు నిజమిదే

Virat Kohli: కోహ్లీ, హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ మధ్య విభేదాలు ఉన్నాయనే ఊహాగానాలను సైతం సైక్యా తోసిపుచ్చారు. వారిద్దరి మధ్య ఎంతో స్నేహపూర్వక సంబంధాలు ఉన్నాయని స్పష్టం చేశారు. ఆ వివరాలు ఇలా..  

1 Min read
Author : Pavithra D
Published : Feb 10 2026, 07:47 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
దేవజీత్ సైక్యా తోసిపుచ్చారు
Image Credit : Asianet News

దేవజీత్ సైక్యా తోసిపుచ్చారు

2027 వన్డే వరల్డ్ కప్ కోసం విరాట్ కోహ్లీని తప్పించి యువ ఆటగాళ్లను తీసుకురావాలనే ప్రచారాలను బీసీసీఐ కార్యదర్శి దేవజీత్ సైక్యా తోసిపుచ్చారు. కోహ్లీ, గౌతమ్ గంభీర్ మధ్య స్నేహపూర్వక సంబంధాలున్నాయని స్పష్టం చేశారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
విరాట్ కోహ్లీని తప్పించి
Image Credit : X/BCCI

విరాట్ కోహ్లీని తప్పించి

భారత జట్టు నుంచి విరాట్ కోహ్లీని తప్పించి, 2027 వన్డే వరల్డ్ కప్ కోసం యువ ఆటగాళ్లకు అవకాశం ఇవ్వాలని జట్టు మేనేజ్‌మెంట్ ఆలోచిస్తోందనే ప్రచారాలపై బీసీసీఐ కార్యదర్శి దేవజీత్ సైక్యా స్పందించారు. ఈ ప్రచారాలను ఆయన పూర్తిగా ఖండించారు.

35
గంభీర్ తో విబేధాలు
Image Credit : Getty

గంభీర్ తో విబేధాలు

కోహ్లీ, హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ మధ్య విభేదాలు ఉన్నాయనే ఊహాగానాలను సైతం సైక్యా తోసిపుచ్చారు. వారిద్దరి మధ్య ఎంతో స్నేహపూర్వక సంబంధాలు ఉన్నాయని స్పష్టం చేశారు.

45
ఏడు వన్డే ఇన్నింగ్స్‌లలో 616 పరుగులు
Image Credit : stockPhoto

ఏడు వన్డే ఇన్నింగ్స్‌లలో 616 పరుగులు

ఇటీవల బీసీసీఐ వన్డే ఫార్మాట్‌లో మార్పులు చేపట్టినప్పటికీ, విరాట్ కోహ్లీ స్థానంలో బలవంతంగా ఎవరినీ తీసుకోలేదని సైక్యా నొక్కిచెప్పారు. కోహ్లీ అద్భుత ఫామ్‌లో ఉన్నాడని, గత ఏడు వన్డే ఇన్నింగ్స్‌లలో 616 పరుగులు సాధించాడని గుర్తు చేశారు.

55
జూలై 2026లో ఇంగ్లాండ్‌తో..
Image Credit : Getty

జూలై 2026లో ఇంగ్లాండ్‌తో..

123.2 సగటుతో పాటు 108.64 స్ట్రైక్ రేట్‌ను నమోదు చేయగా, ఇందులో మూడు శతకాలు, మూడు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. జూలై 2026లో ఇంగ్లాండ్‌తో జరిగే వన్డే సిరీస్‌లో కోహ్లీ మళ్లీ మైదానంలో కనిపిస్తాడని బీసీసీఐ కార్యదర్శి తెలిపారు.

About the Author

PD
Pavithra D
పవిత్ర సీనియర్ జర్నలిస్ట్. ఈమె పలు పత్రికల్లో రాజకీయాలు, క్రీడలకు సంబంధించిన వార్తలు రాస్తూ ఉంటారు. గతంలో ఆంధ్రజ్యోతి, ఇతర వెబ్ సైట్లలో సబ్ ఎడిటర్ గా పని చేశారు. ప్రస్తుతం ఏసియానెట్ న్యూస్ తెలుగులో ఫ్రీలాన్సర్ గా ఉన్నారు.
క్రికెట్
క్రీడలు
భారత జాతీయ క్రికెట్ జట్టు
విరాట్ కోహ్లీ
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Afghanistan vs India: ఆప్ఘ‌న్‌పై టీమిండియా ఘ‌న విజ‌యం.. శాంస‌న్ సునామీ ఇన్నింగ్స్, సిరీస్ కైవ‌సం
Recommended image2
Team India: దుబాయ్‌లో హైడ్రామా.. పాక్ మంత్రికి చుక్కలు చూపించిన భారత మహిళా క్రికెటర్లు
Recommended image3
Abhishek Sharma: T20ల్లో అభిషేక్ శర్మ సునామీ.. దెబ్బకు రికార్డులు బద్దలు
Related Stories
Recommended image1
Virat Kohli టెన్త్ క్లాస్ మార్కుల మెమో వైరల్.. ఇంతకూ కోహ్లీ ఏ సబ్జెక్ట్ లో తోపు, ఎందులో వీక్..?
Recommended image2
Virat Kohli : కోహ్లీ దెబ్బకు సచిన్ రికార్డ్స్ షేక్.. ఈ ఒక్కటి మాత్రం ఎవ్వరి వల్లా కాదు !
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved