MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Spiritual
  • Spiritual: పూజలు చేసేటప్పుడు... పొరపాటున కూడా చేయని తప్పులు ఇవే..!

Spiritual: పూజలు చేసేటప్పుడు... పొరపాటున కూడా చేయని తప్పులు ఇవే..!

 దేవుడి పూజకు సంబంధించిన కొన్ని వస్తువులను ఎప్పూడూ నేల మీద పెట్టకూడదు. మరి, వేటిని నేలమీద ఉంచకూడదు..?

2 Min read
Author : ramya Sridhar
Published : Jul 10 2025, 12:08 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
Spiritual
Image Credit : whatsapp@Meta AI

Spiritual

దేవుడికి రెగ్యులర్ గా పూజలు చేసేవారు చాలా మంది ఉంటారు. అయితే, ఈ పూజలు చేసే సమయంలో చాలా మంది తెలిసో, తెలియకో చాలా తప్పులు చేస్తూ ఉంటారు. అయితే, మనం చేసే తప్పుల కారణంగా ఇంట్లో శాంతికి భంగం కలగడమే కాకుండా.. ఆర్థిక నష్టాన్ని కూడా కలిగిస్తుంది. నిరంతరం డబ్బు కోల్పోవడం, అశాంతి కారణంగా, ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ కూడా పెరుగుతుంది. ముఖ్యంగా.. దేవుడి పూజకు సంబంధించిన కొన్ని వస్తువులను ఎప్పూడూ నేల మీద పెట్టకూడదు. మరి, వేటిని నేలమీద ఉంచకూడదు..? అలా చేయడం వల్ల కలిగే నష్టం ఏంటి అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం..

25
1.దీపారాధన చేయడానికి ముందు దీపం నేలమీద పెట్టడం...
Image Credit : Getty

1.దీపారాధన చేయడానికి ముందు దీపం నేలమీద పెట్టడం...

ఇంట్లో పూజ చేసే సమయంలో దీపారాధాన చేయడం చాలా మంచిది. దీపం నుంచి వెలువడే కాంతి ఇంట్లో పాజిటివ్ ఎనర్జీని తీసుకు వస్తుందని కూడా నమ్ముతారు. దీపం మానవ జీవితంలోని అన్ని సమస్యలను కూడా తొలగిస్తుంది. అంతేకాదు.. జీవితాన్ని కాంతితో నింపుతుంది. కాబట్టి, దీపం వెలిగించడం దేవుడిని పూజించడంలో అంతర్భాగంగా పరిగణిస్తారు. అయితే.. దీపారాధన చేయడానికి ముందు దీపాలను నేల మీద పెట్టకూడదు. దీపాన్ని ఎల్లప్పుడూ ఒక ట్రేలో ఉంచాలి. తర్వాత ఏదైనా ఆకు ఉంచి.. దాని మీద దీపాన్ని ఉంచాలి. ఇలా చేయకపోతే ఇంట్లో డబ్బు నష్టం చాలా ఎక్కువగా ఉంటుంది.

Related Articles

Related image1
Spiritual: ఇంట్లో రోజూ కర్పూరం వెలిగిస్తే ఏమవుతుందో తెలుసా?
Related image2
Spiritual: ఇంట్లో ఈ నాలుగు ఉంటే..లక్ష్మీదేవి అనుగ్రహం లభించినట్లే..!
35
2.శివలింగాన్ని నేలపై ఉంచొద్దు..
Image Credit : ANI

2.శివలింగాన్ని నేలపై ఉంచొద్దు..

శివలింగాన్ని చాలా మంది ఇంట్లో పూర్తి భక్తితో పూజిస్తారు. శివుడు మొత్తం విశ్వం శక్తిని కలిగి ఉంటాడు. కాబట్టి, మీరు పొరపాటున కూడా శివలింగాన్ని నేలపై ఉంచితే, ప్రతికూల శక్తి ఇంట్లోకి ప్రవేశించడం ప్రారంభమవుతుంది. కాబట్టి, శివలింగాన్ని ఎప్పుడూ నేలపై ఉంచవద్దు. తెల్లటి వస్త్రంపై శివలింగాన్ని ప్రతిష్టించడం శుభప్రదంగా పరిగణిస్తారు.

45
దేవుని విగ్రహం..
Image Credit : Freepik

దేవుని విగ్రహం..

ఇంట్లో దేవుడి విగ్రహం ఉంటే... పూజ గదిలో విగ్రహాన్ని కూడా ఎంతో గౌరవంగా ప్రతిష్టిస్తారు, కాబట్టి దేవుడి విగ్రహాన్ని ఎప్పుడూ నేలపై ఉంచకూడదు. దేవుడి విగ్రహాన్ని నేలపై ఉంచడం వల్ల ఆయన అవమానం జరుగుతుందని, ఇంటి శాంతికి భంగం కలుగుతుందని నమ్ముతారు. ఇంటిని శుభ్రపరిచేటప్పుడు ప్రజలు తరచుగా దేవుడి విగ్రహాన్ని నేలపై ఉంచుతారు, కానీ అలా చేయడం తప్పు. ఆలయాన్ని శుభ్రపరిచేటప్పుడు, విగ్రహాన్ని ఎల్లప్పుడూ ఒక వస్త్రం లేదా ట్రేపై ఉంచండి. శుభ్రం చేసిన తర్వాత, దానిని పూజ గదిలో తిరిగి ఉంచండి.

55
బంగారు ఆభరణాలను నేలపై ఉంచకూడదు..
Image Credit : Meta AI

బంగారు ఆభరణాలను నేలపై ఉంచకూడదు..

మత విశ్వాసాల ప్రకారం, బంగారం విష్ణువుకు చాలా ప్రియమైనది, ఎందుకంటే బంగారం లక్ష్మీదేవి రూపంగా పరిగణిస్తారు. అందువల్ల, నేలపై బంగారు ఆభరణాలను ఉంచడం విష్ణువుతో సహా అన్ని దేవుళ్ళను అవమానించడమే. విష్ణువు అవమానించకుండా, అతని ఆశీర్వాదాలు నిలిచి ఉండటానికి బంగారు ఆభరణాలను ఎప్పుడూ పాదాలకు ధరించకూడదు. నేలపై బంగారాన్ని ఉంచడం వల్ల ఇంటి ఆర్థిక పరిస్థితి మరింత దిగజారిపోతుంది. అందువల్ల, ఎల్లప్పుడూ బంగారు ఆభరణాలను ఒక వస్త్రంలో చుట్టి సురక్షితమైన స్థలంలో ఉంచండి.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
ఆధ్యాత్మిక విషయాలు
జీవనశైలి
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Chanakya Niti: కోట్లు సంపాదించడం కాదు.. ఈ అలవాట్లు ఉంటేనే డబ్బు నిలుస్తుంది..!
Recommended image2
Tulsi Plant: పీరియడ్ టైంలో తులసి మొక్కను ముట్టుకుంటే ఏమవుతుంది?
Recommended image3
Hanuman Mantras: హనుమాన్ పవర్ ఫుల్ మంత్రాలు.. వీటిని పఠిస్తే అన్నీ శుభాలే!
Related Stories
Recommended image1
Spiritual: ఇంట్లో రోజూ కర్పూరం వెలిగిస్తే ఏమవుతుందో తెలుసా?
Recommended image2
Spiritual: ఇంట్లో ఈ నాలుగు ఉంటే..లక్ష్మీదేవి అనుగ్రహం లభించినట్లే..!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved