MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Toxic Movie First Review
IMD Weather Update
Today Rasi Phalalu
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Life
  • Spiritual
  • Devotional: పుట్టింటి నుంచి ఈ వస్తువులు తీసుకొస్తున్నారా.. అయితే అరిష్టాన్ని మోసుకొస్తున్నట్లే?

Devotional: పుట్టింటి నుంచి ఈ వస్తువులు తీసుకొస్తున్నారా.. అయితే అరిష్టాన్ని మోసుకొస్తున్నట్లే?

 Devotional: ఆడపిల్లకి పుట్టింటి మీద ఆశ ఉండటం సహజం అలా అని అన్ని వస్తువులు పుట్టింటి నుంచి తీసుకు వెళ్ళకూడదు అలా తీసుకెళ్లకూడని వస్తువులు ఏంటో చూద్దాం. 

1 Min read
Author : Navya G
Published : Jul 08 2023, 02:52 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

ఆడపిల్లలకి పుట్టింటి మీద రాసి ఉండటం సహజం పుట్టింటికి వచ్చిన ప్రతిసారి కంటికి కనిపించిన ప్రతి వస్తువు తన ఇంటికి తీసుకెళ్లడానికి ప్రయత్నిస్తుంది. అందరూ ఆడపిల్లలు అలా ఉండకపోవచ్చు కానీ చాలామంది అలాగే ఉంటారు.
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

ఆడపిల్ల తల్లిదండ్రులు కూడా ఆడపిల్ల బాధపడకూడదని ఆమె అడిగిన ప్రతిదీ ఇచ్చి పంపిస్తారు. అయితే పుట్టింటి నుంచి కొన్ని వస్తువులు అత్తింటికి తీసుకు వెళ్ళకూడదు అని మీకు తెలుసా అలా చేయటం వల్ల పుట్టింటి వాళ్ళు ఇబ్బందులు పాలు అవుతారని తెలుసా.. అవేంటో చూద్దాం రండి.
 

36

చాలామంది తల్లిదండ్రులు ఆడపిల్లకి కిరణాసరుకులు కూడా పంపిస్తూ ఉంటారు కానీ అందులో ఉప్పు, చింతపండు ఉండకుండా చూసుకోండి. ఎందుకంటే వీటివల్ల రెండు కుటుంబాల మధ్య ఉన్న సంబంధాలు తెగిపోతాయి. అలాగే కత్తులు, కత్తిపీటలు, కత్తెరలు, సూదులు కూడా పుట్టింటి నుంచి పట్టుకు వెళ్ళకూడదు.
 

46

ఇలా చేయడం వల్ల ఇరు కుటుంబాల మధ్య మనస్పర్ధలు పెరగడమే కాకుండా పగలు ప్రతీకారాలు కూడా పెరుగుతాయంట. అలాగే చేట, చీపురు కూడా పుట్టింటి నుంచి పట్టుకెళ్లకూడదు. ఈ రెండు లక్ష్మీదేవికి చిహ్నాలు కాబట్టి వీటిని ఆడపిల్ల పట్టుకెళ్ళడం వల్ల పుట్టింటి వారు పేదరికం పాలవుతారని గమనించండి.
 

56

అలాగే అగ్గి పెట్టి కూడా పుట్టింటి నుంచి తీసుకు వెళ్ళకూడదు.ఇంకా పుట్టింటి నుంచి నల్ల బట్టలు, నూనె, పాలు, పెరుగు, దూది,గొడుగు,లక్ష్మీ రూపు,విసుర్రాయి, అద్దం వంటి వస్తువులు పుట్టింటి నుంచి అస్సలు పట్టుకెళ్లకూడదు.
 

66

నూనె పుట్టినప్పటినుంచి తీసుకురావటం వల్ల అత్తింటి వాళ్ళకి అరిష్టము. ఉప్పు తెచ్చుకుంటే పుట్టింటి వాళ్ళకి అరిష్టము. కాబట్టి ఇలాంటి వస్తువులని తెచ్చుకొని వాళ్లని రోడ్డున పడేయటం కన్నా వారి మంచి కోరుకొని వాటిని మనం తెచ్చుకోకపోవడమే ఉత్తమం.

About the Author

NG
Navya G

Latest Videos
Recommended Stories
Recommended image1
Bonalu: తెలంగాణలో ఆడపడుచులు.. అమ్మవారికి బోనం ఎందుకు సమర్పిస్తారు..?
Recommended image2
IRCTC సప్త జ్యోతిర్లింగ మహాయాత్ర: ఒక్క ట్రిప్‌లో 7 జ్యోతిర్లింగాల దర్శనం.. ప్యాకేజీ వివరాలు ఇవే
Recommended image3
Vastu Plants: మనీ ప్లాంట్ ఒక్కటే కాదు.. ఇంట్లో ఈ మొక్కలున్నా అదృష్టమే!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved