Telugu

పూజ గదిలో ఈ 5 చేస్తే నష్టాలు తప్పవు జాగ్రత్త!

Telugu

పూజ గది ఏ దిశలో ఉండాలి?

వాస్తు ప్రకారం, పూజ గదిని ఈశాన్యంలో (ఉత్తర-తూర్పు) ఏర్పాటు చేయాలి. పూజ గదిలో ఎక్కువ విగ్రహాలు పెట్టకూడదు.

Image credits: Gemini AI
Telugu

పూజ గది ఎక్కడ ఉండకూడదు?

పూజ గదికి దగ్గర్లో టాయిలెట్ ఉండకూడదు. అలాగే ఎలక్ట్రానిక్ వస్తువులు, మోటార్ వంటి అగ్ని సంబంధిత వస్తువులు పెట్టొద్దు. పూజ గది పైన అటక లాంటివి నిర్మించకూడదు.

Image credits: Gemini AI
Telugu

పూజ గదిలో లైటింగ్ ఎలా ఉండాలి?

పూజ గదిలో తక్కువ కాంతినిచ్చే బల్బులు పెట్టాలి. అక్కడ చీకటిగా, తేమగా ఉండకుండా చూసుకోవాలి. రాత్రిపూట పూజ గదికి కర్టెన్ వేయాలి. ఉదయాన్నే తీసేయాలి. 

Image credits: Gemini AI
Telugu

దేవుడి విగ్రహాలు ఎలా ఉండాలి?

గణేశుడు, లక్ష్మీదేవి, సరస్వతి దేవి విగ్రహాలు నిలబడిన భంగిమలో ఉండకూడదు. ఏ దేవుడి విగ్రహమైనా ఒకటి కంటే ఎక్కువ ఉండకూడదు. విరిగిన విగ్రహాలు ఉంటే వెంటనే తొలగించాలి.

Image credits: Gemini AI
Telugu

అనవసరమైన వస్తువులు వద్దు

పూజ చేసేవారి ముఖం పడమర దిశలో ఉంటే శుభప్రదం. పూజ గదిని ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తూ ఉండాలి. అక్కడ అనవసరమైన వస్తువులు పెట్టకూడదు. దానివల్ల నెగెటివ్ ఎనర్జీ వ్యాపిస్తుందని నమ్మకం.

Image credits: Gemini AI

Kumbhakarna : కుంభకర్ణుడి నిద్ర వెనకున్న పౌరాణిక రహస్యం తెలుసా..?

Bedroom Vastu: బెడ్‌రూమ్‌లో TVని పెట్టుకోవచ్చా? పెడితే ఏమవుతుంది?

Vastu Tips: అదృష్టం కలిసిరావాలంటే ఇంట్లో నుంచి ఇవి తీసేయాల్సిందే!

Vastu Tips: ఇంట్లో ఈ ఫొటోను ఏ దిశలో పెడితే మంచిదో తెలుసా?