MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Spiritual
  • Spiritual: దేవుడి దగ్గర ఈ వస్తువులు పెడుతున్నారా.. అయితే అశుభాన్ని వెంట తెచ్చుకున్నట్లే?

Spiritual: దేవుడి దగ్గర ఈ వస్తువులు పెడుతున్నారా.. అయితే అశుభాన్ని వెంట తెచ్చుకున్నట్లే?

 Spiritual: పూజ గది అంటే ప్రశాంతతకు నిలయం. దైవం కొలువై ఉండే ఆ ప్రాంతాన్ని అనవసరమైన వస్తువులతో నింపేయకండి. అలా చేయడం వలన లేనిపోని దోషాలు చుట్టుకుంటాయి. దేవుడి గది దగ్గర ఏ ఏ వస్తువులు ఉండకూడదో ఇప్పుడు చూద్దాం. 

1 Min read
Author : Navya G
Published : Aug 29 2023, 01:50 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

ఒక ఇంటికి దేవుడి గది ఎంతో ప్రత్యేకమైనది. పాజిటివ్ ఎనర్జీ ఇక్కడ నుంచి జనరేట్ అయ్యి ఇల్లంతా వ్యాపిస్తుంది. అందుకే ఈ గదిలో నెగిటివ్ వస్తువులని అస్సలు ఉంచకూడదు. అలా చేయటం వలన దాని ప్రభావం సంపద, రాబడి మీద పడటంతో పాటు మనశ్శాంతి కూడా కరువు అవుతుంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

అందుకే పూజ గదిలో ఎలా నడుచుకోవాలో, ఎక్కడ ఏ ఏ వస్తువులు ఉండకూడదో ఇప్పుడు చూద్దాం. పూజగది ఇంటికి ఈశాన్య దిక్కున ఉండాలి. పూజ చేసేవారి ముఖం తూర్పు వైపుకు లేదా ఉత్తరం వైపుకు ఉండాలి. దక్షిణం లేదా పడమట వైపు ఉండటం అసలు మంచిది కాదు.
 

36

పూజలో వాడినా పూజా ద్రవ్యాలు, పూలు మరుసటి రోజు తప్పనిసరిగా తీసివేయాలి. వీటిని నైర్మల్యం అంటారు ఈ నైర్మల్యాన్ని  చెత్తలో వేయకూడదు. వీటన్నిటిని సేకరించి తప్పనిసరిగా ప్రవహించే నీటిలో వదిలేయాలి. దీపం వెలిగించే వత్తి పూర్తిగా కాలే వరకు వెలిగేలాగా చూడండి.
 

46

ఒకవేళ ఏదైనా కారణంతో దీపం కొండెక్కితే తిరిగి అదే దీపం వెలిగించకూడదు. ప్రతిరోజు దీపపు కుందులు శుభ్రం చేయాలి. అలాగే దేవునికి సమర్పించిన ప్రసాదం తప్పనిసరిగా స్వీకరించాలి. వాటిని అలాగే వదిలేసి మర్చిపోకూడదు. అలా చేయడం వలన దైవ ప్రసాదాన్ని చులకన చేసినట్లు అవుతుంది.
 

56

పూజ గదిలో విరిగిపోయిన విగ్రహాలు ఉండకూడదు. వీటికి పూజ చేస్తే నెగిటివ్ ఎనర్జీ వస్తుంది. చిరిగిపోయిన లేదా జీర్ణమైన పూజ పుస్తకాలు పూజ గదిలో ఉంటే తీసివేసి ప్రవహించే నీటిలో వదిలేయాలి. అక్షింతలుగా ఎప్పుడూ నూకల బియ్యాన్ని వాడకూడదు.
 

66

అలాగే పూజ గదిలో గతించిన పెద్దవారి చిత్రాలు కూడా ఉండకూడదు. దీనివల్ల ఆ శుభాలు జరుగుతాయి. అలాగే రౌద్రరూపంలో ఉండే దేవి లేదా దేవునికి సంబంధించిన చిత్రపటాలు పూజ గదిలో ఉండకూడదు వీటివల్ల ఇంట్లో అనిస్థితి పెరుగుతుంది.

About the Author

NG
Navya G
ఆధ్యాత్మిక విషయాలు
Latest Videos
Recommended Stories
Recommended image1
Vastu Plants: మనీ ప్లాంట్ ఒక్కటే కాదు.. ఇంట్లో ఈ మొక్కలున్నా అదృష్టమే!
Recommended image2
Kedarnath Trip : కేవలం రూ.5 వేలలో కేదార్‌నాథ్ యాత్ర.. పూర్తి ప్లాన్ ఇదే
Recommended image3
Negative Energy: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ ఉందని ఎలా తెలుసుకోవాలి? ఉంటే ఏమవుతుంది?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved