MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Spiritual
  • Spiritual: శని దేవుడికి పూజ చేస్తున్నారా.. అయితే ఈ దోషాలు లేకుండా చూసుకోండి?

Spiritual: శని దేవుడికి పూజ చేస్తున్నారా.. అయితే ఈ దోషాలు లేకుండా చూసుకోండి?

 Spiritual: శని ప్రభావం మనిషి మీద పడినప్పుడు దాన్ని తట్టుకోవడం చాలా కష్టతరం అవుతుంది. అందుకే శని ప్రభావం మన మీద పడకుండా పూజలు చేస్తూ ఉంటాము. కానీ మనకు తెలియకుండా చేసే కొన్ని తప్పులు శని ప్రభావాన్ని మరింత పెంచుతాయి. ఆ తప్పులు ఏంటో ఇప్పుడు చూద్దాం. 

2 Min read
Author : Navya G
Published : Aug 23 2023, 12:29 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

శని యొక్క కదలిక ప్రజల జీవితం పై పెను ప్రభావాన్ని చూపిస్తుంది. ప్రతి ఒక్కరూ శని యొక్క వక్రదృష్టి తమ మీద పడకుండా చూసుకోవాలి. శని దేవుడిని పూజించేటప్పుడు ఈ జాగ్రత్తలు తీసుకోండి. శని దేవుడుని పూజించేటప్పుడు అతని ముందు దీపం వెలిగించడం మానుకోవాలి.
 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
26

దీనికి బదులుగా రావి చెట్టు కింద దీపం వెలిగించండి. మీరు ఇంట్లో ఉన్నట్లయితే పశ్చిమ దశలో శని దేవుడిని ధ్యానిస్తూ మంత్రాలని జపించండి. ప్రతి శనివారం క్రమం తప్పకుండా శని దేవుడుని ఆరాధించండి. గుడికి వెళ్ళినప్పుడు ఎప్పుడూ శనిదేవుని కళ్ళల్లోకి నేరుగా చూడకండి.
 

36

కళ్ళు మూసుకొని ప్రార్థించండి లేదంటే శని దేవుని పాదాల వైపు చూస్తూ ప్రార్థించండి. అలాగే శని దేవుడి ని పూజించేటప్పుడు ఎరుపు బట్టలు వీలైనంత మటుకు వేసుకోకండి. శనికి ఇష్టమైన రంగులు నలుపు, నీలం. వీలైనంత మట్టుకు శని దేవుడుని పూజించేటప్పుడు నలుపు బట్టలు కట్టుకొని పూజించడం ఉత్తమం.
 

46

అలాగే శని దేవుడు కోసం మీరు నూనెని ఇవ్వాలనుకుంటున్నప్పుడు రాగి పాత్రలు  ఉపయోగించవద్దు. ఎప్పుడూ ఇనుప పాత్రలోనే ఉపయోగించండి. శని దేవుడు ని ఆరాధించేటప్పుడు దిశపై కూడా దృష్టి పెట్టండి. సాధారణంగా మనం తూర్పు వైపున దేవుడిని పెట్టుకొని అటు వైపు తిరిగి పూజలు చేస్తాము.
 

56

 కానీ శని దేవుణ్ణి పూజించేటప్పుడు మాత్రం పశ్చిమానికి ఎదురుగా నిలబడి పూజించండి. ఎందుకంటే పశ్చిమ దిక్కు కి అధినేత శని దేవుడు. అలాగే శని దేవుడి పటాన్ని మన దేవుడు గదిలో గాని మన ఇంట్లో గాని ఉంచుకోకూడదు. అలా చేయటం వలన ఇంటిలో ప్రతికూల పరిస్థితులు ఏర్పడతాయి.
 

66

అలాగే పూజ అయిపోయిన తర్వాత శని దేవుని వైపు వీపు చూపించకుండా అడుగులు వెనక్కి వేస్తూ వెనక్కి వెళ్ళండి. ఎందుకంటే శని దేవుడికి వీపు చూపిస్తే ఆయన ఆగ్రహానికి తప్పక గురవుతారు. కాబట్టి ఈ తప్పులు చేయకుండా శని దేవుని అనుగ్రహానికి పాత్రులు కండి.

About the Author

NG
Navya G
ఆధ్యాత్మిక విషయాలు

Latest Videos
Recommended Stories
Recommended image1
Pooja Room Vastu: పూజ గదిలో ఈ 5 చేస్తే నష్టాలు తప్పవు జాగ్రత్త!
Recommended image2
Shakuna Shastra: పనిమీద బయటకు వెళ్తుంటే శవం ఎదురైతే ఏమౌతుంది?
Recommended image3
Kumbhakarna : కుంభకర్ణుడి నిద్ర వెనకున్న పౌరాణిక రహస్యం తెలుసా..?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved