MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Life
  • Spiritual
  • Ugadi 2026: ఉగాది రోజు ఇలా చేస్తే ఏడాది అంతా అదృష్టమే

Ugadi 2026: ఉగాది రోజు ఇలా చేస్తే ఏడాది అంతా అదృష్టమే

Ugadi 2026: ఉగాది రోజు ఎలా ప్రారంభిస్తామో, ఏడాది కూడా అలా గడుస్తుందని పెద్దలు చెబుతారు. అందుకే ఈ రోజున కొన్ని సంప్రదాయాలను పాటిస్తే సంవత్సరం అంతా సంతోషం, శాంతి, సిరి సంపదలు ఉంటాయని విశ్వసిస్తారు. అలాంటి కొన్ని ముఖ్యమైన ఆచారాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

1 Min read
Author : Nandini Arava
Published : Mar 14 2026, 03:03 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
ఉదయాన్నే లేచి ఇంటిని శుభ్రం చేయడం
Image Credit : Asianet News

ఉదయాన్నే లేచి ఇంటిని శుభ్రం చేయడం

గాది రోజు ఉదయం తొందరగా లేచి ఇంటిని శుభ్రం చేయడం మంచిదని భావిస్తారు. ఇంటిముందు రంగవల్లులు వేయడం, మామిడి ఆకులతో తోరణాలు కట్టడం శుభసూచికంగా చెబుతారు. ఇలా చేయడం వల్ల ఇంట్లో ప్రశాంతవాతావరణం, పాజిటివ్ ఎనర్జీ ఉంటుందని నమ్ముతారు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
నూనెస్నానం చేయడం
Image Credit : Getty

నూనెస్నానం చేయడం

ఉగాది రోజున నూనే రాసుకుని స్నానం చేయడం సంప్రదాయం. దీనిని అభ్యంగ స్నానం అంటారు. ఉగాది వేసవిలో వస్తుంది కాబట్టి శరీరం వేడి ఎక్కువగా ఉంటుంది. నూనెతో మర్దన చేసి స్నానం చేయడం వల్ల శరీరంలోని దుమ్ము, మలినాలు తొలగిపోతాయి. చర్మం మృదువుగా మారుతుంది. అందుకే ఉగాది రోజున నూనె రాసుకుని స్నానం చేయాలని చెబుతారు.

36
ఉగాది పచ్చడి తినడం
Image Credit : stockphoto

ఉగాది పచ్చడి తినడం

ఉగాది పండుగలో ముఖ్యమైన ఎపిసోడ్ ఉగాది పచ్చడి తినడం. షడ్రుచులు ఉంటాయి. జీవితం కూడా ఈ రుచుల మాదిరిగానే సుఖదుఃఖాలతో నిండి ఉంటుందని గుర్తుచేస్తూ ఈ పచ్చడిని తింటారు. 

46
పంచాంగ శ్రవణం వినడం
Image Credit : Getty

పంచాంగ శ్రవణం వినడం

ఉగాది రోజున పండితులు చెప్పే పంచాంగ శ్రవణం వినడం చాలా ముఖ్యమైన సంప్రదాయం. కొత్త సంవత్సరంలో గ్రహస్థితులు ఎలా ఉంటాయి. ప్రజల జీవితాలపై వాటి ప్రభావం ఎలా ఉండబోతుందో ఇందులో చెబుతారు.

56
దేవుడికి నైవేద్యం పెట్టడం
Image Credit : Getty

దేవుడికి నైవేద్యం పెట్టడం

ఉగాది రోజున దేవుడికి ప్రత్యేకంగా నైవేద్యం పెట్టడం ఆనవాయితీ. పాయసం, బొబ్బట్లు, పులిహోర వంటి వంటకాలు తయారు చేసి దేవుడికి సమర్పిస్తారు. 

66
కొత్త పనులు ప్రారంభించడం
Image Credit : Getty

కొత్త పనులు ప్రారంభించడం

ఉగాది రోజున చాలా మంది శుభారంభాలకు అనుకూలమైన రోజున భావిస్తారు. కొత్త వ్యాపారం ప్రారంభించడం, కొత్త లక్ష్యాలను నిర్ణయించుకోవడం వంటి పనులు ఈ రోజున మొదలు పెడితే మంచిదని పెద్దలు చెబుతారు.

ఉగాది రోజును ఆనందంగా, సంప్రదాయాలను పాటిస్తూ ప్రారంభిస్తే ఏడాది మొత్తం శుభంగా సాగుతుందని విశ్వసిస్తారు. చిన్న చిన్న ఆచారాలు లైఫ్‍లో పాజిటివిటీని తీసుకొస్తుంది.

About the Author

NA
Nandini Arava
6 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2019లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. తర్వాత పలు తెలుగు చానెళ్లలో సబ్ ఎడిటర్ గా పనిచేశారు. ప్రస్తుతం ఏసియా నెట్ లో మల్టీమీడియా జర్నలిస్టుగా చేస్తున్నారు. ఈమె సినిమా, జీవనశైలి, తెలుగు రాష్ట్రాలకు సంబదించిన వార్తలు, విశ్లేషణలు చేయగలరు.
ఆధ్యాత్మిక విషయాలు
ఉగాది
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Bonalu: తెలంగాణలో ఆడపడుచులు.. అమ్మవారికి బోనం ఎందుకు సమర్పిస్తారు..?
Recommended image2
IRCTC సప్త జ్యోతిర్లింగ మహాయాత్ర: ఒక్క ట్రిప్‌లో 7 జ్యోతిర్లింగాల దర్శనం.. ప్యాకేజీ వివరాలు ఇవే
Recommended image3
Vastu Plants: మనీ ప్లాంట్ ఒక్కటే కాదు.. ఇంట్లో ఈ మొక్కలున్నా అదృష్టమే!
Related Stories
Recommended image1
Ugadi Special Dishes: ఉగాది పండక్కి ఈ వంటలు మీ ఇంట్లో చేస్తారా!
Recommended image2
Ugadi Beauty Tip: ఉగాది రోజు స్పెషల్ గా కనిపించాలా? ఇదొక్కటి ముఖానికి రాస్తే చాలు..
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved