MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
  • Home
  • Life
  • Spiritual
  • మీ పేరెంట్స్ ఆరోగ్యంగా ఉండాలా..? వాళ్ల లైఫ్ ని ఇలా మార్చేయండి..!

మీ పేరెంట్స్ ఆరోగ్యంగా ఉండాలా..? వాళ్ల లైఫ్ ని ఇలా మార్చేయండి..!

ఎక్కువ సమయం టీవీ చూడటానికీ, పడుకోవడానికి ఎక్కువ ఇంట్రస్ట్ చూపిస్తారు. దీని వల్ల కూడా ఆరోగ్య సమస్యలు రావచ్చు. మరి.. వారి లైఫ్ స్టైల్ ఎలా ఉండాలో ఇప్పుడు  చూద్దాం..  

2 Min read
Author : ramya Sridhar
Published : Jun 21 2024, 02:22 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

వయసు పెరిగే కొద్దీ అనారోగ్య సమస్యలు రావడం కూడా పెరుగుతూ ఉంటాయి. ఒకప్పుడు లైఫ్ స్పాన్ చాలా ఎక్కువగా ఉండేేది. కానీ.. ఇప్పుడు లైఫ్ స్పాన్ తగ్గిపోతుందని చెప్పొచ్చు. 60 తర్వాత ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పడం కష్టతరమైందని చెప్పొచ్చు. అందుకే ముందు నుంచి హెల్దీ లైఫ్ స్టైల్ ని ఫాలో అవ్వాలి అని నిపుణులు చెబుతున్నారు. మీ ఇంట్లో మీ పేరెంట్స్ వయసు 60 దాటి ఉంటే.. కచ్చితంగా వాళ్ల లైఫ్ స్టైల్ లో ఈ మార్పులు అలవాటు చేయండి. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

దాదాపు 60ఏళ్లు వచ్చాయి అంటే.. రిటైర్మెంట్ ఏజ్. అప్పటి వరకు ఫ్యామిలీ కోసం కష్టపడినా... ఈ వయసులో రెస్ట్ తీసుకుంటూ ఉంటారు.  రోజూ ఆఫీసుకు వెళ్లే పని ఉండదు. కాబట్టి.. అప్పటి వరకు ఉన్న వాళ్ల రొటీన్ లైఫ్ ని కూడా పక్కన పెట్టేస్తూ ఉంటారు. కొంచెం బద్ధకంగా కూడా మారిపోతారు. ఎక్కువ సమయం టీవీ చూడటానికీ, పడుకోవడానికి ఎక్కువ ఇంట్రస్ట్ చూపిస్తారు. దీని వల్ల కూడా ఆరోగ్య సమస్యలు రావచ్చు. మరి.. వారి లైఫ్ స్టైల్ ఎలా ఉండాలో ఇప్పుడు  చూద్దాం..
 

36

కచ్చితంగా  వయసు 60 దాటింది అంేట.. ఆఫీసు వర్క్ లేకపోయినా... శరీరానికి వ్యాయామం ఉండేలా చూసుకోవాలి. కనీసం 30 నిమిషాల పాటు అయినా.. నడవడం, స్విమ్మింగ్, యోగా లాంటివి చేయాలి. ఇవి గుండె ఆరోగ్యానికి, మజిల్ స్ట్రెంత్ కి సహాయపడుతుంది. అంతేకాకుండా.. వాళ్లు యాక్టివ్ గా ఉండటానికి కూడా సహాయపడుతుంది.
 

46

ఇక.. 60 దాటిన తర్వాత.. ఆహారం విషయంలోనూ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యంగా ఉండటంతో పాటు, ఎనర్జిటిక్ గా ఉండే ఆహారాన్ని ఎంచుకోవాలి. అంటే.. ఇందులో పండ్లు, కూరగాయలు, గ్రెయిన్స్, ప్రోటీన్స్, హెల్దీ ఫ్యాట్స్  ఉండేలా చూసుకోవాలి.

56
old couple

old couple

ఇక.. వయసు 60 దాటింది అంటే.. ఎక్కువగా మతిమరుపు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి.. అవి రాకుండా ఉండేందుకు ప్రయత్నించాలి. అంటే.. మెదడు పదును పెంచే గేమ్స్ ఆడాలి.  పజిల్స్ ఆడటం,  కొత్త విషయాలు నేర్చుకోవడం లాంటివి చేయాలి. ఇవి మీ వయసు పెరిగినా.. మీ బ్రెయిన్ ని చురుకుగా ఉంచుతాయి.

66

ఇక.. ఈ వయసులో.. వర్క్ లాంటివి ఉండవు కాబట్టి ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ తో కనెక్షన్ ఎక్కువగా పెంచుకోవాలి. వారితో సరదాగా మాట్లాడటం, అప్పుడప్పుడు కలవడం లాంటివి చేయాలి.

అంతేకాదు.. వయసు 60 దాటిన తర్వాత.. అనారోగ్య సమస్యలు రావడం మొదలౌతాయి. కాబట్టి రెగ్యులర్ గా హెల్త్ చెకప్స్  చేసుకుంటూ ఉండాలి. దాని వల్ల.. ఎలాంటి సమస్యలు ఉన్నాయో.. ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకోవాలో తెలుస్తుంది.

ఏ వయసులో అయినా ఆరోగ్యంగా ఉండాలి అంటే మంచి నిద్ర చాలా అవసరం. కాబట్టి మీరు కూడా 6 నుంచి 9 గంటల పాటు నిద్ర ఉండేలా చూసుకోవాలి. అప్పుడు.. మరింత కాలం ఎక్కువగా ఆరోగ్యంగా ఉంటారు.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
జీవనశైలి
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Life Lessons : దశావతారాల నుంచి Gen-Z నేర్చుకోవాల్సిన 10 జీవిత పాఠాలు
Recommended image2
Bonalu: తెలంగాణలో ఆడపడుచులు.. అమ్మవారికి బోనం ఎందుకు సమర్పిస్తారు..?
Recommended image3
IRCTC సప్త జ్యోతిర్లింగ మహాయాత్ర: ఒక్క ట్రిప్‌లో 7 జ్యోతిర్లింగాల దర్శనం.. ప్యాకేజీ వివరాలు ఇవే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved