MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Relationship
  • Relationship: విడిపోయిన బంధాన్ని మళ్లీ కొనసాగించడానికి.. ఈ చిట్కాలు పాటించండి!

Relationship: విడిపోయిన బంధాన్ని మళ్లీ కొనసాగించడానికి.. ఈ చిట్కాలు పాటించండి!

Relationship: మనుషుల మధ్య భేధాభిప్రాయాలు రావటం అన్నది చాలా సహజం. దానివల్ల కొన్నిసార్లు బంధాలు విడిపోవచ్చు కానీ మళ్ళీ ఆ బంధాన్ని కలుపుకోవాలంటే ఈ చిట్కాలు పాటించమంటున్నారు రిలేషన్ ఎక్స్పర్ట్స్.అవేంటో ఇప్పుడు చూద్దాం. 

1 Min read
Author : Navya G
Published : Oct 28 2023, 06:48 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

 ప్రపంచంలో కలిసి ఉండే ఏ ఇద్దరు వ్యక్తుల మధ్య అయినా బేధాభిప్రాయాలు రావడం అన్నది సహజం. ఇలాంటి బేధాభిప్రాయాలు వారి యొక్క బంధం మీద విపరీతమైన ప్రభావాన్ని చూపిస్తాయి. కొన్ని బంధాలు కొన్ని రోజులు తర్వాత రాజీ పడినా, కొన్ని బంధాలు మాత్రం విషాదకరమైన ముగింపుకి దారితీస్తాయి.
 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
26

అలాంటి ఒక అందమైన బంధం అది స్నేహబంధమైన, ప్రేమైనా మరి ఏదైనా మళ్లీ తిరిగి కొనసాగించాలంటే ఈ చిట్కాలు పాటించండి. ముందుగా అసలు ఎక్కడ సమస్య వచ్చింది అన్న విషయాన్ని కనుక్కోండి. ఆ తర్వాత విడిపోయిన బంధాన్ని నిలబెట్టుకోవటం కోసం ఒక ప్రణాళికను సిద్ధం చేసుకోండి.
 

36

 అందమైన బంధం కోసం వదులుకోలేని ఆత్మీయుని కోసం ఒక మెట్టు దిగినా పర్వాలేదు కాబట్టి అహాన్ని వీడండి. మీరు మీ స్నేహితునితో లేదా ప్రేమికునితో శాంతి ఒప్పందాన్ని ప్రకటించాలని అనుకుంటే ఆ విషయం అతనికి తెలిసేలాగా ప్రవర్తించండి.
 

46

ఒక అందమైన బంధం బలంగా ఉండటం కోసం అవతలి వాళ్ళు ఒక మెట్టు దిగి మీ దగ్గరికి రావాలని ఎప్పుడూ ఎదురు చూడకండి, అదే ప్రయత్నం మీరు చేయండి.సమస్యలని పరిష్కరించటం లో మొదటి ప్రయత్నం మీరు చేసి..
 

56

మీ స్నేహానికి లేదా ప్రేమకి ఎంత విలువ ఇస్తున్నారో ఎదుటి వ్యక్తికి తెలిసేలాగా చేయండి. మీరు ఒక మెట్టు తగ్గి ఇన్ని ప్రయత్నాలు చేస్తున్నప్పుడు ఎదుటి వ్యక్తి కూడా తన అహాన్ని వీడే ప్రయత్నం చేస్తారు. జరిగిన సంఘటనలో మీ తప్పు ఉంటే క్షమాపణ చెప్పటానికి ఏమాత్రం ఆలోచించకండి.
 

66

 ఒకవేళ ఎదుటి వ్యక్తిది తప్పు అనిపిస్తే ఆ విషయాన్ని అతనికి అర్థమయ్యే విధంగా  చెప్పే ప్రయత్నం చేయండి. మీరు ఇన్ని ప్రయత్నాలు చేసిన తర్వాత కూడా ఎదుటి వ్యక్తి మీతో కలవడానికి ఇష్టపడకపోతే అతని నిర్ణయాన్ని గౌరవించండి.ఎందుకంటే బలవంతంగా వచ్చే ప్రేమ అయినా స్నేహమైనా సంతృప్తిని మిగల్చదని తెలుసుకోండి.

About the Author

NG
Navya G

Latest Videos
Recommended Stories
Recommended image1
Hyderabad లో రొమాన్స్ రోడ్లు..! ఈ ఓపెన్ రోడ్లను ఓయో రూంలు చేసేశారుగా..!
Recommended image2
ఆఫీసులో ప్రేమ‌లో ప‌డుతున్న వారి సంఖ్య ఎంతో తెలుసా.? స‌ర్వేలో ఆస‌క్తిక‌ర విష‌యాలు
Recommended image3
Relationship : ఆఫీస్ రొమాన్స్... ఇదే ఇప్పుడు ట్రెండ్..!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved