MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Spiritual
  • శుక్రవారం రాత్రి పూట ఇలా చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహంతో మీరు ధనవంతులవుతారు

శుక్రవారం రాత్రి పూట ఇలా చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహంతో మీరు ధనవంతులవుతారు

ప్రతి శుక్రవారం లక్ష్మీదేవికి పూజలు చేస్తుంటారు చాలా మంది. లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటే మీరు ధనవంతులు అవుతారని పండితులు చెబుతుంటారు. అయితే లక్ష్మీదేవీ అనుగ్రహం పొందాలంటే పరిహారం చేయాలంటున్నారు కొందరు పండితులు. అవేంటంటే..   

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Aug 18 2023, 05:15 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18

ఆనందంగా, సుఖ, సంతోషాలతో బతకాలని చాలా మంది అనుకుంటారు. అలాగే ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు కూడా రావొద్దని అనకుంటారు. ఇందుకోసం ఎన్నో ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. కొందరైతే ప్రతి రోజూ పూజలు, వ్రతాలు చేస్తుంటారు. అలాగే ఎంతో కష్టపడుతుంటారు. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28

అయితే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. మీ ఇల్లు సుఖ, సంతోషంతో నిండి ఉండాలన్నా.. మీరు ఆర్థికంగా బాగుండాలన్నా.. శుక్రవారం రాత్రి కొన్ని కొన్ని పరిహారాలు చేయాలట. అవును ఇలా చేస్తే మీరు కొన్ని రోజుల్లోనే ధనవంతులు అయిపోతారట. 

38

ఈ చర్యల వల్ల మీకు ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ఉన్న సమస్యల నుంచి గట్టెక్కుతారు. మీరు చేస్తున్న పనుల్లో లాభాలను అర్జిస్తారు. ఇందుకోసం శుక్రవారం రోజు రాత్రి ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.. 

48

ఆర్థికంగా ఇబ్బందులు పడేవారు చాలా మందే ఉన్నారు. సమయానికి డబ్బులు అందక ఇబ్బంది పడిపోతుంటారు. ఇలాంటి ఆర్థిక సమస్యల నుంచి బయటపడటానికి అష్టలక్ష్మి ఆరాధన చేయాలని కొందరు పండితులు చెబుతున్నారు. 

58

అవును జ్యోతిష్యుల ప్రకారం.. అష్టలక్ష్మీ ఆరాధన మంత్రాన్ని ప్రతి శుక్రవారం రాత్రి పూజ చేసేటప్పుడు 108 సార్లు జపించాలి. ఈ మంత్రం మిమ్మల్ని ఆర్థిక కష్టాల నుంచి బయటపడేస్తుంది. చేస్తున్న పనిలో లాభాలను పొందుతారు. మీ ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. 
 

68

అంతేకాదు ఈ లక్ష్మీదేవీ మంత్రం.. మీకు ఆమె అనుగ్రహం పొందేలా చేస్తుంది. ఇందుకోసం మీరు శుక్రవారం రాత్రి పూజ చేసేటప్పుడు ఐం హీం శ్రీం అష్టలక్ష్మీ హ్రీం సిద్దయే అనే మంత్రాన్ని జపించండి. ఎర్రని వస్త్రంపై పరిచి దానిపై లక్ష్మీ దేవి యంత్ర చిత్రపటాన్ని పెట్టి నిష్టగా పూజ చేయండి. 
 

78

ఈ మంత్రాన్ని జపించడం వల్ల  వ్యాపారం సాఫీగా సాగుతుంది. అలాగే మంచి లాభాలను పొందుతారు. అయితే పూజా సమయంలో ఈ యంత్రానికి అష్టగంధాన్ని పెట్టాలి. అలాగే అమ్మవారు లక్ష్మీదేవికి తిలకం పెట్టడం మర్చిపోకూడదు. 

88

ప్రతి శుక్రవారం లక్ష్మీదేవిని ఇలా పూజిస్తే మీ జీవితంలోని కష్టాలన్నీ తొలగిపోతాయి. మీ ఇళ్లు సంతోషంగా ఉంటుంది. లక్ష్మీదేవి అనుగ్రహం పొంది ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారని చాలా మంది నమ్ముతారు. అయితే ఈ రోజు మహావిష్ణువుకు జలాభిషేకం చేస్తే కూడా మంచి ప్రయోజనకరంగా ఉంటుంది. ఇలా చేస్తే మీకు ఆర్థిక సమస్యలనేవే రావటని కొందరు జ్యోతిష్యులు చెబుతున్నారు. 

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
జ్యోతిష్యం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Srivari naivedyam: శ్రీవారికి సుప్రభాత సేవ నుంచి రాత్రి ఏకాంత సేవ వరకు ఎన్ని నైవేద్యాలు పెడతారో తెలుసా?
Recommended image2
Life Lessons : దశావతారాల నుంచి Gen-Z నేర్చుకోవాల్సిన 10 జీవిత పాఠాలు
Recommended image3
Bonalu: తెలంగాణలో ఆడపడుచులు.. అమ్మవారికి బోనం ఎందుకు సమర్పిస్తారు..?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved