MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Relationship
  • శృంగారం.. రోజుకి పది కోట్లు, రిపీటెడ్ కస్టమర్లు వారే...

శృంగారం.. రోజుకి పది కోట్లు, రిపీటెడ్ కస్టమర్లు వారే...

స్వయంతృప్తి కోసం ఉపయోగించే ఈ టాయ్స్ ని దేశవ్యాప్తంగా 62శాతం పురుషులు, 38శాతం మహిళలు కొనుగోలు చేస్తుండటం విశేషం. వీటిల్లో ఢిల్లీ మొదటి స్థానంలో ఉంది. తర్వాతి స్థానాల్లో మహారాష్ట్ర, హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్ కూడా ఉన్నాయి.

2 Min read
Author : ramya Sridhar
Published : Feb 11 2020, 02:22 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
113
ఒకప్పుడు శృంగారం గురించి మాట్లాడాటానికే చాలా మంది ఇబ్బందిపడేవారు. కేవలం దానిని నాలుగు గోడల మధ్యకే పరిమితం చేసేవారు. కానీ ఇప్పుడు కాలం మారింది. దాని గురించి తెలుసుకోవడానికి కూడా యువత చాలా ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు.

213
ఇక సెక్స్ టాయ్స్ కొనుగోలు చేసే వారి సంఖ్య అయితే.. రోజు రోజుకీ పెరిగిపోతోంది. దీని గురించి ఇటీవల ఓ సంస్థ చేసిన సర్వేలో పలు ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి.

313
సెక్స్‌టాయ్స్‌ కొనుగోళ్లలో ఆంధ్రప్రదేశ్‌ ఐదో స్థానంలో ఉండగా, వెనుకబడిన జిల్లా ‘అనంతపురం’ అత్యధికంగా సెక్స్‌ ఉత్పత్తులు కొనుగోలు చేస్తున్న తృతీయశ్రేణి పట్టణాల జాబితాలో చోటు దక్కించుకోవడం.

413
తెలంగాణ రాజధాని హైదరాబాద్‌ నగరం దేశంలో ఆరోస్థానంలో ఉంది. మన దేశంలో సెక్స్‌ ప్రోడక్ట్స్‌ విక్రయించే ఓ ఆన్‌లైన్‌ సంస్థ నిర్వహించిన తాజా సర్వేలో ఇలాంటి ఆసక్తికరమైన విషయాలెన్నో వెలుగుచూశాయి.

513
స్వయంతృప్తి కోసం ఉపయోగించే ఈ టాయ్స్ ని దేశవ్యాప్తంగా 62శాతం పురుషులు, 38శాతం మహిళలు కొనుగోలు చేస్తుండటం విశేషం. వీటిల్లో ఢిల్లీ మొదటి స్థానంలో ఉంది. తర్వాతి స్థానాల్లో మహారాష్ట్ర, హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్ కూడా ఉన్నాయి.

స్వయంతృప్తి కోసం ఉపయోగించే ఈ టాయ్స్ ని దేశవ్యాప్తంగా 62శాతం పురుషులు, 38శాతం మహిళలు కొనుగోలు చేస్తుండటం విశేషం. వీటిల్లో ఢిల్లీ మొదటి స్థానంలో ఉంది. తర్వాతి స్థానాల్లో మహారాష్ట్ర, హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్ కూడా ఉన్నాయి.

స్వయంతృప్తి కోసం ఉపయోగించే ఈ టాయ్స్ ని దేశవ్యాప్తంగా 62శాతం పురుషులు, 38శాతం మహిళలు కొనుగోలు చేస్తుండటం విశేషం. వీటిల్లో ఢిల్లీ మొదటి స్థానంలో ఉంది. తర్వాతి స్థానాల్లో మహారాష్ట్ర, హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్ కూడా ఉన్నాయి.
613
మగవారికి అత్యంత ఇష్టమైన సెక్స్‌ ప్రోడక్ట్స్‌ లూబ్రికెంట్స్‌ అయితే.. ఆడవారు మాత్రం అత్యధికంగా మసాజర్స్‌ కొంటున్నారట!

713
వీటి తర్వాత సెక్సీ స్ర్పేలు, సెక్సీ లోదుస్తులు, ప్లెజర్‌ రింగ్స్‌, లైంగిక ఉద్రేకాన్ని కలిగించే లోషన్స్‌ను బాగా కొనుగోలు చేస్తున్నారు. హ్యాండ్‌ కఫ్స్‌, నర్స్‌ కాస్టూమ్స్‌ ఉత్పత్తులను కూడా ఎక్కువగా కొనుగోలు చేశారని ఆ సంస్థ తెలిపింది.

813
మగవారిలో 62 శాతం మంది రాత్రి 10 గంటలు దాటిన తర్వాత నుంచి అర్ధరాత్రి ఒంటి గంట వరకు సెక్స్‌ ప్రోడక్ట్స్‌ కోసం ఆర్డర్లు ఇస్తుండగా.. ఆడవారిలో 38 శాతం మంది ఉదయం 10 నుంచి రాత్రి ఒంటి గంట మధ్యలో ఆర్డర్లు ఇస్తున్నారు.

913
బరోడ, పుణె, తిరువనంతపురాల్లోని మహిళలు పురుషుల కంటే ఎక్కువగా వీటిని కొనుగోలు చేస్తున్నట్లు తేలింది! ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాల్లో గడిచిన ఏడాది కాలంలో ఈ ఉత్పత్తుల అమ్మకాలు 25 శాతానికి పైగా పెరిగాయి.

1013
అంతేకాదు ఈ సర్వేలో చాలా ఆసక్తికర విషయాలు వెలుగు చూశాయి. మసాజ్‌ ఆయిల్స్‌ ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు. భోపాల్‌ వాళ్లు కండోమ్స్‌లోని అన్ని ఫ్లేవర్లను ఆస్వాదిస్తారు.

1113
ఇక నాగ్‌పూర్‌వాసులు ఇచ్చిన ఆర్డర్స్‌ను స్వయంగా కలెక్ట్‌ చేసుకుంటారు.దేశంలో రోజూ 10 కోట్ల మంది ప్రజలు శృంగారంలో పాల్గొంటున్నారు. ప్రపంచంలో సెక్సువల్‌గా యాక్టివ్‌గా ఉండే దేశాల్లో మనది ఐదో ర్యాంకు కావడం గమనార్హం.

1213
‘ఇండియన్‌ బాబీ’ పేరుతో ఎక్కువ మంది పోర్న్‌ వీడియోల కోసం సెర్చ్‌ చేస్తున్నారని ఈ సర్వేలో తేలింది.

1313
‘రిపీటెడ్‌ కస్టమర్స్‌’లో 25-34 ఏళ్ల వయసు వారు ఎక్కువగా ఉన్నారు. 35-45 ఏళ్ల వారు ఈ సెక్స్‌టాయ్స్‌ కొనడం ఏడాది కాలంగా బాగా పెరిగింది.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Relationship Psychology: పదే పదే తప్పుడు వ్యక్తులనే సెలెక్ట్ చేసుకుంటున్నారా? కారణం ఇదే!
Recommended image2
Husband Names in India: భర్తలను ఏ రాష్ట్రంలో ఎలా పిలుస్తారో తెలుసా?
Recommended image3
Illicit Affair : భార్య వివాహేతర సంబంధం .. పిల్లల DNA టెస్ట్ ద్వారా భర్త నిరూపించవచ్చా..? ఎవిడెన్స్ యాక్ట్ ఏం చెబుతోంది..?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved