MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
September OTT Releases
Yash Mother vs Allu Aravind
New Rules in Schools
Nepal Flash Flood
  • Home
  • Life
  • Spiritual
  • Chanakya Niti: చాణక్యుడి ప్రకారం నిజమైన స్నేహితుడు ఎవరో తెలుసా?

Chanakya Niti: చాణక్యుడి ప్రకారం నిజమైన స్నేహితుడు ఎవరో తెలుసా?

ఆచార్య చాణక్యుడి ప్రకారం.. ఎవరు నిజమైన స్నేహితుడు, ఎవరు శత్రువులో కచ్చితంగా తెలుసుకోవాల్సిందే.

1 Min read
Author : ramya Sridhar
| Updated : Apr 03 2025, 01:03 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14

ఆచార్య చాణక్యుడు అర్థశాస్త్రంలో గొప్ప పండితుడు. భారతదేశ గొప్ప విద్వాంసుల్లో చాణక్యుడు కూడా ఒకరు. ఆయన కేవలం ఆర్థిక శాస్త్ర సంబంధిత విషయాలు మాత్రమే కాదు, మనిషి జీవితానికి అవసరం అయ్యే చాలా విషయాలను చెప్పారు. ఆయన చెప్పిన విషయాలను ఇప్పటికీ అనుసరిస్తే.. జీవితంలో విజయం సాధించగలరు. 

చాణక్యుడు తన నీతి శాస్త్రంలో సంబంధాలు, డబ్బు, వ్యాపారం మొదలైన ముఖ్యమైన విషయాల గురించి కూడా చప్పారు. మరి, ఆయన ప్రకారం.. మంచి స్నేహితుడు ఎలా ఉంటాడు..? శత్రువును ఎలా గుర్తించాలి? ధనవంతులు ఎవరు అవుతారు అనే విషయాలు తెలుసుకుందాం..

 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
chanakya niti

chanakya niti

ఆచార్య చాణక్యుడు జీవితంలో నిజమైన స్నేహితుడిని కచ్చితంగా గుర్తించాలని చెప్పాడు. జీవితంలో ఏదో ఒక సమయంలో ప్రతి ఒక్కరికీ కష్టాలు వస్తాయి. ఆ కష్ట సమయంలో అండగా ఉండి, ఆపదలో ఒంటరిగా వదలని వాళ్లే నిజమైన స్నేహితులు. మంచి స్నేహితుడు మంచి, చెడులు చెబుతాడు. మీరు ఏది చెప్పినా.. కరెక్ట్ అంటూ సపోర్ట్ చేసేవారు నిజమైన స్నేహితులు కాలేరు. మీరు తప్పు చేస్తే..అది తప్పు అని నిర్భయంగా చెప్పేవారు మాత్రమే మంచి స్నేహితులు అవుతారు.

34

ఆచార్య చాణక్యుడు చెప్పిన ప్రకారం, ఆపద సమయంలో ధనం సహాయపడుతుంది, కానీ ధనం లేనప్పుడు జ్ఞానమే వ్యక్తిని రక్షిస్తుంది. కాబట్టి జ్ఞానాన్ని సంపాదించాలి.  నిత్యం డబ్బు కోసం పరిగెత్తేవారు... జీవితంలో విజయం సాధించలేరు. డబ్బు కంటే  జ్ఞానం గొప్పదని గ్రహించిన వారు ఆలస్యంగా అయినా వృద్ధిలోకి వస్తారు. జ్ఞానం ఉన్నవాళ్లు ఎప్పటికైనా డబ్బు కూడా సంపాదించడగలరు.

44

జీవితంలో మనకు నచ్చనివారిని చాలా మంది శత్రువులుగా భావిస్తారు. కానీ, ఆచార్య చాణక్యుడి ప్రకారం మనిషికి ఆకలి అనేది అతి పెద్ద శత్రువు. ఆకలితో ఉన్నప్పుడు ఏదైనా చేయడానికి సిద్ధపడతాడు కాబట్టి ఆకలి గొప్ప శత్రువు. ఆకలి ఎవరితోనైనా ఎలాంటి నీచమైన పని అయినా చేపిస్తుందట.  ఈ శత్రువను జయించినవారు.. జీవితంలో ఏదైనా సాధించగలరు.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
జ్యోతిష్యం
రాశి ఫలాలు
ఆధ్యాత్మిక విషయాలు
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Bonalu: తెలంగాణలో ఆడపడుచులు.. అమ్మవారికి బోనం ఎందుకు సమర్పిస్తారు..?
Recommended image2
IRCTC సప్త జ్యోతిర్లింగ మహాయాత్ర: ఒక్క ట్రిప్‌లో 7 జ్యోతిర్లింగాల దర్శనం.. ప్యాకేజీ వివరాలు ఇవే
Recommended image3
Vastu Plants: మనీ ప్లాంట్ ఒక్కటే కాదు.. ఇంట్లో ఈ మొక్కలున్నా అదృష్టమే!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved