MalayalamEnglishKannadaTeluguTamilBanglaHindiMarathi
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • KEA 2025
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Relationship
  • ఇలాంటి క్వాలిటీస్ ఉన్న అబ్బాయిలే అమ్మాయిలకు ఎక్కువ ఇష్టం..!

ఇలాంటి క్వాలిటీస్ ఉన్న అబ్బాయిలే అమ్మాయిలకు ఎక్కువ ఇష్టం..!

అమ్మాయిలు ఖరీదైన వస్తువుల, డబ్బునే ఎక్కువ ఇష్టపడతారని అనుకుంటారు. నిజానికి అమ్మాయిలకు వాళ్లను గాఢంగాప్రేమించే, గౌరవించే, పని పట్ల సీరియస్ గా ఉండే అబ్బాయిలనే ఎక్కువగా ఇష్టపడతారు. 
 

R Shivallela | Published : Sep 26 2023, 09:48 AM
2 Min read
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • Google NewsFollow Us
16
Asianet Image

అమ్మాయిలు ఎలాంటి అబ్బాయిలను ఇష్టపడతారు? అసలు అబ్బాయిలు ఎలా ఉంటే అమ్మాయిలకు ఇష్టం అని చాలా మంది అబ్బాయిలు గూగుల్ లో వెతుకుతుంటారు. అయితే చాలా మంది అందంగా లేకపోయినా డబ్బు ఉంటే చాలు అమ్మాయిలు ఇష్టపడతారని అంటుంటారు. కానీ ఇలా అనుకోవడం తప్పే. ఎందుకంటే అందరు అమ్మాయిలు ఒకేలా ఆలోచించరు. ప్రతి అమ్మాయి తనకు కాబోయే భర్తకు కొన్ని క్వాలిటీస్ ఉండాలని కోరకుంటుంది. మరి అమ్మాయిలు ఎలాంటి అబ్బాయిలు ఇష్టమో ఇప్పుడు తెలుసుకుందాం.. 

26
Asianet Image

ఫిట్ బాడీ ఉన్న అబ్బాయిలు

ప్రస్తుత కాలంలో కేవలం అబ్బాయిలే కాదు అమ్మాయిలు కూడా ఫిట్ నెస్ పై ఇంట్రెస్ట్ చూపుతున్నారు. కాగా బాడీ ఫిట్ గా ఉండే అమ్మాయిలను అబ్బాయిలు ఎలా అయితే ఇష్టపడతారో.. అమ్మాయిలు కూడా ఫిట్ బాడీ ఉన్న అబ్బాయిలకే ఆకర్షితులు అవుతారట. 
 

36
Asianet Image

పనిపై శ్రద్ధ

ఏ పనీ చేయకుండా ఉంటే ఏ అమ్మాయి ఇష్టపడదు.అబ్బాయిలు కూడా అంతే. మీకు తెలుసా? అమ్మాయిలు తమ జీవితంలో ఒక లక్ష్యం ఉన్న అబ్బాయిలను బాగా ఇష్టపడతారట. తమ కలలను సాకారం చేసుకోవడంపై దృష్టి సారించే అబ్బాయిలే అమ్మాయిల మొదటి ఎంపిక.
 

46
Asianet Image

మంచి డ్రెస్సింగ్ సెన్స్

అబ్బాయిల్లో అమ్మాయిలు ఎక్కువగా ఇష్టపడే వాటిలో వారి డ్రెస్సింగ్ సెన్స్ కూడా ఒకటి. డిగ్నిటీగా ఆఫీసుకు వెళ్లే అబ్బాయిల పట్ల అమ్మాయిలు ఎక్కువగా ఆకర్షితులు అవుతారట. వారికి నచ్చిన దుస్తులను వేసుకునే అబ్బాయిలను అమ్మాయిలు అస్సలు ఇష్టపడరట.
 

56
Asianet Image

ఇంటిపనిపై ఆసక్తి చూపే వారు

ఆఫీసులు పనులు, బయటి పనులతో పాటుగా ఇంటి పనిలో కూడా సాయం చేసే అబ్బాయిలను అమ్మాయిలు తెగ ఇష్టపడతారట. వీళ్ల ప్రతి పనిలో అబ్బాయిలు కూడా సాయం చేస్తే మురిసిపోతారట. మీకు తెలుసా? అమ్మాయిలు ముందుగా ఈ క్వాలిటీ తనకు కాబోయే భర్తకు ఉందో లేదో తెలుసుకుంటారట. 
 

66
Asianet Image

ఆత్మగౌరవాన్ని కాపాడుకునే స్వభావం

ఆత్మగౌరవాన్ని కాపాడుకునే స్వభావం ఉన్న అబ్బాయినలు అమ్మాయిలు ఇష్టపడే అవకాశం ఉంది. వీళ్లు దేనిగురించైనా కలత చెందుతుంటే.. వారికి మాటలు చెప్పకుండా వారు చెప్పే విషయాలను వినడానికి ట్రై చేయండి. అమ్మాయిల ఉద్దేశ్యం వారి భాగస్వామి తమ మాటలను వినాలని, అర్థం చేసుకోవాలని కోరుకుంటారు. 

R Shivallela
About the Author
R Shivallela
 
Recommended Stories
Top Stories