MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Forecast
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Smriti Mandhana
Sahaa Movie Review
Bigg Boss Telugu
Chiranjeevi's Mother
Romanchakam Movie Review
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
  • Home
  • Life
  • Spiritual
  • కొత్త సంవత్సరం నాడు మీ ఇంటికి వీటిని తెస్తే శివుని అనుగ్రహం పొందుతారు

కొత్త సంవత్సరం నాడు మీ ఇంటికి వీటిని తెస్తే శివుని అనుగ్రహం పొందుతారు

ఇంట్లో నెగెటివ్ ఎనర్జీని ఉంటే ఏ పనులూ పూర్తి కావు. ప్రతి పనికి ఆటంకం కలుగుతుంది. అయితే కొత్త సంవత్సరం నాడు ఇంట్లోకి కొన్ని వస్తువులను తెస్తే నెగిటీవ్ ఎనర్జీ తొలగిపోతుంది. ఆ తర్వాత శివపార్వతులను నియమాల ప్రకారం పూజించాలి. 

2 Min read
Author : Shivaleela Rajamoni
Published : Dec 20 2023, 09:54 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
Lord Shiva

Lord Shiva

దేవుళ్ల దేవుడైన శివుడికి సోమవారం ఎంతో ప్రీతికరమైంది. ఈ రోజు శివపార్వతులను నిష్టగా పూజిస్తారు. అంతేకాదు చాలా మంది భక్తులు ఈ రోజు ఉపవాసం కూడా ఉంటారు. ఈ ఉపవాసం వల్ల యోగ్యత,  మహిమతో కోరికలన్నీ నెరవేరుతాయనే నమ్మకం ఉంది. అంతేకాదు ఇంట్లో సంతోషం, సౌభాగ్యం, శాంతి కూడా కలుగుతాయి. 2024 సంవత్సరం మొదటి రోజు సోమవారం అవుతుంది. అందుకే జనవరి 1న శివుడికి ప్రత్యేక పూజలు చేస్తారు. ఇందుకోసం చాలా శివాలయాలను ఇప్పటి నుంచే అలంకరిస్తారు. మీరు కూడా సంతోషం, అదృష్టం, సంపదను పెంచుకోవాలనుకుంటే కొత్త సంవత్సరం మొదటి రోజున స్నానం చేసి ధ్యానం చేయండి. అలాగే ఆచారాలతో శివుడిని పూజించండి. అంతేకాదు ఈ రోజు శివునికి సంబంధించిన మూడు వస్తువులను కూడా ఇంటికి తీసుకురండి. ఇది మీకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. మరి కొత్త సంవత్సరం మొదటిరోజు ఇంటికి ఏం తీసుకురావాలో ఇప్పుడు తెలుసుకుందాం.. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
Shiva Damru Benefit

Shiva Damru Benefit

డమరుకం

ఇంట్లో ఉన్న నెగెటివ్ ఎనర్జీని తొలగించుకోవాలంటే కొత్త సంవత్సరం మొదటి రోజు తప్పకుండా మీ ఇంటికి శివుడికి ఎంతో ఇష్టమైన డమరుకాన్ని తీసుకురండి. ఆ తర్వాత శివపార్వతులను నియమాల ప్రకారం పూజించండి. పూజ చేసిన తర్వాత ఇంట్లోని అన్ని భాగాలలో డమరుకాన్ని వాయించండి. ఇలా చేయడం వల్ల ఇంట్లో పాజిటివ్ పవర్ ట్రాన్స్ ఫర్ అవుతుంది.
 

34

పరాద్ శివలింగం

మీరు శివుని ఆశీస్సులు పొందాలనుకుంటే.. కొత్త సంవత్సరం మొదటి రోజు పరాద్ శివలింగాన్ని ఇంటికి తీసుకురండి. నియమాల ప్రకారం పరాద్ శివలింగాన్ని పూజించండి. పరాద్ శివలింగాన్ని ఇంట్లో ప్రతిష్టించడం వల్ల జీవితంలోని దుఃఖాలన్నీ తొలగిపోతాయని నమ్మకం ఉంది. 
 

44

త్రిశూలం

మీరు ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడాలనుకుంటే.. కొత్త సంవత్సరం మొదటి రోజున మీ ఇంటికి త్రిశూలాన్ని తీసుకురండి. ఈ రోజున శివుడిని, అతని ఆయుధాలను ప పూజించండి. ఇంట్లో త్రిశూలాన్ని ఉంచడం వల్ల ఆదాయం, అదృష్టం పెరుగుతాయని నమ్ముతారు. అలాగే ఇంట్లో పాజిటివ్ పవర్ వ్యాప్తి చెందుతుంది.

About the Author

SR
Shivaleela Rajamoni
శివలీలకు ప్రింట్, డిజిటల్ జర్నలిజం రంగాల్లో 8 సంవత్సరాల అనుభవం ఉంది. నవతెలంగాణ తెలుగు న్యూస్ పేపర్ తో తన కెరీర్ ను ప్రారంభించారు. పలు సంస్థల్లో పని చేసిన విశిష్ట అనుభవంతో పాటు మంచిపేరు సంపాదించారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ను, నవతెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి డిప్లొమాను పొందారు. 2021వ సంవత్సరం నుంచి ఏషియానెట్ న్యూస్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. లైఫ్ స్టైల్ కేటగిరీ లో భక్తి, ఆరోగ్యం, ఉమెన్, ఫుడ్, పేరెంటింగ్ మొదలైన వాటిపై కథనాలు రాస్తుంటారు.
జ్యోతిష్యం

Latest Videos
Recommended Stories
Recommended image1
Bonalu: తెలంగాణలో ఆడపడుచులు.. అమ్మవారికి బోనం ఎందుకు సమర్పిస్తారు..?
Recommended image2
IRCTC సప్త జ్యోతిర్లింగ మహాయాత్ర: ఒక్క ట్రిప్‌లో 7 జ్యోతిర్లింగాల దర్శనం.. ప్యాకేజీ వివరాలు ఇవే
Recommended image3
Vastu Plants: మనీ ప్లాంట్ ఒక్కటే కాదు.. ఇంట్లో ఈ మొక్కలున్నా అదృష్టమే!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved