MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Relationship
  • కలయిక తర్వాత.. అబ్బాయిలు చేసే వింత పనులు ఇవే..!

కలయిక తర్వాత.. అబ్బాయిలు చేసే వింత పనులు ఇవే..!

శరీరం అలసిపోయినా.. మనసు మాత్రం.. ఉత్సాహంగా ఉంటుంది. అయితే.... కలయికలో పాల్గొన్న తర్వాత.. కొందరు పురుషలు చాలా వింతగా ప్రవర్తిస్తారట.

2 Min read
Author : ramya Sridhar
Published : Aug 25 2022, 12:04 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
sex

sex

కలయిక తర్వాత.. క్షణాలు చాలా మధురంగా ఉంటాయి. ఆ సమయంలో.. దాదాపు అందరూ అలసిపోతారు. అయితే.. శరీరం అలసిపోయినా.. మనసు మాత్రం.. ఉత్సాహంగా ఉంటుంది. అయితే.... కలయికలో పాల్గొన్న తర్వాత.. కొందరు పురుషలు చాలా వింతగా ప్రవర్తిస్తారట. అలా తమకు ఎదురైన అనుభవాన్ని కొందరు అమ్మాయిలు పంచుకున్నారు.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
26
Sex-08

Sex-08

1. ఓ అబ్బాయి కలయికలో పాల్గొన్న తర్వాత.. కేవలం దాని గురించి మాత్రమే మాట్లాడాడట. చాలా గొప్ప చేశానని గొప్పలు చెబుతూ ఉన్నాడట. ఏం చేశాం.. ఎలా చేశాం అనే విషయాలను పూస గుచ్చినట్లు మాట్లాడాడట. మాట్లాడటానికి వేరే టాపిక్ ఏదీ లేదు అన్నట్లుగా దాని గురించి మాత్రమే మాట్లాడతారట. ఈ విషయాన్ని ఓ అమ్మాయి తెలియజేసింది. ఆ తర్వాత మళ్లీ అతనిని కలవలేదు అని ఆమె చెప్పడం గమనార్హం.
 

36
Sex-10

Sex-10

2.‘కాలేజీలో చదువుకుంటున్న సమయంలో ఓ వ్యక్తి పరిచయం అయ్యాడు. అతను వయసులో చాలా పెద్దవాడు అనే విషయం నాకు క్లియర్ గా అర్థమయ్యింది. కానీ అతను చాలా అందంగా ఉన్నాడు. అతనితో కలయికలో పాల్గొన్న తర్వాత.. అతను తన  వయసు గురించి అబద్దం చెప్పాడు. ఎంత అంటే.. నా కంటే కూడా చాలా చిన్నవాడినని చెప్పాడు. అందుకే మళ్లీ అతనిని కలవలేదు.’అని మరో అమ్మాయి చెప్పింది.
 

46

3.‘ నాకు ఓ అబ్బాయితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయంతో అతనితో ఒకసారి కలయికలో పాల్గొనేందుకు రూమ్ కి వెళ్లాను. అయితే.. అతను సరిగా చేయలేక ఇబ్బంది పడ్డాడు. ఎందుకలా అడిగితే.. తాను వర్జిన్ అని.. ఇదే మొదటిసారి అని చెప్పాడు’ అని మరో మహిళ తెలిపింది.

56

4.‘నేను, నా ప్రియుడు మొదటిసారి సెక్స్ చేసినప్పుడు... చాలా అద్భుతంగా అనిపించింది. కానీ.. కలయిక తర్వాత నా బాయ్ ఫ్రెండ్ మాటలు విని నేను షాక్ అయ్యాను. ఎందుకంటే.. అతను రాశి చక్రాల గురించి మాట్లాడాడు. నా రాశికి చెందిన అమ్మాయితో సెక్స్ చేస్తే బాగుంటుందని తనకు ముందే తెలుసు అని చెప్పాడు. ఈ మాటతో నేను షాక్ అయ్యాను.’ అని మరో అమ్మాయి చెప్పడం గమనార్హం. 
 

66
sex life

sex life

5.‘ ఓ ఫ్యామిలీ పార్టీలో అతనితో పరిచయం ఏర్పడింది. అతనిని చూడగానే  నాకు నచ్చాడు. అతనికి కూడా నేను బాగా నచ్చాను. ఆ తర్వాత.. ఇద్దరం పరిచయం పెంచుకున్నాం. ఈ పరిచయం కాస్త.. సెక్స్ కి దారి తీసింది. అతనితో గడిపిన తర్వాత.. అతను వెంటనే గబగబా లేచి.. చొక్కా ధరించి అక్కడి నుంచి పరారయ్యాడు. మళ్లీ కనపడలేదు.’ అని మరో యువతి చెప్పింది.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
జీవనశైలి

Latest Videos
Recommended Stories
Recommended image1
Hyderabad లో రొమాన్స్ రోడ్లు..! ఈ ఓపెన్ రోడ్లను ఓయో రూంలు చేసేశారుగా..!
Recommended image2
ఆఫీసులో ప్రేమ‌లో ప‌డుతున్న వారి సంఖ్య ఎంతో తెలుసా.? స‌ర్వేలో ఆస‌క్తిక‌ర విష‌యాలు
Recommended image3
Relationship : ఆఫీస్ రొమాన్స్... ఇదే ఇప్పుడు ట్రెండ్..!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved