MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
September OTT Releases
Yash Mother vs Allu Aravind
New Rules in Schools
Nepal Flash Flood
  • Home
  • Life
  • Spiritual
  • దీపం పెట్టిన తరువాత ఇంటిని శుభ్రం చేస్తున్నారా అయితే ఏం జరుగుతుందో చూడండి!

దీపం పెట్టిన తరువాత ఇంటిని శుభ్రం చేస్తున్నారా అయితే ఏం జరుగుతుందో చూడండి!

ప్రస్తుత కాలంలో స్త్రీ, పురుషులు ఇద్దరూ కలిసి ఉద్యోగం చేస్తే కానీ ఇల్లు గడవదు. అలాంటప్పుడు ఉదయం పూట ఇంటిని శుభ్రపరచుకుని (Clean up) పూజ చేయడానికి కుదరదు. ఒక వేళ పూజ చేసిన ఇంటి పనులు అలానే మిగిలిపోతాయి. తరువాత పనివారు వచ్చి ఇంటిని శుభ్రం చేస్తారు. కానీ ఇలా దీపం (Deepam) పెట్టిన తర్వాత ఇల్లు శుభ్రం చేయవచ్చా అనే సందేహాలు చాలామందిలో కలుగుతున్నాయి. ఈ విషయం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.. 

2 Min read
Author : Navya G
Published : Feb 05 2022, 02:59 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

వాస్తవానికి ఏ స్త్రీ అయినా పురుషుడైనా ఇంట్లో నుంచి అడుగు బయట పెట్టబోయే ముందు ఇల్లు  శుభ్రపరుచుకుని పూజా మందిరంలో, తులసికోట దగ్గర దీపారాధన చేసి తరువాత ఏ పనిమీద వెళ్ళిన శుభ ఫలితాలు (Good results) లభిస్తాయని శాస్త్రం చెబుతోంది. కానీ ప్రస్తుత కాలంలో అలా చేయడానికి కుదరటం లేదు (Unable to).
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

స్త్రీ, పురుషులు ఇద్దరూ కలిసి ఉద్యోగానికి  వెళ్లడంతో ఉదయాన్నే పూజ చేసి వెళ్తారు. వారు ఉద్యోగానికి వెళ్ళిన తరువాత పనివాళ్ళు (Workers) వచ్చి ఇంటికి శుభ్రపరుస్తారు. అలాగే ఒకవేళ స్త్రీ ఇంట్లో ఉన్న భర్త, పిల్లలు ఆఫీసుకు, స్కూల్ కి వెళ్లే సమయం వరకు ఉదయాన్నే ఇంటిని శుభ్రపరచుకుని పూజ (Puja) చేయడానికి కుదరదు.
 

36

భర్త ఉదయమే పూజ చేసి ఆఫీసుకు వెళ్లడంతో తర్వాత ఆమె ఇంటిని శుభ్రపరచుకుంటుంది. వాస్తవానికి ఇది సరైనది కాదు అని శాస్త్రం చెబుతోంది. కనుక అద్భుతమైన (Excellent) శుభఫలితాలను పొందడం (Getting) కోసం శాస్త్రం ప్రకారం ఇంటిని శుభ్రపరిచిన తరువాత పూజ చేయడం మంచిది. ఒకవేళ అలా కుదరని వాళ్ళు దీపారాధన వెలుగుతుండగా ఇంటిని శుభ్రపరిచరాదు.
 

46

దీపం కొండెక్కిన తర్వాత ఇంటిని శుభ్ర పరచుకోవచ్చు. దీపం వెలుగుతుండగా ఇంటిని శుభ్రం చేస్తే దేవతల ఆగ్రహానికి (Anger) గురవుతాము. ఏ పని చేపట్టినా సకాలంలో జరగదు. అన్నింటిలోను నష్టాలు (Losses) కలిగే అవకాశం ఉంటుంది. కష్టాలు మొదలవుతాయి. ఇలా శాస్త్రానికి విరుద్ధంగా నడుచుకుంటే దేవతలు ఆగ్రహిస్తారు. కనుక ఉదయం తొందరగా లేచి సూర్యోదయానికి కంటే ముందు ఇంటిని శుభ్రపరచుకుని పూజ చేయడం మంచిది.
 

56

ఉదయం 6 గంటల లోపు పూజ చేస్తే అద్భుతమైన ఫలితాలను పొందుతారు.
సూర్యోదయానికి (Sunrise) కంటే ముందు అమృత ఘడియలలో పూజ చేస్తే విష్ణుమూర్తి అనుగ్రహం (Grace) మనమీద ఉండి అంతా మంచే జరుగుతుంది. 6 లోపు పూజ చేయడానికి కుదరని వాళ్ళు కనీసం 7 గంటల లోపయినా పూజ చేయడం మంచిది.

66

అలాగే ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది .దీపారాధన చేసిన తర్వాత దీపం వెలుగుతూ ఉండగా ఎట్టిపరిస్థితుల్లోనూ ఇంటిని శుభ్రపరిచరాదు. ఇది శాస్త్రానికి విరుద్ధంగా (Contrary) భావిస్తారు. ఇలా చేస్తే ఆరోగ్యపరంగా, ఆర్థికపరంగా (Financially) నష్టం కలిగే అవకాశం ఉంటుంది. అయితే దీపం కొండెక్కిన తర్వాత ఇంటిని శుభ్ర పరచుకోవచ్చు.

About the Author

NG
Navya G

Latest Videos
Recommended Stories
Recommended image1
Bonalu: తెలంగాణలో ఆడపడుచులు.. అమ్మవారికి బోనం ఎందుకు సమర్పిస్తారు..?
Recommended image2
IRCTC సప్త జ్యోతిర్లింగ మహాయాత్ర: ఒక్క ట్రిప్‌లో 7 జ్యోతిర్లింగాల దర్శనం.. ప్యాకేజీ వివరాలు ఇవే
Recommended image3
Vastu Plants: మనీ ప్లాంట్ ఒక్కటే కాదు.. ఇంట్లో ఈ మొక్కలున్నా అదృష్టమే!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved