MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
IMD Weather Update
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
Maremma Movie Review
Yash Ramayana Movie Remuneration
Bigg Boss Telugu 10
Ishan Kishan
Dream Science
Romanchakam Box Office Collection
Ramba Oorvasi Menaka BO Collections
Dream Science
Bigg Boss Hosts Remuneration
Bigg Boss Mary Kom
OTT Releases This Week
  • Home
  • Life
  • Spiritual
  • Spiritual: హనుమంతుని చిత్రపటాన్ని ఇంట్లో పెడుతున్నారా.. అయితే ఈ విషయాలు తెలుసుకోండి!

Spiritual: హనుమంతుని చిత్రపటాన్ని ఇంట్లో పెడుతున్నారా.. అయితే ఈ విషయాలు తెలుసుకోండి!

 Spiritual: సాధారణంగా దుష్ట శక్తులు ఇంట్లోకి ప్రవేశించకుండా ఉండేందుకు ఆంజనేయ స్వామి పటాన్ని ఇంటి ముందు తగిలిస్తాము. అయితే ఎలాంటి ఆంజనేయ స్వామి పటాలు ఎక్కడ పెట్టాలో ఇప్పుడు తెలుసుకుందాం. 

2 Min read
Author : Navya G
Published : Sep 02 2023, 11:18 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

సాధారణంగా ఆంజనేయస్వామిని మనోధైర్యం కోసం, నెగిటివ్ ఎనర్జీ ఇంట్లోకి రాకుండా ఉండడం కోసం పూజిస్తూ ఉంటాము. హనుమంతుడు పట్ల భక్తి కలిగి ఉండేవారు సంపన్నువంతులు అవుతారని, సమస్యల నుండి త్వరగా బయటపడతారని అందరూ నమ్ముతారు.
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

 అందుకే ఇంట్లో చాలామంది ఆంజనేయస్వామి చిత్రపఠాలు పెట్టుకుంటారు. అయితే ఎలాంటి పఠాలు ఎక్కడ పెట్టుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. హనుమంతుడు చిత్రపఠాన్ని దక్షిణ దిశలో ఉంచాలి. కూర్చున్న భంగిమలో ఉన్న హనుమాన్ చిత్రం ఎరుపు రంగులో ఉండాలి.
 

36

 అటువంటి చిత్రాన్ని ఈ దశలో ఉంచడం వలన దుష్టశక్తులు ఇంట్లోకి ప్రవేశించవు. అలాగే ఆంజనేయస్వామి బ్రహ్మచారి కాబట్టి ఆంజనేయస్వామి పఠాన్ని పడకగదిలో ఉంచకూడదు. ఇలా చేయటం వలన అశుభం జరుగుతుంది.
 

46

మీ ఇంట్లో ప్రతికూల శక్తులు ఉన్నాయి అనిపిస్తే ఇంటి ప్రధాన ద్వారం మీద పంచముఖ ఆంజనేయ స్వామి చిత్రాన్ని ఉంచవచ్చు. ప్రతికూల శక్తులను రాకుండా చేస్తే ఇంట్లో సానుకూల దృక్పథాన్ని పెంపొందించడానికి పంచముఖ హనుమంతుని చిత్రం ఎంతో మంచిదని వాస్తు శాస్త్రం నిపుణులు చెప్తున్నారు.
 

56

అలాగే హనుమంతుడు సంజీవని పర్వతాన్ని ఎత్తడం, సంజీవని పర్వతంతో ఎగురుతున్నట్లు ఉండే చిత్రపఠాలని ఇంట్లో పెట్టుకోవడం వలన మనం ఏ కార్యమైనా చేయగలం అనే మనోధైర్యం వస్తుందని చెప్తారు పెద్దలు. అలాగే ఇంట్లో నీటికి సంబంధించిన వాస్తు దోషము ఉంటే అనేక సమస్యలు వస్తాయి. ఈ సమస్యని తొలగించడానికి పంచముఖ ఆంజనేయ స్వామి చిత్రాన్ని దక్షిణం వైపు ఉండే విధంగా ఉంచండి.
 

66

 ఇలా ఉంచటం వలన వాస్తు దోషం నుంచి తప్పించుకోవడమే కాకుండా రోగాల బారి నుంచి కూడా బయటపడవచ్చు. అలాగే కుటుంబ సభ్యుల మధ్య వియోగం కూడా తగ్గుతుంది. అలాగే ప్రతి పనిలో విజయం సాధించడానికి, పనులలో పురోగతి కోసం ఎగిరే భంగిమలో ఉన్న హనుమంతుని బొమ్మను ఉంచటం చాలా మంచిది. అలాగే జాతకంలో మంగళ దోషం ఉంటే దక్షిణ దిశలో హనుమంతుని చిత్రాన్ని ఉంచటం వలన ఆ దోషం పోతుంది.

About the Author

NG
Navya G
ఆధ్యాత్మిక విషయాలు

Latest Videos
Recommended Stories
Recommended image1
Bonalu: తెలంగాణలో ఆడపడుచులు.. అమ్మవారికి బోనం ఎందుకు సమర్పిస్తారు..?
Recommended image2
IRCTC సప్త జ్యోతిర్లింగ మహాయాత్ర: ఒక్క ట్రిప్‌లో 7 జ్యోతిర్లింగాల దర్శనం.. ప్యాకేజీ వివరాలు ఇవే
Recommended image3
Vastu Plants: మనీ ప్లాంట్ ఒక్కటే కాదు.. ఇంట్లో ఈ మొక్కలున్నా అదృష్టమే!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved