MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Bigg Boss Telugu 10
Srikanth Daughter Medha Meka
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Life
  • Spiritual
  • ఇంట్లో రోజూ కర్పూరం వెలిగిస్తే ఏమౌతుందో తెలుసా..?

ఇంట్లో రోజూ కర్పూరం వెలిగిస్తే ఏమౌతుందో తెలుసా..?

కర్పూరం వెలిగించడం వల్ల,. మానసిక ప్రశాంతత లభిస్తుంది. అయితే.. అది మాత్రమే కాదు.. రోజూ ఇంట్లో కూడా మనం కర్పూరం వెలిగించి.. ఆ వాసనలు పీల్చడం వల్ల.. అనేక ప్రయోజనాలు జరుగుతాయట.

2 Min read
Author : ramya Sridhar
Published : Apr 12 2024, 11:45 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

దేవుడికి పూజ చేసే సమయంలో హారతి అనేది చాలా ముఖ్యం.  దేవుడికి హారతి ఇచ్చిన తర్వాత.. మనం కూడా ఆ హారతిని కళ్లకు అద్దుకుంటాం. మరి, ఆ హారతి వెలిగించడానికి మనం కర్పూరం వాడతం. ఇంట్లో మాత్రమే కాదు.. దేవయాల్లో అయినా.. హారతిని కర్పూరంతోనే ఇస్తారు. ఆ కర్పూరం వెలిగించినప్పుుడు మంచి సువాసన వెదజల్లుతుంది. మనకు అదో రకమైన తృప్తి కూడా లభిస్తుంది. గుడిలో వెలిగించినా, ఇంట్లో వెలిగించినా.. ఒక ఆధ్యాత్మిక భావన కలుగుతుంది.
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

కర్పూరం వెలిగించడం వల్ల,. మానసిక ప్రశాంతత లభిస్తుంది. అయితే.. అది మాత్రమే కాదు.. రోజూ ఇంట్లో కూడా మనం కర్పూరం వెలిగించి.. ఆ వాసనలు పీల్చడం వల్ల.. అనేక ప్రయోజనాలు జరుగుతాయట. చాలా రకాల అనారోగ్య సమస్యలు కూడా దూరమౌతాయట. మరి ఎలాటి సమస్యలను దూరం చేస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం..

36

 ఇంట్లో కర్పూరం వెలిగించడం వల్ల.. ఆ వాసన పీల్చడం వల్ల.. మన ఒత్తిడి దూరం అయిపోతుందట. ఆందోళన కూడా తగ్గుతుందట. ఆ సువాసనలు గదంతా ప్రవహించి.. ఇంట్లో పాజిటివ్ ఎనర్జీని పెంచుతుంది. దాని వల్ల.. మన మనసు మానసికంగా చాలా సంతోషంగా మారి... మనకు తెలీకుండానే మన ముఖంలో ఓ చిరునవ్వు వస్తుందట.
 

46


అంతేకాదు.. రెగ్యులర్ గా కర్పూరం వాసన పీల్చడం వల్ల జలుబు, దగ్గు వంటి సీజనల్ వ్యాధులు రాకుండా ఉంటాయి. అంతేకాదు.. తరచూ తలనొప్పి, మైగ్రేన్ సమస్యలతో బాధపడుతున్నవారు కూడా... రోజూ ఇంట్లో కర్పూరం వెలిగించుకుంటే.. దాని వాసనలకు ఈ సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.
 

56

పచ్చ కర్పూరంలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలు ఉంటాయి. అవి.. సూక్ష్మ క్రిములను కూడా దూరంగా ఉంచుతాయి. ఇంటిని శుభ్రం చేసే సమయంలో.. ఆ నీటిలో కర్పూరం బిల్లను వేసి ఇల్లు తడుచచుకుంటే.. ఇంట్లో బ్యాక్టీరియా ఉండదు. అదేవిధంగా.. ఇంట్లో చెడు వాసనలు కూడా రాకుండా ఉంటాయి.

66

మనకు ఒక్కోసారి ఇంటిపని, ఆఫీసు పని చేసి ఒళ్లు నొప్పులు వస్తూ ఉంటాయి. అలాంటి సమయంలో కర్పూరం ని నూనెలో కరిగించి..దానిని నొప్పి ఉన్న ప్రదేశంలో రాసుకుంటే.. నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది. ఇక.. దురదలు వచ్చే ప్రదేశంలో రాసుకంటే.. ఆ దురదలు కూడా తగ్గిపోతాయి. కండరాలు, కీళ్ల నొప్పులు కూడా తగ్గి.. ఆరోగ్యంగా ఉంటారు.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
ఆధ్యాత్మిక విషయాలు
ఆరోగ్యం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Life Lessons : దశావతారాల నుంచి Gen-Z నేర్చుకోవాల్సిన 10 జీవిత పాఠాలు
Recommended image2
Bonalu: తెలంగాణలో ఆడపడుచులు.. అమ్మవారికి బోనం ఎందుకు సమర్పిస్తారు..?
Recommended image3
IRCTC సప్త జ్యోతిర్లింగ మహాయాత్ర: ఒక్క ట్రిప్‌లో 7 జ్యోతిర్లింగాల దర్శనం.. ప్యాకేజీ వివరాలు ఇవే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved