MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Toxic Movie First Review
IMD Weather Update
Today Rasi Phalalu
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Life
  • Spiritual
  • Spiritual: తులసి మొక్క గురించి పూర్తిగా తెలుసుకోండి.. లేదంటే పాపాన్ని మూటగట్టుకున్నట్లే?

Spiritual: తులసి మొక్క గురించి పూర్తిగా తెలుసుకోండి.. లేదంటే పాపాన్ని మూటగట్టుకున్నట్లే?

 Spiritual: పెద్ద తరం వారికి తులసి మొక్క గురించిన పూర్తి అవగాహన ఉండేది. కానీ నేటి తరానికి తులసి మొక్క గురించి పూర్తిగా అవగాహన లేదు. అందుకే తులసి మొక్క గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. 

1 Min read
Author : Navya G
Published : Aug 07 2023, 11:21 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

 తులసి మొక్క అనేది దాదాపు ప్రతి హిందువు ఇంట్లోనూ  ప్రత్యక్ష దైవంగా కొలుస్తారు. లక్ష్మీదేవి రూపంగా భావించి నిత్యం పూజలు చేస్తూ ఉంటారు. నేటి తరం వారు తులసి మొక్క యొక్క పవిత్రత పూర్తిగా తెలియదు. సాధారణ మొక్కలాగే ఈ మొక్కని ఎండిపోయిన వెంటనే తీసేయటం, ఎప్పుడు పడితే అప్పుడు మొక్కని నాటడం వంటివి చేస్తూ ఉంటారు.
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

దీని వలన పుణ్యం సంగతి పక్కన పెడితే పాపం మూట కట్టుకున్న వాళ్ళు అవుతారు. అందుకే తులసి మొక్క గురించి పూర్తిగా తెలుసుకోండి. సాధారణంగా తులసి కోటలో తులసి మొక్క ఎండిపోతే వెంటనే తీసి పక్కన పడేసి వెంటనే కొత్త మొక్క నాటకండి.

36

ఎండిన మొక్కని తీయటానికి ముహూర్తం ఉండాలి.. కొత్త మొక్కని నాటటానికి కూడా ముహూర్తం ఉండాలి. కార్తీక మాసంలో తులసి మొక్కని నాటటానికి గురువారం ఉత్తమమైన రోజుగా పరిగణిస్తారు. గురువారం రోజు శ్రీహరి కి ప్రీతిపాత్రమైన రోజు.
 

46

 తులసి శ్రీకృష్ణుడికి ప్రీతిపాత్రమైనది. అందుకే గురువారం ఇంట్లో తులసి మొక్కని నాటితే విష్ణువు అనుగ్రహం లభిస్తుంది. మీ ఇంట్లో ఈశాన్యం, ఉత్తరం, తూర్పు దిశలలో తులసిని నాటవచ్చు. ఉత్తర దిశ అత్యంత పవిత్రమైనది.
 

56

తులసి మొక్కని సోమ, బుధ, ఆది వారాలలోనూ.. ఏకాదశి,సూర్య, చంద్ర గ్రహణాల రోజును అస్సలు నాటకూడదు. ఈ రోజులలో కనీసం తులసి మొక్కని ముట్టుకోను కూడా  ముట్టుకోకూడదు. ఆదివారం తులసి మొక్కకి నీరు సమర్పించకూడదు. సూర్యస్తమయం తర్వాత తులసి ఆకులను తీయకూడదు.
 

66

అలాగే ఎండిపోయిన తులసి మొక్కని ఎట్టి పరిస్థితుల్లోని ఇంట్లో ఉంచకండి. అది మీ జీవితంలో  లేని సమస్యలను కలిగిస్తుంది. ఎండిపోయిన తులసి చెట్టుని ఇంటి ఆవరణలోనే పాతటం లేదంటే ప్రవహించే నీటిలో వేయటం చేయండి. అంతేగాని ఎట్టి పరిస్థితులలోని వాటికి మంట పెట్టకండి అది మహా పాపం.

About the Author

NG
Navya G
ఆధ్యాత్మిక విషయాలు

Latest Videos
Recommended Stories
Recommended image1
Bonalu: తెలంగాణలో ఆడపడుచులు.. అమ్మవారికి బోనం ఎందుకు సమర్పిస్తారు..?
Recommended image2
IRCTC సప్త జ్యోతిర్లింగ మహాయాత్ర: ఒక్క ట్రిప్‌లో 7 జ్యోతిర్లింగాల దర్శనం.. ప్యాకేజీ వివరాలు ఇవే
Recommended image3
Vastu Plants: మనీ ప్లాంట్ ఒక్కటే కాదు.. ఇంట్లో ఈ మొక్కలున్నా అదృష్టమే!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved