MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Relationship
  • ఎవరైనా మిమ్మల్ని గాఢంగా ప్రేమిస్తున్నారనే సంకేతాలు ఏంటో ఇక్కడ తెలుసుకోండి..!

ఎవరైనా మిమ్మల్ని గాఢంగా ప్రేమిస్తున్నారనే సంకేతాలు ఏంటో ఇక్కడ తెలుసుకోండి..!

ప్రేమ (Love) అనేది ఒక మధురమైన అనుభూతి. ఈ మధురమైన ప్రేమ అనేది ఎప్పుడూ ఎవరి మీద కలుగుతుందో చెప్పడం కష్టం. కానీ అబ్బాయిలు, అమ్మాయిలు ప్రేమలో పడినప్పుడు కొందరు తమ మనసులోని మాటలను, ఎమోషన్స్ ను పైకి చెప్పేస్తుంటారు. కానీ మరికొందరు తమ మనసులోని మాటలను ప్రేమించిన వ్యక్తికి తెలియపరచడానికి మొహమాటం, సిగ్గుపడుతుంటారు. 

2 Min read
Author : Navya G | Asianet News
Published : Dec 26 2021, 12:15 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

వీరు తమ ప్రేమను మాటల రూపంలో కాకుండా కొన్ని సంకేతాల (Codes) రూపంలో తెలియపరచడానికి ప్రయత్నిస్తారు. ఇలా ఎదుటి వ్యక్తి మనల్ని ప్రేమిస్తున్నారో లేదో కొన్ని సంకేతాలను బట్టి తెలుసుకోవచ్చు అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

ప్రేమించిన వ్యక్తికి ప్రేమను తెలుపడం అంత సులభం కాదు. తమ ప్రేమ గురించి చెబితే ఆ వ్యక్తి ఎలా స్పందిస్తాడో (Responds) అని మొహమాటం, భయం వారిలో కలుగుతుంది. దీంతో తమ ప్రేమను తెలపడానికి సంకోచిస్తారు (Shrink). ప్రేమను తెలపడానికి ధైర్యం కూడా అవసరం. వారి ప్రేమను మాటల రూపంలో కాకుండా కొన్ని చిలిపి పనులు రూపంలో తెలియజేయడానికి ప్రయత్నిస్తారు. వాటిని మనం అర్థం చేసుకుంటే ఆ వ్యక్తి మనల్ని ప్రేమిస్తున్నాడు అని అర్థమవుతుంది.
 

36

మిమ్మల్ని ప్రేమించే వ్యక్తి తనకు సంబంధించిన అన్ని విషయాలను మీతో పంచుకుంటారు. తను తీసుకునే ప్రతి నిర్ణయంలో (Decision) మీ సలహాలను (Suggestions) తీసుకుంటారు. మీ మాటలకు గౌరవం ఇస్తారు. తనకు ఇష్టం లేకపోయినా మీకు నచ్చిన పనులను చేయడానికి ఇష్టపడుతుంటారు. మీతో ఎక్కువ సేపు గడపడానికి ప్రయత్నిస్తారు. మీరు ఒక్క రోజు కనపడకపోయినా మీకు పదేపదే ఫోన్ చేసి ఎక్కడ ఉన్నారో అని యోగక్షేమాలను అడుగుతుంటారు.

46

మీతో గొడవలు జరిగిన తిరిగి వారే మీతో సర్దుకోవడానికి ప్రయత్నిస్తారు. నలుగురిలో ఉన్నా కూడా మీతో ఎక్కువ సమయం గడపడానికి ఇష్టపడతారు. మీకు ఇష్టమైన పనులను చేస్తూ మిమ్మల్ని సంతోషంగా (Happy) ఉంచేందుకు ప్రయత్నిస్తారు. ఏ ప్రత్యేకతా లేకున్నా మీకు ఎప్పుడు బహుమతులు ఇచ్చి ఇంప్రెస్ (Impress) చేస్తుంటారు. తనకు వంట రాకపోయినా మీకోసం వంట చేసి మిమ్మల్ని మెప్పించే ప్రయత్నం చేస్తారు. 

56

మీరు నలుగురిలో ఉన్న తన చూపు అంతా మీ వైపునే ఉంటుంది. మీరు చేసే ఏ చిన్న పనైనా తను ఎంకరేజ్ (Anchorage) చేస్తూ ముందుకు నడిపించే ప్రయత్నం చేస్తుంది. మిమ్మల్ని నిజాయితీగా (Honestly) ప్రేమించడానికి తమవంతు ప్రయత్నం చేస్తారు. మీరు లేకుంటే తను ఉండలేను అన్నట్టు ప్రవర్తిస్తారు. మీతో ఉన్నప్పుడు మీకు ఇష్టమైన వాటి గురించి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. ఎక్కువగా మీకు ఇష్టమైన ప్రదేశంలోనే కలవడానికి ప్రయత్నించారు.
 

66

మీకు ఇష్టమైన డ్రెస్ కలర్ వేసుకొని మిమ్మల్ని ఇంప్రెస్ (Impress) చేయడానికి ప్రయత్నిస్తారు. మీకు ఏ చిన్న కష్టం వచ్చినా మీకు ధైర్యం చెప్పి మీ వెంట ఉంటారు. మీరు ఇతరులతో చాలా సన్నిహితంగా (Close) ఉంటే మీ మధ్య దూరి సాహిత్యాన్ని చెడగొడుతారు.

About the Author

NG
Navya G
Latest Videos
Recommended Stories
Recommended image1
Hyderabad లో రొమాన్స్ రోడ్లు..! ఈ ఓపెన్ రోడ్లను ఓయో రూంలు చేసేశారుగా..!
Recommended image2
ఆఫీసులో ప్రేమ‌లో ప‌డుతున్న వారి సంఖ్య ఎంతో తెలుసా.? స‌ర్వేలో ఆస‌క్తిక‌ర విష‌యాలు
Recommended image3
Relationship : ఆఫీస్ రొమాన్స్... ఇదే ఇప్పుడు ట్రెండ్..!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved