MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Bigg Boss Telugu 10
Srikanth Daughter Medha Meka
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Life
  • Spiritual
  • Ugadi 2026: ఉగాది రోజు ధరించాల్సిన రంగులు ఏంటీ? జ్యోతిష్య శాస్త్రం ఏం చెప్తోంది?

Ugadi 2026: ఉగాది రోజు ధరించాల్సిన రంగులు ఏంటీ? జ్యోతిష్య శాస్త్రం ఏం చెప్తోంది?

Ugadi 2026: ఉగాది కొత్త ఏడాదికి ఆరంభం కావడంతో ఈ రోజు ధరించే రంగులకు ప్రత్యేక ప్రాధాన్యం ఉంటుందని పండితులు, జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. అయితే కొన్ని రంగులు ధరిస్తే మంచి జరుగుతుందని చెబుతున్నారు. 

1 Min read
Author : Nandini Arava
Published : Mar 11 2026, 02:51 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
ఈ రంగులు ధరిస్తే అభివృద్ధి, మానసిక ప్రశాంతత
Image Credit : Getty

ఈ రంగులు ధరిస్తే అభివృద్ధి, మానసిక ప్రశాంతత

ఉగాది రోజు ఈ రంగులు ధరిస్తే అభివృద్ధి, మానసిక ప్రశాంతత, ఆయురారోగ్యాలు కలుగుతాయని విశ్వసిస్తారు. మరి ఆ రంగులు ఏంటి? వాటివల్ల ప్రయోజనాలు? ఎవరికి శుభపలితాలు ఇస్తాయి? ఇప్పుడు తెలుసుకుందాం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
పసుపురంగు
Image Credit : Getty

పసుపురంగు

మొదటగా పసుపురంగు...పసుపు అనేది మంగళప్రదమైనది. అందుకే ఏ పండుగైనా సరే, ఏ శుభకార్యమైనా సరే...పసుపు ఉండాల్సిందే. పసుపునే ముద్దలా చేసి వినాయకుడిగా భావిస్తారు. అంత ప్రాధాన్యమైంది పసుపు.ఇది సంపద, ఆరోగ్యం, ఆనందాన్ని సూచిస్తుంది. అందుకే ఉగాది రోజు చేసే పూజల వేళ పసుపు రంగు దుస్తులు ధరించడం మంచి ఫలితాలు ఇస్తుందని నమ్ముతారు.

36
ఆకుపచ్చ రంగు
Image Credit : our own

ఆకుపచ్చ రంగు

ఆకుపచ్చ రంగు ప్రకృతిని సూచిస్తుంది. కొత్త ఏడాదికి స్వాతం పలికే ఈ రోజున గ్రీన్ కలర్ ధరిస్తే శుభం జరుగుతుందని జ్యోతిష్యశాస్త్రం చెబుతోంది. 

46
ఎరుపు
Image Credit : Asianet News

ఎరుపు

రెడ్ కలర్...శక్తి, ఉత్సాహం, శుభానికి ప్రతీక. పండుగల వేళ ఈ రంగు ధరించడం ఆనందం, ఉత్సాహాన్ని పెంచుతుందని భావిస్తారు.

56
కాషాయం లేదా ఆరెంజ్
Image Credit : our own

కాషాయం లేదా ఆరెంజ్

కాషాయం లేదా ఆరెంజ్ రంగు ఆధ్యాత్మికతకు సూచిస్తుంది. పూజలు, దేవాలయ దర్శనాలకు వెళ్లేటప్పుడు ఈ రంగు దుస్తులు ధరించడం మంచిది. 

66
వైట్ లేదా క్రీమ్ కలర్
Image Credit : Getty

వైట్ లేదా క్రీమ్ కలర్

తెలుపు రంగు పవిత్రత, ప్రశాంతతను చెబుతుంది. ఈ పరాభవ నామ సంవత్సరాన్ని ప్రశాంతంగా ప్రారంభించాలనుకునేవారు తెలుపు లేదా క్రీం కలర్ ధరించడం ఫలితాలను ఇస్తుంది.

About the Author

NA
Nandini Arava
6 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2019లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. తర్వాత పలు తెలుగు చానెళ్లలో సబ్ ఎడిటర్ గా పనిచేశారు. ప్రస్తుతం ఏసియా నెట్ లో మల్టీమీడియా జర్నలిస్టుగా చేస్తున్నారు. ఈమె సినిమా, జీవనశైలి, తెలుగు రాష్ట్రాలకు సంబదించిన వార్తలు, విశ్లేషణలు చేయగలరు.
ఉగాది
ఆధ్యాత్మిక విషయాలు
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Life Lessons : దశావతారాల నుంచి Gen-Z నేర్చుకోవాల్సిన 10 జీవిత పాఠాలు
Recommended image2
Bonalu: తెలంగాణలో ఆడపడుచులు.. అమ్మవారికి బోనం ఎందుకు సమర్పిస్తారు..?
Recommended image3
IRCTC సప్త జ్యోతిర్లింగ మహాయాత్ర: ఒక్క ట్రిప్‌లో 7 జ్యోతిర్లింగాల దర్శనం.. ప్యాకేజీ వివరాలు ఇవే
Related Stories
Recommended image1
Ugadi 2026: ఉగాది రోజు తప్పనిసరిగా చేయాల్సిన 7 శుభకార్యాలు
Recommended image2
Ugadi 2026: పరాభవనామ ఉగాది.. సింహ రాశివారికి గోల్డెన్ టైమ్ మొదలైనట్లేనా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved