MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • ఎవర్రా SRH.! భారత టీ20ల్లో 300 కొట్టేశారుగా.. ఉన్నోళ్లంతా ఊచకోత ప్లేయర్స్ ఎవరంటే.?

ఎవర్రా SRH.! భారత టీ20ల్లో 300 కొట్టేశారుగా.. ఉన్నోళ్లంతా ఊచకోత ప్లేయర్స్ ఎవరంటే.?

SRH: సఫరీలతో టీ20లు స్టార్ట్ కాకముందే టీమిండియా ఓపెనర్ అభిషేక్ శర్మ ఊచకోత కోశాడు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో బెంగాల్‌పై అదిరిపోయే సెంచరీ పూర్తి చేశాడు.

1 Min read
Author : Pavithra D
Published : Nov 30 2025, 04:06 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
అభిషేక్ విధ్వంసం..
Image Credit : BCCI\Twitter

అభిషేక్ విధ్వంసం..

సఫారీలతో టీ20లు మొదలు కాకముందే టీమిండియా ఓపెనర్ అభిషేక్ శర్మ ఊచకోత కోశాడు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో అభిషేక్ శర్మ అద్భుతమైన సెంచరీతో అదరగొట్టాడు. తద్వారా టీ20ల్లో అత్యధిక వ్యక్తిగత స్కోర్ సాధించిన బ్యాటర్లలో అభిషేక్ శర్మ రెండో స్థానంలో నిలిచాడు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
టీ20ల్లో 300 కొట్టేశారు..
Image Credit : BCCI\Twitter

టీ20ల్లో 300 కొట్టేశారు..

గతేడాది సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ఫామ్ చూస్తే కచ్చితంగా టీ20ల్లో 300 కొట్టేస్తారని అనుకున్నారు. కానీ ఇప్పుడు ఆ కాటేరమ్మ కొడుకు సారధ్యంలోనే సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో బెంగాల్‌పై పంజాబ్ 20 ఓవర్లలో 310/5 పరుగులు చేసింది. టోర్నీ చరిత్రలోనే ఇదే సెకండ్ హయ్యెస్ట్ స్కోర్. ఓవరాల్‌గా టీ20ల్లో నాలుగో అత్యధిక స్కోర్‌.

Related Articles

Related image1
కావ్యపాప ఖతర్నాక్ ప్లాన్.. SRH రిలీజ్ చేసే ప్లేయర్స్ వీరే.. లిస్టులో ప్రపంచకప్ విన్నర్
Related image2
కావ్యపాప 'బుర్రపాడు' ప్లానింగ్.! SRH ప్లేయింగ్ 11లోకి అతడొస్తే సునామీనే.!
35
భారత యువ ఆటగాళ్ల జోరు..
Image Credit : BCCI\Twitter

భారత యువ ఆటగాళ్ల జోరు..

ఈ మ్యాచ్‌లో పంజాబ్ జట్టు కెప్టెన్ అభిషేక్ శర్మ 148 పరుగులు, ప్రభ్‌సిమ్రాన్ సింగ్ 70 పరుగులు, రమణ్‌దీప్ 39 పరుగులు చేసి అదరగొట్టారు. ఈ ఇన్నింగ్స్‌లో పంజాబ్ బ్యాటర్లు ఏకంగా 28 సిక్సర్లు బాదారు. కాగా, 32 బంతుల్లోనే సెంచరీ సాధించిన అభిషేక్.. కేవలం 12 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు.

45
అభిషేక్ రికార్డుల మోత..
Image Credit : BCCI\Twitter

అభిషేక్ రికార్డుల మోత..

ఈ మ్యాచ్‌లో అభిషేక్ శర్మ రికార్డుల మోత మోగించాడు. టీ20ల్లో ఫాస్టెస్ట్ సెంచరీ సాధించిన బ్యాటర్లలో ఒకడిగా అభిషేక్ శర్మ నిలిచాడు. ఈ రికార్డు 32 బంతుల్లో కొట్టాడు. అలాగే 12 బంతుల్లోనే అర్ధ సెంచరీ పూర్తి చేశాడు. తన మెంటార్ యువరాజ్ సింగ్ రికార్డు సమం నిలిచాడు. అటు టీ20ల్లో అత్యధిక వ్యక్తిగత స్కోర్ చేసిన బ్యాటర్లలో అభిషేక్ శర్మ రెండో స్థానంలో నిలిచాడు. గత ఏడాది SMATలో 151 రన్స్ చేసిన తిలక్ వర్మ తొలి స్థానంలో ఉన్నాడు.

55
టీ20లకు వార్మప్..
Image Credit : Getty

టీ20లకు వార్మప్..

సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో అభిషేక్ శర్మ దుమ్మురేపుతున్నాడు. మరికొద్ది రోజుల్లో సఫారీలతో జరగబోయే టీ20 సిరీస్‌కు ఇదొక వార్మప్‌లా ఉంది. ఇప్పటికే టీ20 క్రికెట్‌లో బౌలర్లను భయపెడుతున్న అభిషేక్.. సఫారీలను కూడా వణికిస్తాడని క్రికెట్ అభిమానులు అంటున్నారు.

About the Author

PD
Pavithra D
పవిత్ర సీనియర్ జర్నలిస్ట్. ఈమె పలు పత్రికల్లో రాజకీయాలు, క్రీడలకు సంబంధించిన వార్తలు రాస్తూ ఉంటారు. గతంలో ఆంధ్రజ్యోతి, ఇతర వెబ్ సైట్లలో సబ్ ఎడిటర్ గా పని చేశారు. ప్రస్తుతం ఏసియానెట్ న్యూస్ తెలుగులో ఫ్రీలాన్సర్ గా ఉన్నారు.
క్రికెట్
క్రీడలు
భారత జాతీయ క్రికెట్ జట్టు
రోహిత్ శర్మ
విరాట్ కోహ్లీ

Latest Videos
Recommended Stories
Recommended image1
INDW vs PAKW: స‌త్తా చాటిన‌ అమ్మాయిలు.. పాకిస్థాన్‌ను చిత్తుగా ఓడించిన టీమిండియా
Recommended image2
IND-W vs PAK-W: హర్మన్‌ప్రీత్ కౌర్ మరో ఘనత.. మిథాలీ రాజ్ రికార్డు బ్రేక్
Recommended image3
FIFA World Cup: శరణార్థి శిబిరం నుంచి ఫిఫా వరల్డ్‌కప్ వరకు.. నెస్టోరీ స్ఫూర్తిదాయక ప్రయాణం
Related Stories
Recommended image1
కావ్యపాప ఖతర్నాక్ ప్లాన్.. SRH రిలీజ్ చేసే ప్లేయర్స్ వీరే.. లిస్టులో ప్రపంచకప్ విన్నర్
Recommended image2
కావ్యపాప 'బుర్రపాడు' ప్లానింగ్.! SRH ప్లేయింగ్ 11లోకి అతడొస్తే సునామీనే.!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved