MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
IMD Weather Update
Maremma Movie Review
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
Yash Ramayana Movie Remuneration
Bigg Boss Telugu 10
Ishan Kishan
Dream Science
  • Home
  • Life
  • Spiritual
  • Spiritual: అధికమాసం ముగిసేలోపు ఈ పనులు చేయండి.. లక్ష్మీ కటాక్షాన్ని పొందండి?

Spiritual: అధికమాసం ముగిసేలోపు ఈ పనులు చేయండి.. లక్ష్మీ కటాక్షాన్ని పొందండి?

 Spiritual : అధికమాసం లేదా పురుషోత్తమ మాసం ప్రతి మూడు సంవత్సరాలకి ఒకసారి వస్తుంది. ఈ మాసంలో విష్ణువుని, లక్ష్మీదేవిని పూజిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి. ఆ విశేషాలు ఏంటో చూద్దాం. 

1 Min read
Author : Navya G
Published : Aug 12 2023, 11:13 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

 తెలుగు పంచాంగం ప్రకారం పురుషోత్తమ మాసం ముగిసేందుకు ఇంకా వారం రోజులు మాత్రమే ఉంది. ఆగస్టు 12వ తేదీన పరమ ఏకాదశి వ్రతం పడింది. ఈరోజు మహావిష్ణువుకి అంకితం చేయబడిన పవిత్రమైన రోజు. ఈ రోజు ఆ పవిత్రమూర్తి ఆశీస్సులు పొందాలంటే ఉపవాస దీక్ష చేయాలి.
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

 ఈరోజు లక్ష్మీదేవి, విష్ణు అనుగ్రహంతో మీకు కీర్తి సంపద పెరుగుతాయి. మామూలుగా అధికమాసం ఆషాడంలో వస్తుంది కానీ 19 సంవత్సరాల తర్వాత శ్రావణమాసంలో వచ్చింది. ఈ మాసాన్ని విష్ణు మాసం అని కూడా అంటారు. ఈ నేపథ్యంలో ఆగస్టు 16వ తేదీ బుధవారం నాడు ఈ మాసం ముగియబోతుంది.
 

36

 ఈ మాసంలో శుభ ఫలితాలు పొందాలంటే మరొక మూడేళ్లు ఆగాల్సిందే. ఈ పవిత్రమైన విష్ణు మాసంలో ప్రతిరోజు శ్రీహరిని పూజించడం వలన స్వామి అనుగ్రహంతో పాటు లక్ష్మీదేవి అనుగ్రహం కూడా లభిస్తుంది. అధిక మాసంలో శుక్రవారం కూడా చాలా ముఖ్యమైనది.
 

46

 ఈ రోజున లక్ష్మీదేవిని భక్తిశ్రద్ధలతో పూజించాలి. అమ్మవారికి తీపి పదార్థాలను లేదంటే పాయసాన్ని సమర్పించాలి. విష్ణువుని తులసి దళాలతో పూజించాలి ఇలా చేయడం వలన దాంపత్య జీవితంలో ప్రశాంతత నెలకొనటంతో పాటు ఆర్థిక పరిస్థితులు కూడా బాగుపడతాయి.
 

56

 అధికమాసం ముగియడానికి మరికొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. అందువలన శుక్రవారం రోజున 11 మంది పెళ్ళికాని మహిళలకి ఆహారం ఇవ్వాలి. అనంతరం వారికి మీ సామర్థ్యం మేరకు దక్షిణం కూడా ఇవ్వాలి. ఇలా చేయటం వల్ల మీ ఇంట్లోకి లక్ష్మీదేవి వచ్చి స్థిరంగా ఉంటుందని చాలా మంది నమ్ముతారు.
 

66

అలాగే ప్రతిరోజు లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలంటే అధికమాసంలో తులసిని పూజించి సాయంత్రం తులసి ముందు నెయ్యి దీపం వెలిగించాలి. ఈ పని చేయటం వల్ల మీ ఇంట్లో ఆనందం శాంతి కలుగుతుంది.

About the Author

NG
Navya G
ఆధ్యాత్మిక విషయాలు

Latest Videos
Recommended Stories
Recommended image1
Bonalu: తెలంగాణలో ఆడపడుచులు.. అమ్మవారికి బోనం ఎందుకు సమర్పిస్తారు..?
Recommended image2
IRCTC సప్త జ్యోతిర్లింగ మహాయాత్ర: ఒక్క ట్రిప్‌లో 7 జ్యోతిర్లింగాల దర్శనం.. ప్యాకేజీ వివరాలు ఇవే
Recommended image3
Vastu Plants: మనీ ప్లాంట్ ఒక్కటే కాదు.. ఇంట్లో ఈ మొక్కలున్నా అదృష్టమే!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved