MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Relationship
  • పెళ్లి నాతో... పిల్లల కోసం సంసారం మాత్రం అందగాడితో... ఓ భర్త ఆవేదన

పెళ్లి నాతో... పిల్లల కోసం సంసారం మాత్రం అందగాడితో... ఓ భర్త ఆవేదన

అందంగా లేని భర్తతో కాపురం చేస్తే.. పుట్టే పిల్లలు కూడా అతని లాగానే అందవిహీనంగా పుడతారని భావించింది. అందుకే.. అందమైన పిల్లల్ని కనడానికి మరో మార్గాన్ని ఎంచుకుంది. అందమైన స్పెర్మ్ డోనర్ కోసం వెతుకుతూ.. ఓ డాక్టర్ తో ప్రేమలో పడింది.

2 Min read
Author : ramya Sridhar
Published : Oct 24 2019, 04:45 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
తనతో తన భార్య సంసారం చేసి పిల్లలు కనడం లేదని ఓ వ్యక్తి ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. తాను అందంగా లేనని... తన భార్య మరో వ్యక్తితో పిల్లలను కనడానికి ప్రయత్నిస్తోందంటూ ఓ వ్యక్తి చేసిన కామెంట్స్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారాయి.

26
భర్త అందంగా లేడని ఓ వివాహిత చేసిన పని విస్మయానికి గురి చేసింది. అందంగా లేని భర్తతో కాపురం చేస్తే.. పుట్టే పిల్లలు కూడా అతని లాగానే అందవిహీనంగా పుడతారని భావించింది. అందుకే.. అందమైన పిల్లల్ని కనడానికి మరో మార్గాన్ని ఎంచుకుంది. అందమైన స్పెర్మ్ డోనర్ కోసం వెతుకుతూ.. ఓ డాక్టర్ తో ప్రేమలో పడింది.

36
భర్తను దూరం పెట్టేసి.. ఆ డాక్టర్ తో సహజీవనం చేయడం ప్రారంభించింది. విషయం తెలుసుకున్న భర్త.. సోషల్ మీడియా ద్వారా తన బాధనంతటినీ వెళ్లగక్కాడు. ‘‘ పిల్లల కోసం ప్లాన్ చేసుకుందాం అని నేను నా భార్యతో అంటే.. నువ్వు అందంగా లేవు..నీతో పిల్లల్ని కంటే పిల్లలు కూడా నీలానే పుడతారు అని నా భార్య అంటోంది’’ అని ఆవేదన వ్యక్తం చేశాడు.

46
హ్యాండ్సమ్‌గా, స్మార్ట్‌గా ఉన్న వేరే వ్యక్తి వీర్యంతో పిల్లల్ని కంటే.. వాళ్ల భవిష్యత్తు బాగుంటుందట. నీ బదులు మరో మహిళ అండంతో పిల్లల్ని కందామంటే.. అందుకు ఒప్పుకోవడం లేదు. మన ఇద్దరిలో ఎవరికో ఒకరికి ఆ బిడ్డతో రక్త సంబంధం ఉండాలని అంటోంద’ని అమెరికాకు చెందిన ఆ భర్త వాపోయాడు.

56
ఆమె ఇప్పటికే పెళ్లయిన ఓ డాక్టర్‌తో అక్రమ సంబంధం కొనసాగిస్తోంది. రాత్రి పూట చాలాసార్లు అతడు డిన్నర్ చేయడానికి మా ఇంటికొచ్చి వెళ్ళాడు. అతడిలాగే తనకు పుట్టబోయే పిల్లలు ఉండాలని కోరుకుంటోంది. సింపుల్‌గా చెప్పాలంటే.. ఆమె డబ్బు కోసమే నన్ను పెళ్లి చేసుకుంది.

66
హ్యాండ్సమ్‌గా ఉన్న వ్యక్తితో కలిసి పిల్లల్ని కని.. వారిని పెంచడానికి నా డబ్బును వాడుకోవాలని భావిస్తోంది’ అంటూ ఆ వ్యక్తి కన్నీటి పర్యంతమయ్యాడు. అంతేకాదు.. తన భార్యకి విడాకులు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్లు అతను వివరించాడు.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Relationships: మూడేళ్ల మా ప్రేమను అబ్బాయి అమ్మానాన్న ఎంత దారుణంగా చంపేశారో తెలుసా?
Recommended image2
Love: జీవితంలో ఎన్నిసార్లు ప్రేమలో పడతామో తెలుసా?
Recommended image3
Relationships: ఒక్కసారి కలిశాడు.. కానీ నా జీవితాన్ని పూర్తిగా మార్చేశాడు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved