ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో భార్యలు, భర్తలను ఏవండీ లేదా శ్రీవారు అని పిలుస్తుంటారు.
ఈ రాష్ట్రంలో భర్తను సయ్యాన్ అని ప్రేమగా పిలుస్తారు.
ఈ రాష్ట్రంలో భర్తను బీంద్ అని పిలుస్తారు. దీని అర్థం జీవిత భాగస్వామి అని.
ఇక్కడ భర్తను నవ్రా అని పిలుస్తారు. ఇది మరాఠి భాషలో ఉపయోగించే సాధారణ పదం.
ఈ రాష్ట్రంలో ఎక్కువగా బల్మా అని పిలుస్తారు. ఇది ప్రియమైన వ్యక్తిని ప్రేమతో పిలిచే పదం.
ఇక్కడి భార్యలు వారి భర్తను ఖసమ్ అని గౌరవ పూర్వకంగా పిలుస్తారు.
ఈ రాష్ట్రంలో భార్యలు తమ భర్తలను స్వామి అని ప్రేమగా పిలుస్తారు.
ఇక్కడ భర్తలను గండ అని పిలుస్తారు. దీని అర్థం మనసుకు దగ్గరైన వ్యక్తి అని.
ఈ రాష్ట్రంలో భర్తను పౌనే అంటారు. ఇది భర్తను ప్రేమగా పిలిచే పదం.
ఈ రాష్ట్రంలో భార్యలు తమ భర్తలను పతీజీ అని గౌరవ పూర్వకంగా పిలుస్తారు.
Friendship Day: ఫ్రెండ్ షిప్ డే నాడు ఏ గిఫ్ట్ ఇస్తే బాగుంటుందో తెలుసా?
మీ లైఫ్ పార్ట్ నర్ కోపం తగ్గడానికి ఈ పనులు మాత్రం అస్సలు చేయకండి!
Relationship: ఇలాంటి వారు ఎప్పటికైనా ప్రమాదమే.. దూరంగా ఉండండి..
Chanakya Niti : ఆధ్యాత్మికత ఎంత శక్తివంతమైనదో తెలుసా?