MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Toxic Movie First Review
IMD Weather Update
Today Rasi Phalalu
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Life
  • Spiritual
  • Spiritual: శ్రావణ సోమవారం ఉపవాసం చేస్తున్నారా.. అయితే వీటి గురించి తెలుసుకోవాల్సిందే?

Spiritual: శ్రావణ సోమవారం ఉపవాసం చేస్తున్నారా.. అయితే వీటి గురించి తెలుసుకోవాల్సిందే?

Spiritual: శ్రావణమాసంలో సోమవారం వ్రతాన్ని ఆచరించడం చాలా మంది చేస్తారు. ఈ పూజ సమయంలో ప్రత్యేకమైన కార్యక్రమాలు ఉపవాస దీక్షలు చేస్తారు. అయితే ఈ ఉపవాసం రోజు ఏం తినాలి? ఎలాంటి నియమాలు పాటించాలో తెలుసుకుందాం. 

1 Min read
Author : Navya G
Published : Aug 16 2023, 03:05 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

హిందూ క్యాలెండర్ ప్రకారం శ్రావణమాసం సంవత్సరంలో వచ్చే ఐదవ నెల. పౌర్ణమి రోజు ఆకాశాన్ని పాలించే శ్రావణ నక్షత్రం నుంచి ఈ మాసానికి ఈ పేరు వచ్చింది. అయితే ఈ నెలలో పూజలు వ్రతాలు కూడా ఎక్కువగా ఉంటాయి. అందరూ శ్రావణ శుక్రవారం ఎక్కువగా చేస్తారు.కానీ శ్రావణ సోమవారం కూడా చాలామంది చేస్తారు.
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

ఈ రోజు శివుడుని అత్యంత భక్తిశ్రద్ధలతో పూజిస్తారు. శ్రావణ సోమవారం నాడు ఉపవాసం చేయడం వలన ఈ జన్మలో చేసిన దోషాలుపోయి ప్రతికూల గ్రహాలు కలియక తొలగిస్తుందని నమ్ముతారు. ఈరోజు ఉపవాసం చేస్తే మీ చుట్టూ ఉన్న ప్రతికూలతలను కూడా నాశనం చేస్తుంది.
 

36

ఈరోజు చేసే ఉపవాసం రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి పాక్షిక ఉపవాసం, రెండు కఠిన ఉపవాసం. సాత్విక ఉపవాసం చేసేవారు పండ్లు గింజలు, సాబుదానా, మొదలైనవి తినవచ్చును. కఠిన ఉపవాసం చేసిన వారు కేవలం నీటిని మాత్రమే తాగుతారు.
 

46

సూర్యాస్తమయం తరువాత ఉల్లి, వెల్లుల్లిపాయ లేని భోజనంతో ఉపవాసంవిరమిస్తారు. నిజానికి శ్రావణమాసం సోమవారం ఉపవాసం సమయంలో కొన్ని ఆహార పదార్థాలను తినటం నిషేధించబడింది. ఉపవాసం రోజు సగ్గుబియ్యం ఆహారంగా తీసుకుంటే ఉపవాస సమయంలో మీకు శక్తిని ఇస్తుంది.
 

56

 అలాగే సాబుదానా ఉపవాసం రోజు తింటే మంచిదని కూడా భావిస్తారు. వీటిని పెరుగు లేదా వెన్న, వేరుశనగలతో కలిపి తీసుకోవచ్చు. అలాగే సీజనల్ ఫ్రూట్స్ కూడా తినవచ్చును. ఆ పండు ఈ పండు అని కాకుండా దొరికిన ప్రతి పండు తినవచ్చును. బాదం పప్పుని పాలతో కలిపి బ్రేక్ ఫాస్ట్ లాగా తినవచ్చు.
 

66

అలాగే ఉపవాస సమయంలో పెరుగును తినటం కూడా చాలా మంచిది. పెరుగు తినడం వల్ల శరీర ఉష్ణోగ్రతను కాపాడుకోవచ్చు. అలాగే డ్రై ఫ్రూట్స్ కూడా ఉపవాసం రోజు తినటం ఆరోగ్యానికి చాలా మంచిది.

About the Author

NG
Navya G
ఆధ్యాత్మిక విషయాలు

Latest Videos
Recommended Stories
Recommended image1
Bonalu: తెలంగాణలో ఆడపడుచులు.. అమ్మవారికి బోనం ఎందుకు సమర్పిస్తారు..?
Recommended image2
IRCTC సప్త జ్యోతిర్లింగ మహాయాత్ర: ఒక్క ట్రిప్‌లో 7 జ్యోతిర్లింగాల దర్శనం.. ప్యాకేజీ వివరాలు ఇవే
Recommended image3
Vastu Plants: మనీ ప్లాంట్ ఒక్కటే కాదు.. ఇంట్లో ఈ మొక్కలున్నా అదృష్టమే!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved