MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Spiritual
  • ఆదివారం రోజు ఈ పనులు అస్సలు చేయకూడదు.. లేదంటే అష్ట దరిద్రమే..!

ఆదివారం రోజు ఈ పనులు అస్సలు చేయకూడదు.. లేదంటే అష్ట దరిద్రమే..!

ఆదివారం సూర్యభగవానుడికి అంకితం చేయబడింది. ఈ రోజున కొన్ని పనులను పొరపాటున కూడా చేయకూడదు. లేదంటే మీరు భారీ నష్టాన్ని చవి చూడాల్సి వస్తుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. అవేంటంటే?  

1 Min read
Author : Shivaleela Rajamoni
Published : Mar 16 2024, 02:58 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

భారతీయ గ్రంధాల ప్రకారం.. ప్రతి రోజూ ఏదో ఒక దేవుడిని పూజిస్తారు. వారంలోని ఏడు రోజులు ఏదో ఒక దేవుడికి అంకితం చేయబడ్డాయి. కాగా ఆదివారం సూర్యభగవానుడికి అంకితం చేయబడింది. ప్రతి ఆదివారం నాడు సూర్యభగవానుడిని పూజిస్తారు. అలాగే సూర్యుడికి నీటిని సమర్పిస్తారు. దీనివల్ల మీ కీర్తి పెరుగుతుందని, అదృష్టం కలుగుతుందని జ్యోతిష్యులు చెప్తారు.
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

 ఆదివారం నాడు సూర్యభగవానుని పూజిస్తే జీవితంలో అంతా మంచే జరుగుతుంది. కానీ ఆదివారం నాడు కొన్ని పనులను పొరపాటున కూడా చేయకూడదు. లేదంటే సూర్యభగవానుడి అనుగ్రహం పొందలేరు. ముఖ్యంగా మీరు భారీ నష్టాన్ని చవిచూడాల్సి వస్తుంది. అందుకే ఆదివారం నాడు చేయకూడని పనులేంటో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 

35

సాధారణంగా ఆదివారం సెలవుదినం. ఇది అందరికీ తెలిసిన విషయమే. అందుకే ఈ రోజు దాదాపుగా అందరూ ఇండ్లలోనే ఉంటారు. అయితే ఆదివారం నాడు సూర్యాస్తమయానికి ముందు ఉప్పు అస్సలు తినకూడదని జ్యోతిష్యులు చెబుతున్నారు. ముఖ్యంగా మీ గ్రహానికి అధిపతి సూర్యుడే అయినప్పుడు.

45

సాధారణంగా ఆదివారం నాడు చాలా మంది చికెన్, మటన్,  చేపలను తెచ్చుకుని వండుకుని తింటుంటారు.  చాలా మంది మాంసాహారం తింటుంటారు. కానీ శాస్త్రాల ప్రకారం.. ఆదివారం ఇలా చేయడం కరెక్ట్ కాదట. జ్యోతిషశాస్త్రం ప్రకారం.. ఆదివారం నాడు మాసం తినకూడదు. మందు తాగకూడదు. 

55

ఆదివారం నాడు చాలా మంది జుట్టును, గోర్లను కట్ చేసుకుంటుంటారు. కానీ ఆదివారం నాడు ఈ పనులు చేయడం నిశిద్ధం. అలాగే ఈ రోజు మీరు రాగి వస్తువులను కొనడం లేదా అమ్మడం మానుకోవాలని జ్యోతిష్యులు చెబుతున్నారు. ఆదివారం నాడు మీరు ఈ పనులకు దూరంగా ఉంటే సూర్య భగవానుడి అనుగ్రహం మీకు కలుగుతుంది. అలాగే చెడు దృష్టికి దూరంగా ఉంటారు. అలాగే మీ జీవితం ఆనందంగా సాగుతుంది. 

About the Author

SR
Shivaleela Rajamoni
శివలీలకు ప్రింట్, డిజిటల్ జర్నలిజం రంగాల్లో 8 సంవత్సరాల అనుభవం ఉంది. నవతెలంగాణ తెలుగు న్యూస్ పేపర్ తో తన కెరీర్ ను ప్రారంభించారు. పలు సంస్థల్లో పని చేసిన విశిష్ట అనుభవంతో పాటు మంచిపేరు సంపాదించారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ను, నవతెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి డిప్లొమాను పొందారు. 2021వ సంవత్సరం నుంచి ఏషియానెట్ న్యూస్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. లైఫ్ స్టైల్ కేటగిరీ లో భక్తి, ఆరోగ్యం, ఉమెన్, ఫుడ్, పేరెంటింగ్ మొదలైన వాటిపై కథనాలు రాస్తుంటారు.
జ్యోతిష్యం

Latest Videos
Recommended Stories
Recommended image1
IRCTC 5 Jyotirlinga Yatra: ఒకే ఒక్క టికెట్‌తో 5 జ్యోతిర్లింగాలు చూసే ఛాన్స్.. ఐఆర్‌సీటీసీ క్రేజీ టూర్ ప్యాకేజీ !
Recommended image2
IRCTC Srisailam Tour: శ్రీశైలం మల్లన్న దర్శనంతో పాటు యాదాద్రి కవర్ చేసే ఐఆర్‌సీటీసీ స్పిరిచువల్ టూర్
Recommended image3
IRCTC Ayodhya Kashi Tour: ఒక్క టికెట్‌తో అయోధ్య, కాశీ ప్రయాణం.. ఐఆర్‌సీటీసీ క్రేజీ టూర్ ప్యాకేజీ
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved